Pregnant woman died

‘యాదాద్రి’ జిల్లాలో తొలి కరోనా మరణం

Jun 03, 2020, 13:33 IST
రాజాపేట(ఆలేరు) : యాదాద్రి జిల్లాలో తొలి కరోనా మరణంనమోదైంది. జిల్లా రాజాపేట మండలం దూదివెంకటాపురం గ్రామంలో వైరస్‌ అంటుకుని ఓ...

కరోనా భయంతో గృహిణి ఆత్మహత్య

May 25, 2020, 02:59 IST
తూప్రాన్‌: అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ మహిళ తనకు కరో నా వైరస్‌ సోకుతుందేమోనన్న భయంతో ఆత్మహ త్య చేసుకుంది....

సకాలంలో వైద్యం అందక గర్భిణి మృతి

Mar 13, 2020, 10:02 IST
సాక్షి, వికారాబాద్‌: వైద్యం సకాలంలో అందకపోవడంతో ఓ గర్భిణి మృతి చెందిన ఘటన శుక్రవారం మోమిన్‌పేట మండలంలో చోటుచేసుకుంది. మొరంగపల్లికి చెందిన మీనా...

నిండుకున్న ఇంధనం.. నిండుచూలాలు మరణం

Oct 06, 2019, 05:23 IST
భువనేశ్వర్‌: మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రికి తరలిస్తుండగా, అంబులెన్సులో ఇంధనం అయిపోయి నిండు గర్భిణి మరణించిన ఘటన ఒడిశాలో...

గర్భిణి ప్రాణం తీసిన కంచె

Sep 27, 2019, 08:44 IST
సాక్షి, నిర్మల్‌ : మండలంలోని కిషన్‌రావుపేట గ్రామపంచాయతీ పరిధిలోని చెరువుముందు తండాకు చెందిన రాథోడ్‌ లావణ్య (22), గజానంద్‌కు ఏడాదిన్నర కిందట పెళ్లైంది....

వైద్యం వికటించి బాలింత మృతి

Sep 06, 2019, 11:22 IST
సాక్షి, కాజీపేట (వరంగల్‌): వైద్యుల నిర్లక్ష్యం కారణం బాలింత మృతి చెందిందని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించిన...

దారుణం : నార్మల్‌ డెలివరీ చేస్తుండగా..

Aug 28, 2019, 16:37 IST
సాక్షి, జయశంకర్‌ భూపాలపల్లి : జిల్లాలోని చిట్యాల మండల కేంద్ర సివిల్‌ ఆస్పత్రిలో దారుణం జరిగింది. గైనకాలజిస్ట్ డాక్టర్ లేకుండానే...

బాలింత మృతి..!

May 10, 2019, 13:20 IST
పాచిపెంట: మండలంలోని కేసలి పంచాయతీ గిరిశిఖర ఊబిగుడ్డి గ్రామానికి చెందిన బాలింత కోట రాములమ్మ (33) గురువారం మృతి చెందింది....

ప్రసవమైన అరగంటకే బాలింత మృతి

May 07, 2019, 08:05 IST
కర్ణాటక, దొడ్డబళ్లాపురం:డెలివరీ జరిగిన అరగంటకే బాలింత మృతి చెందడంతో అందుకు వై ద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ ఆ గ్రహించిన...

అనుమానాస్పద స్థితిలో గర్భిణి మృతి

Apr 12, 2019, 09:15 IST
తమిళనాడు, అన్నానగర్‌: ఉలుందూర్‌పేట సమీపంలో బుధవారం గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఉలుందూర్‌పేట సమీపం కూవాడు ప్రాంతానికి చెందిన...

అమ్మ కన్నుమూత...

Jan 30, 2019, 08:50 IST
విజయనగరం, కొమరాడ: ఆమె గిరిజనురాలు. గర్భం దాల్చింది. వైద్యంపై పెద్దగా అవగాహన లేదు. వైద్యులు, ఆరోగ్య కేంద్రం సిబ్బంది కూడా...

కాన్పు కోసం వచ్చి గర్భిణి మృతి

Nov 12, 2018, 08:03 IST
ఒంగోలు సెంట్రల్‌: ఒంగోలు మాతా శిశు వైద్యశాలకు కాన్పు కోసం వచ్చిన గర్భిణి మృతి చెందడంతో ఆమె బంధువులు ఆదివారం...

ప్రసవంలో తల్లీ, బిడ్డ మృతి

Nov 02, 2018, 11:53 IST
చెన్నై, అన్నానగర్‌: సేత్తియాతోప్పు సమీపంలో బుధవారం మధ్యాహ్నం ప్రసవంలో తల్లీ, బిడ్డ మృతి చెందారు. డాక్టర్లు సకాలంలో చికిత్స అందించకపోవడమే...

తల్లీ, బిడ్డ ఉసురు తీసిన డాక్టర్‌..!

Oct 31, 2018, 15:01 IST
సాక్షి, హైదరాబాద్: చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మంజు సుధా ఆస్పత్రిలో ఓ డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా...

ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణి మృతి

Oct 13, 2018, 11:46 IST
మదనపల్లె టౌన్‌ : ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణి మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి మదనపల్లెలో జరిగింది. ఆస్పత్రి వైద్యుల...

గర్భిణి అనుమానాస్పద మృతి

Sep 22, 2018, 10:26 IST
మరికొన్ని రోజుల్లో సీమంతం జరుపుకోవాల్సి గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాత్రూంలో జారిపడి ప్రాణాలు కోల్పోయిందని మెట్టినింటి వారు...

విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం..నిండు గర్భిణి బలి

Aug 17, 2018, 13:15 IST
కర్నూలు, కౌతాళం రూరల్‌:  విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యానికి నిండు గర్భిణి బలైంది. ఈ ఘటన కౌతాళం మండలం ఎరిగేరి గ్రామంలో...

వైద్యుల నిర్లక్ష్యానికి గర్భిణి మృతి

May 06, 2018, 09:37 IST
చౌటుప్పల్‌ (మునుగోడు) : పదిహేను గంటల పాటు ఆస్పత్రిలో ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాక హడావుడి చేశారు....

మహిళా దినోత్సవం నాడు ఇంత దారుణమా?

Mar 08, 2018, 12:22 IST
సాక్షి, చెన్నై : ఓ వైపు ప్రపంచమంతా మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే.. మరోవైపు ట్రాఫిక్‌ పోలీసుల దాష్టికానికి ఓ నిండు...

కాబోయే అమ్మ.. కష్టాల ‘జన్మ’

Oct 30, 2017, 09:28 IST
కనబోయే బిడ్డ గురించి కలలు లేవు. కడుపులో కదులుతున్న చిరుప్రాణం గురించి ఊహలు లేవు. ఉన్నదంతా భయమే. శిశువు చిట్టి...

ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింత మృతి

May 13, 2015, 02:44 IST
స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన సరస్వతి(24) అనే బాలింతరాలు జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో మంగళవారం తెల్లవారు...

భర్త ప్రియురాలి చేతిలో గర్భిణి హత్య

Jul 25, 2014, 00:50 IST
వివాహేతర సంబంధం నిండుప్రాణాన్ని బలిగొంది. ఓ వ్యక్తి ప్రియురాలు అతని భార్యను చున్నీతో గొంతునులిమి హతమార్చింది. హతురాలు నాలుగు నెలల...

విజయవాడలో వైద్యుల నిర్లక్ష్యం: గర్బిణి మృతి

Jul 23, 2014, 14:06 IST
కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన గర్బిణి సకాలంలో వైద్యం అందక పోవడంతో మృతి చెందింది.