Pro Kabaddi League

వారెవ్వా వారియర్స్‌

Oct 20, 2019, 02:34 IST
అహ్మదాబాద్‌: తొలి 6 నిమిషాల ఆటను చూస్తే దబంగ్‌ ఢిల్లీదే టైటిల్‌ అనుకున్నారు. అయితే అద్భుతమైన ఆటతీరుతో పుంజుకున్న బెంగాల్‌...

ఎవరో కొత్త విజేత?

Oct 19, 2019, 03:16 IST
అహ్మదాబాద్‌: 13 వారాల పాటు 13 నగరాల్లో వందకు పైగా మ్యాచ్‌లతో సాగిన ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌...

బెంగళూరుపై యూపీ యోధ గెలుపు

Oct 12, 2019, 05:49 IST
గ్రేటర్‌ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌ లీగ్‌ మ్యాచ్‌లు శుక్రవారంతో ముగిశాయి. లీగ్‌ దశ చివరి మ్యాచ్‌లో...

యు ముంబా విజయం

Oct 11, 2019, 06:04 IST
గ్రేటర్‌ నోయిడా: తన అద్భుతమైన ట్యాక్లింగ్‌తో ప్రత్యర్థిని పట్టేసిన యు ముంబా సారథి ఫజల్‌ అత్రాచలి జట్టుకు విజయాన్ని అందించాడు....

విజయంతో టైటాన్స్‌ వీడ్కోలు

Oct 10, 2019, 04:29 IST
గ్రేటర్‌ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌ను తెలుగు టైటాన్స్‌ జట్టు విజయంతో ముగించింది. బుధవారం జరిగిన పోరులో టైటాన్స్‌ 41–36తో...

ప్రదీప్‌ ప్రతాపం

Oct 07, 2019, 03:56 IST
గ్రేటర్‌ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో పట్నా పైరేట్స్‌ రైడర్‌ ప్రదీప్‌ నర్వాల్‌ మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు....

ప్లే ఆఫ్స్‌కు యూపీ యోధ

Oct 06, 2019, 03:44 IST
గ్రేటర్‌ నోయిడా: ప్రస్తుత కబడ్డీ సీజన్‌ ప్లే ఆఫ్స్‌కు యూపీ యోధ అర్హత సాధించింది. దీంతో ప్లే ఆఫ్స్‌కు పోటీ...

మళ్లీ ఓడిన టైటాన్స్‌

Oct 05, 2019, 03:46 IST
పంచకుల: పేలవ ఆటతీరుతో ప్లే ఆఫ్స్‌కు దూరమైన తెలుగు టైటాన్స్‌... చివరి దశ మ్యాచ్‌ల్లోనైనా సత్తా చాటుతుందని అనుకుంటే దారుణమైన...

పోరాడి ఓడిన టైటాన్స్‌

Oct 04, 2019, 02:48 IST
పంచకుల: తెలుగు టైటాన్స్‌ను గెలిపించడానికి రాకేశ్‌ గౌడ చేసిన పోరాటం వృథా అయ్యింది. గురువారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌...

ప్లే ఆఫ్స్‌కు యు ముంబా

Oct 03, 2019, 05:15 IST
పంచకుల: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌–7)లో తాజాగా యు ముంబా ప్లే ఆఫ్స్‌కు చేరింది. బుధవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో...

టైటాన్స్‌ను గెలిపించిన సిద్ధార్థ్‌

Sep 28, 2019, 04:16 IST
జైపూర్‌: తెలుగు టైటాన్స్‌ను సిద్ధార్థ్‌ దేశాయ్‌ గెలిపించాడు. ఏకంగా 22 పాయింట్లతో చెలరేగిన అతను జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని...

యు ముంబా తొమ్మిదో విజయం

Sep 23, 2019, 03:33 IST
జైపూర్‌: అభిషేక్ సింగ్‌ 11 పాయింట్లతో రాణించడంతో... ప్రొ కబడ్డీ లీగ్‌లో యు ముంబా జట్టు తొమ్మిదో విజయం సాధించింది....

యూపీ యోధ గెలుపు

Sep 22, 2019, 03:07 IST
జైపూర్‌: ప్రొ కబడ్డీ లీగ్‌లో యూపీ యోధ తొమ్మిదో విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో యూపీ 42–22తో...

టైటాన్స్‌కు మరో ‘టై’

Sep 21, 2019, 02:59 IST
పుణే: ప్రత్యర్థిని పట్టేయాలన్న టైటాన్స్‌ అత్యుత్సాహం జట్టుకు విజయాన్ని దూరం చేసింది. గెలవాల్సిన మ్యాచ్‌ను టైటిల్ తో సరిపెట్టుకుంది. శుక్రవారం జరిగిన...

