Prabhas

‘సాహో’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌..!

Nov 18, 2018, 13:03 IST
బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సాహో. బాహుబలి సక్సెస్‌తో...

ముందు సాహో అప్‌డేట్‌ ఇవ్వండన్నా: విజయ్‌

Nov 16, 2018, 15:53 IST
అన్నా... ముందు మాకు సాహో అప్‌డేట్‌ ఇవ్వండన్నా

అనుకోని అతిథి!

Oct 26, 2018, 01:11 IST
ఇక్కడున్న ఫొటో చూసి ప్రభాస్‌ హీరోగా నటించనున్న సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ స్వరకర్తగా వ్యవహరించనున్నారనే ఆలోచనలు ఏమైనా ఉంటే ప్రస్తుతానికి...

సాహో రే డార్లింగ్‌

Oct 24, 2018, 00:48 IST
‘బాహుబలి’ చిత్రం తెలుగు సినిమా స్థాయిని పెంచిందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో హీరోగా నటించిన ప్రభాస్‌ ఇమేజ్‌ ఇంటర్నేషనల్‌...

ప్రభాస్‌.. అందుకే అందరికీ డార్లింగ్‌ అయ్యాడు!

Oct 23, 2018, 17:29 IST
డార్లింగ్‌ అంటూ అందర్నీ పిలుస్తూ.. అందరితో ఇట్టే కలిసిపోయే హీరో ప్రభాస్‌. అభిమానులు సైతం ప్రభాస్‌ను ముద్దుగా డార్లింగ్‌ అని...

షేడ్స్‌ ఆఫ్‌ సాహో చాప్టర్‌ 1 స్టిల్స్‌

Oct 23, 2018, 13:25 IST

‘సాహో’.. యాక్షన్‌ మేకింగ్‌ వీడియో

Oct 23, 2018, 11:08 IST
టాలీవుడ్‌ మ్యాన్లీ హీరో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సాహో. బాహుబలి లాంటి సూపర్‌ హిట్ తరువాత ప్రభాస్‌...

షేడ్స్‌ చూపిస్తాం

Oct 23, 2018, 01:14 IST
‘సాహో, సాహో’ అంటూ తన గురించి మాత్రమే విన్నాం. మరి తను ఎలా ఉంటాడు? ఏం చేస్తుంటాడు? అన్నది మాత్రం...

‘సాహో’ అప్‌డేట్‌.. ప్రభాస్‌ అభిమానులకు పండుగే!

Oct 22, 2018, 16:26 IST
బాహుబలి సిరీస్‌తో ఇండియన్‌ స్టార్‌గా ఎదిగాడు ప్రభాస్‌. ఇక ప్రభాస్‌ తదుపరి ప్రాజెక్ట్‌పై ఇండియా వైడ్‌గా క్రేజ్‌ ఏర్పడింది. అందుకే...

పకడో పకడో

Oct 22, 2018, 01:50 IST
విలన్స్‌ను పట్టుకోవడానికి చేజింగ్‌కి రెడీ అవుతున్నారు ప్రభాస్‌. మరి ఈ చేజింగ్‌కి కారణం తెలియాలంటే ‘సాహో’ సినిమా విడుదల వరకూ...

స్టార్ స్టార్ సూపర్ స్టార్ ప్రభాస్

Oct 21, 2018, 21:06 IST
స్టార్ స్టార్ సూపర్ స్టార్ ప్రభాస్

సాహో : రొమానియాలో మరో భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌

Oct 20, 2018, 12:48 IST
బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సాహో. భారీ బడ్జెట్‌తో...

ఆ కబురు  చెబుతారా?

Oct 20, 2018, 00:44 IST
ఈ ఏడాది తన పుట్టినరోజు (అక్టోబర్‌ 23) సందర్భంగా సమ్‌థింగ్‌ స్పెషల్‌ న్యూస్‌ ఏదో చెబుతానని ఫ్యాన్స్‌కు ప్రామిస్‌ చేశారు...

ప్రభాస్‌ అభిమానులకు డబుల్‌ ట్రీట్‌

Oct 14, 2018, 12:29 IST
బాహుబలి సినిమా తరువాత మరోసారి ప్రభాస్‌ లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్నాడు. దీంతో యంగ్ రెబల్‌ స్టార్‌ అభిమానులు ప్రభాస్‌ కొత్త...

ప్రభాస్‌ కోసం వింటేజ్‌ కార్లు..!

Oct 13, 2018, 11:49 IST
యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ చేస్తున్నాడు. సాహో సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి కావటంతో కొత్త...

వెనక్కి వెళ్దామా...

