protesters

రాళ్లు రువ్వి వర్సిటీలోకి వెళ్లారు

Feb 22, 2020, 09:22 IST
సాక్షి, న్యూఢిల్లీ: జామియా యూనివర్సిటీ వద్ద సీఏఏకు వ్యతిరేక ఆందోళనల సందర్భంగా డిసెంబర్‌ 15న జరిగిన హింసాత్మక ఘటనలపై తాజాగా...

నేడు అమిత్‌ షా ఇంటికి.. షహీన్‌బాగ్‌ ర్యాలీ has_video

Feb 16, 2020, 04:09 IST
న్యూఢిల్లీ/కోల్‌కతా/ముంబై: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వెనక్కు తీసుకోవాలంటూ షహీన్‌బాగ్‌ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇంటి వరకూ...

మోదీకి వాలంటైన్స్‌ డే ఆహ్వానం

Feb 14, 2020, 04:16 IST
న్యూఢిల్లీ: వాలంటైన్స్‌డే సందర్భంగా ప్రధాని మోదీకి అనూహ్య ఆహ్వానం అందింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో నిరసనలు...

కర్ణాటక బంద్‌: ఆంధ్రా బస్సుపై రాళ్ల దాడి

Feb 13, 2020, 11:10 IST
బెంగళూరు : ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కన్నడిగులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలంటూ కన్నడ సంఘాలు ఇవాళ రేపు కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ...

లెబనాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు

Jan 19, 2020, 14:57 IST
లెబనాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు

అసోం అల్లర్లు: 200 మంది అరెస్టు

Dec 17, 2019, 12:50 IST
గౌహతి: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అస్సాంలో హింసాకాండ చెలరేగుతోంది. వేలాదిమంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేయడం లేదా అదుపులోకి తీసుకోవడం జరిగింది....

పెల్లుబికిన ప్రజాగ్రహం has_video

Dec 01, 2019, 03:18 IST
వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకారెడ్డి హత్యాచారంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. ఆమెను దారుణంగా హత్యచేసిన ఉన్మాదులను వెంటనే ఎన్‌కౌంటర్‌ చేసి చంపేయాలంటూ పెద్ద...

ప్రియాంక హత్య: ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్

Nov 30, 2019, 15:49 IST
ప్రియాంక హత్య: ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్

బార్సిలోనా భగ్గుమంటోంది..

Oct 19, 2019, 15:59 IST
బార్సిలోనా భగ్గుమంటోంది. కటాలోనియా వేర్పాటు వాదులకు జైలు శిక్ష విధించడాన్ని నిరసిస్తూ గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ఆందోళన శుక్రవారం...

విమానాలే లక్ష్యంగా డ్రోన్ల ప్రయోగం

Sep 13, 2019, 20:38 IST
సాక్షి, న్యూఢిల్లీ : పర్యావరణ పరిరక్షణ కోసం గత ఏప్రిల్‌ నెలలో లండన్‌ వీధులను పూర్తిగా స్తంభింప చేసిన ఆందోళనకారులు...

హాంకాంగ్‌ విమానాశ్రయంలో నిరసనలు

Aug 13, 2019, 04:31 IST
హాంకాంగ్‌: నిరసనకారుల సెగ హాంకాంగ్‌ విమానాశ్రయాన్ని తాకింది. విమానాశ్రయంలోకి ప్రవేశించిన నిరసనకారులు ఆ దేశ పోలీసులకు వ్యతిరేకంగా గళం విప్పారు....

20 లక్షల మంది మధ్య ఓ అంబులెన్స్‌ has_video

Jun 18, 2019, 17:39 IST
సాక్షి, న్యూఢిల్లీ : ‘మోజస్‌ వస్తుంటే ఆయనకు దారి వదులుతూ ఎర్ర సముద్రం నిలువునా చీలినట్లు అంబులెన్స్‌కు దారి ఇస్తూ...

మనసులు గెలుచుకున్న నిరసనకారులు

Jun 18, 2019, 17:21 IST
‘మోజస్‌ వస్తుంటే ఆయనకు దారి వదులుతూ ఎర్ర సముద్రం నిలువునా చీలినట్లు అంబులెన్స్‌కు దారి ఇస్తూ లక్షలాది ప్రజలు పక్కకు...

శబరిమలలో మహిళలను అడ్డగించిన ఆందోళనకారులు

Dec 24, 2018, 15:23 IST
శబరిమల ఆలయానికి పోలీస్‌ భద్రతతో వెళుతున్న ఇద్దరు మహిళలను సోమవారం ఉదయం ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఆందోళనకారులు అడ్డగించారు. 50...

శబరిమలలో మహిళలను అడ్డగించిన ఆందోళనకారులు has_video

Dec 24, 2018, 10:26 IST
మహిళా భక్తులను అడ్డగించిన ఆందోళనకారులు

అర్ధరాత్రి అరెస్టులు

Nov 20, 2018, 05:15 IST
శబరిమల/కోజికోడ్‌: శబరిమలలో ఆదివారం అర్ధరాత్రి కలకలం. పోలీసులు 69 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీం తో బీజేపీ, ఆరెస్సెస్‌...