యూపీ యోధపై యు ముంబా గెలుపు

Sep 19, 2019, 02:45 IST
పుణే: అభిషేక్ సింగ్ (11 రైడ్‌ పాయింట్లు) చెలరేగడంతో ప్రొ కబడ్డీ లీగ్‌లో బుధవారం యూపీ యోధపై మాజీ చాంపియన్‌...

తెలుగు టైటాన్స్‌ పరాజయం

Sep 17, 2019, 02:31 IST
పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌...

ఢిల్లీని గెలిపించిన నవీన్‌

Sep 16, 2019, 03:33 IST
పుణే: ప్రస్తుత ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌లో ఢిల్లీ స్టార్‌ రైడర్‌ నవీన్‌ కుమార్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. మరోసారి...

పుణేరి పల్టన్‌ విజయం

Sep 15, 2019, 02:47 IST
పుణే: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్, హరియాణా స్టీలర్స్‌ జట్లు...

మళ్లీ ఓడిన టైటాన్స్‌

Aug 31, 2019, 10:17 IST
న్యూఢిల్లీ: తెలుగు టైటాన్స్‌ది మళ్లీ అదే కథ... అదే వ్యథ! ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఏడో సీజన్‌లో ఏరికోరి...

ఎదురులేని దబంగ్‌ ఢిల్లీ

Aug 29, 2019, 10:06 IST
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌–7)లో దబంగ్‌ ఢిల్లీ వరుస విజయాలతో టాప్‌లోకి దూసుకొచి్చంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ...

జెర్సీ మారింది... బోణీ కొట్టింది

Aug 12, 2019, 05:16 IST
అహ్మదాబాద్‌: మారిన జెర్సీ రంగు తెలుగు టైటాన్స్‌ జట్టుకు అదృష్టాన్ని తీసుకొచ్చింది. ఈ సీజన్‌ ప్రొ కబడ్డీ లీగ్‌లో అందని...

గట్టెక్కిన పట్నా పైరేట్స్‌

Jul 30, 2019, 04:33 IST
ముంబై: ఉత్కంఠభరిత మ్యాచ్‌లకు వేదికగా మారిన ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌ నమోదైంది. విజయం...

కబడ్డీ మ్యాచ్‌కు కోహ్లి..

Jul 26, 2019, 13:35 IST
ముంబై: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి శనివారం ముంబైలో జరుగనున్న ప్రొ కబడ్డీ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు.  ఈ...

దబంగ్‌ను గెలిపించిన నవీన్‌

Jul 26, 2019, 04:57 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో మరో హోరాహోరీ సమరం ప్రేక్షకుల్ని మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి నిమిషాల్లో...

టైటాన్స్‌ హ్యాట్రిక్‌ ఓటమి

Jul 25, 2019, 04:49 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ వరుసగా మూడో పరాజయంతో హ్యాట్రిక్‌ నమోదు చేసింది....

మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్‌

Jul 22, 2019, 06:47 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎన్నో అంచనాల నడుమ ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌–7 బరిలో దిగిన తెలుగు టైటాన్స్‌ జట్టుకు వరుసగా...

తెలుగు టైటాన్స్‌లో కడప కుర్రాడి సింహగర్జన..!

Apr 22, 2019, 13:22 IST
గ్రామీణ క్రీడ కబడ్డీ.. ఆధునిక హంగులు అద్దుకునిప్రొ కబడ్డీగా రూపుదిద్దుకుంది. మైదానంలో  క్రీడాకారుల సింహగర్జనలో కబడ్డీ కొత్త ఎత్తులను చూస్తోంది....

రూ. 50 కోట్లు...200 మంది ఆటగాళ్లు!

Apr 10, 2019, 15:30 IST
ముంబై:  ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌కు సంబంధించి రెండు రోజుల పాటు సాగిన వేలం మంగళవారం ముగిసింది. 12...

‘నాకు పలికిన ధర చూసి ఉక్కిరిబిక్కిరయ్యా’

Apr 10, 2019, 09:02 IST
సోమవారం సాగిన ప్రధాన వేలంలో ఇద్దరు ఆటగాళ్లు సిద్ధార్థ్‌ దేశాయ్‌ (రూ. 1.45 కోట్లు), నితిన్‌ తోమర్‌ (రూ.1.20 కోట్లు)లకు...

రాహుల్‌ చౌదరిని వదిలేసిన టైటాన్స్‌

Mar 28, 2019, 06:40 IST
సాక్షి, హైదరాబాద్‌: అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఏడో సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. జూలై 19...