Oct 13, 2018, 03:46 IST
సినిమా అంటేనే మ్యాజికల్‌ ప్రపంచం. సడెన్‌గా టైమ్‌ మిషన్‌లో పెట్టి ముందుకు తీసుకెళ్లగలరు, లేదా వెనక్కీ తీసుకెళ్లగలరు. ఇప్పుడు ఇలానే...

ప్రభాస్‌ కొత్త సినిమాకు దేశీ టైటిలే..!

Oct 12, 2018, 12:20 IST
బాహుబలి తరువాత సాహో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఆ సినిమా రిలీజ్‌ కాకముందే...

భవిష్యత్‌ తెలిసిపోద్ది

Oct 08, 2018, 02:25 IST
ఓ గంట తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? గంట కాదు కదా! ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు....

ఇక స్వస్తేనా!

Oct 06, 2018, 11:22 IST
సినిమా:  అందాల బామ అనుష్కకు నటిగా ఇక కథ ముగిసినట్లేనా అనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిలో రేకెత్తిస్తోంది. 2005లో...

ఇటలీలో ప్రేమాయణం

Oct 04, 2018, 00:53 IST
కొత్త చిత్రం కోసం ప్రభాస్‌ ఇటలీలో ల్యాండైపోయారు. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ఓ పీరియాడికల్‌ లవ్‌స్టోరీ చిత్రం తెరకెక్కనున్న...

ప్రభాస్‌ కొత్త సినిమా లుక్‌

Oct 03, 2018, 11:05 IST
బాహుబలి తరువాత సాహో సినిమా పనుల్లో బిజీగా ఉన్న యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఆ సినిమా రిలీజ్‌ కాకముందే...

ఇటలీలో యాభై ఏళ్ల క్రితం!

Oct 01, 2018, 02:21 IST
దాదాపు యాభై ఏళ్లు వెనక్కి వెళ్లనున్నారు దర్శకుడు రాధాకృష్ణ అండ్‌ కో. ఇది ఆయన తాజా కొత్త చిత్రం కోసమే....

ఇటలీలో ప్రభాస్‌ ప్రేమకథ

Sep 30, 2018, 13:47 IST
బాహుబలి సినిమాతో అంతర్జాతీజయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం సాహో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌...

పెళ్లి కబురు చెబుతారా?

Sep 28, 2018, 05:28 IST
ప్రభాస్‌ పెళ్లి కుదిరింది. ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను పెళ్లాడనున్నారు అనే వార్త ఎప్పటినుంచో వినిపిస్తోంది. ఇప్పుడు ఓ కొత్త...

ప్రభాస్‌ బర్త్‌డే గిఫ్ట్‌గా పెళ్లి కబురు!

Sep 27, 2018, 09:32 IST
ఇండస్ట్రీలో మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ లిస్ట్‌లో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌, యంగ్ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ముందు వరుసలో...

భాగ్యనగరం టు ముంబై

Sep 25, 2018, 04:31 IST
ప్రభాస్‌ అభిమానులంతా వెయిటింగ్‌. కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ చేశారు. ఎందుకు? అంటే... ప్రభాస్‌ పుట్టినరోజు కోసం. వచ్చే నెల 23న...

కట్‌ చేస్తే ఫారిన్‌

Sep 18, 2018, 00:08 IST
ఎక్కువలో ఎక్కువ  ఏడు క£ý లుంటాయి.అటు తిప్పి ఇటు తిప్పి రాసినా..ఇటు తిప్పి అటు తిప్పి రాసినా మూలం సప్తగాధలే.మరి...

ఎంత కష్టం వచ్చిందో

Sep 11, 2018, 00:23 IST
ఒక్క సినిమా. కష్టమేమో రెండు సినిమాలంత అట. ఒక భాషలో చేసిన వెంటనే ఇంకో భాషలో యాక్ట్‌ చేయాలి. దానికోసం...

వినుమా వినాయక సినిమా కోరిక

Sep 11, 2018, 00:02 IST
కోరిన కోరికలు తీర్చేవాడు సిద్ధి వినాయకుడు.ఆ కోరికలు విఘ్నాలు రాకుండా చూసే వాడు విఘ్న నాయకుడు.దేవుడి ఎదుట కోరినా, తెర మీద కోరినా...

‘సాహో’ శ్రద్ధా అంతరంగ తరంగాలు ఇవి!

Sep 09, 2018, 01:54 IST
మొన్నటి వరకైతే శక్తికపూర్‌ కూతురు శ్రద్ధా కపూర్‌. ఇప్పుడైతే శ్రద్ధాకపూర్‌ వాళ్ల నాన్న శక్తికపూర్‌.ఈ అందాల నటి సుమధుర గాయని...