ఫరూఖ్‌ అబ్దుల్లాకు నిరసన సెగ

Aug 23, 2018, 03:10 IST
శ్రీనగర్‌: జమ్మూ, కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీనగర్‌లోని...

బక్రీద్‌ వేళ పాక్‌ జెండాలతో వీధుల్లోకి..

Aug 22, 2018, 14:07 IST
శ్రీనగర్‌ : బక్రీద్‌ పర్వదినం వేళ కశ్మీర్‌లో మళ్లి అలజడి మొదలైంది. జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం...

తూత్తుకుడిలో హింసాత్మక ఘటన

May 22, 2018, 13:15 IST
తమిళనాడులోని తూత్తుకుడి (ట్యూటీకోరిన్‌)లో అట్టుడుకుతోంది. కాలుష్యానికి కారణమవుతున్న స్థానిక స్టెరిలైన్ కంపెనీని మూసివేయాలంటూ ప్రజాసంఘాలు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వటంతో తూత్తుకుడిలో...

అట్టుడుకుతున్న తూత్తుకుడి! has_video

May 22, 2018, 13:12 IST
సాక్షి, చెన్నై : తమిళనాడులోని తూత్తుకుడి (ట్యూటీకోరిన్‌)లో అట్టుడుకుతోంది. కాలుష్యానికి కారణమవుతున్న స్థానిక స్టెరిలైట్‌ కంపెనీని మూసివేయాలంటూ ప్రజాసంఘాలు కలెక్టరేట్...

నటి ఇంటిని ముట్టడించిన ఆందోళనకారులు

Mar 10, 2018, 21:05 IST
సాక్షి, చెన్నై(పెరంబూరు): నటి కస్తూరి ఇంటిని ఆందోళనకారులు ముట్టడించారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అరెస్ట్‌ చేశారు. విల్లుపురం జిల్లా,...

మార్చి 7న మీటింగ్‌ మీరు రెడీనా? : వర్మ ఛాలెంజ్‌

Feb 24, 2018, 20:37 IST
సాక్షి, హైదరాబాద్‌ : కొద్ది రోజులుగా తనపై వస్తున్న విమర్శలు వివాదాలపై రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు. గాడ్‌ సెక్స్‌ అండ్‌...

గౌరి ఫాసిస్టు హత‍్యపై పెల్లుబుకిన ఆగ్రహం

Sep 06, 2017, 12:38 IST
సీనియర్‌ జర్నలిస్టు గౌరీ లంకేష్‌ దారుణ హత్యపై నిరనన వెల్లువెత్తింది.

గౌరి ఫాసిస్టు హత‍్యపై పెల్లుబుకిన ఆగ్రహం

Sep 06, 2017, 12:35 IST
సీనియర్‌ జర్నలిస్టు గౌరీ లంకేష్‌ దారుణ హత్యపై నిరనన వెల్లువెత్తింది. దేశవ్యాప‍్తంగా జర్నలిస్టులు...

ఆర్మీ జీప్‌పై కట్టేశారు!

Apr 15, 2017, 07:23 IST
జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ జీప్‌నకు ఓ పౌరుడిని కట్టివేసిన ఘటనపై విచారణ జరుపుతున్నామని ఆర్మీ ప్రతినిధులు తెలిపారు.

ఆర్మీ జీప్‌పై కట్టేశారు!

Apr 15, 2017, 07:15 IST
జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ జీప్‌నకు ఓ పౌరుడిని కట్టివేసిన ఘటనపై విచారణ జరుపుతున్నామని ఆర్మీ ప్రతినిధులు తెలిపారు. శ్రీనగర్‌ లోక్‌సభ...

గుడివాడలో దళితులపై పోలీసుల లాఠీ ఛార్జ్

Feb 27, 2017, 14:04 IST
గుడివాడలో దళితులపై పోలీసుల లాఠీ ఛార్జ్

మమ్మల్ని అడ్డుకుంటే సముద్రంలో దూకేస్తాం..

Jan 23, 2017, 09:10 IST
పోలీసులు బీచ్‌ను ఖాళీచేయించే ప్రయత్నం చేశారు. దీంతో రెచ్చిపోయిన నిరసనకారులు "మమ్మల్ని అడ్డుకుంటే సముద్రంలోకి దూకేస్తాం.."అని బెదిరించారు.

మమ్మల్ని అడ్డుకుంటే సముద్రంలో దూకేస్తాం..

Jan 23, 2017, 09:07 IST
నిన్నటిదాకా నినాదాలతో హోరెత్తిన చెన్నై మెరీనా బీచ్‌లో ఇప్పుడు బెదిరింపుల కేకలు వినిపిస్తున్నాయి. జల్లికట్టుపై ఆర్డినెన్స్‌ ఒక్కటే సరిపోదని, శాశ్వత...

హర్తాళ్‌కు పోలీసు సంకెళ్లు

Nov 29, 2016, 01:46 IST
పెద్దనోట్ల రద్దుతో సామాన్యుల పడుతున్న అవస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్