Rajinder itala

కాంగ్రెస్‌ను పాతరేస్తేనే బంగరు తెలంగాణ

Apr 18, 2017, 00:43 IST
కాంగ్రెస్‌ను ఉప్పుపాతరేస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమని పంచాయతీ రాజ్, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు.

పాలనలో టీఆర్‌ఎస్‌ విజయవంతమైంది: ఈటల

Apr 13, 2017, 13:45 IST
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉద్యమ పార్టీలు పాలనలో విఫలమయ్యాయి.కానీ తెలంగాణలో ఉద్యమాన్ని నడిపిన టీఆర్‌ఎస్‌ పార్టీ పాలనలో సఫలమైందని రాష్ట్ర...

విడతలవారీ కరెంటే నయం!

Mar 17, 2017, 01:01 IST
తొమ్మిది గంటలు నిరంత రాయంగా కరెంటు ఇవ్వ డం వల్ల మా ప్రాంతంలో మెట్ట పంటలకు నష్టం జరుగుతోంది. అవసరానికి...

పేదలకు చదువు భారం దించాం

Jan 26, 2017, 22:46 IST
గ్రామీణ ప్రాంతాల్లోని పేద తల్లిదండ్రులపై చదువు భారం పడకుండా తమ ప్రభుత్వం కొత్త కళాశాలలు, వసతి గృహాలను ఏర్పాటుచేస్తోందని

కేంద్ర పథకాల్లో డీబీటీ

Jan 19, 2017, 03:50 IST
‘కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో డీబీటీ (నేరుగా లబ్ధి బదిలీ) పద్ధతిని అమలు చేస్తాం.

అక్ర మాలకు పాల్పడితే ఉపేక్షించం

Jan 08, 2017, 02:55 IST
పౌర సరఫరాల శాఖలో అక్ర మాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హెచ్చరించారు.

జూనియర్, డిగ్రీ కాలేజీలకూ ‘సన్నబియ్యం’

Dec 17, 2016, 03:10 IST
రాష్ట్రంలో జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో కూడా సన్నబియ్యం పథకాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు...

జూనియర్, డిగ్రీ కాలేజీలకూ ‘సన్నబియ్యం’

Dec 16, 2016, 10:52 IST
రాష్ట్రంలో జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో కూడా సన్నబియ్యం పథకాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పౌర సరఫరాల...

వ్యవసాయదారుల జాబితాలో కౌలుదారులు

Dec 12, 2016, 15:05 IST
కౌలు రైతులను జీఎస్టీ బిల్లులో వ్యవసాయదారుల జాబితాలో చేర్చాలని మంత్రి ఈటల రాజేందర్ కోరారు.

గ్రామాలకు డబ్బు పంపండి

Dec 08, 2016, 00:57 IST
పెద్ద నోట్లు రద్దు చేసి నెల రోజులు కావొస్తున్నా బ్యాంకుల వద్ద క్యూలు తగ్గలేదని.. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆర్థిక...

చక్కెరకు జీఎస్టీ పన్ను పోటు వద్దు

Oct 26, 2016, 02:30 IST
చక్కెర పరిశ్రమను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావద్దని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కు తెలంగాణ షుగర్ మిల్స్ అసోసియేషన్ విజ్ఞప్తి...

తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని మరువలేం

Oct 01, 2016, 04:41 IST
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఎ న్నటికీ మర్చిపోలేమని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు....

నేడు డీఎస్, కెప్టెన్ నామినేషన్లు

May 31, 2016, 03:29 IST
రాజ్యసభకు పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు ధర్మపురి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు మంగళవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారని ఎన్నికల పరిశీలకులుగా...

ఏప్రిల్‌లో సాధారణ బదిలీలు?

Mar 28, 2016, 02:57 IST
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై కొద్దిరోజుల పాటు నిషేధం ఎత్తివేయాలని ప్రభుత్వం యోచి స్తోంది. ఉమ్మడి రాష్ట్రం నుంచే...

టీఆర్‌ఎస్ మాట్లాడింది గంట 26 నిమిషాలే

Mar 20, 2016, 01:02 IST
శాసనసభ సమావేశాలు ప్రారంభమైన ప్పటి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు టీఆర్‌ఎస్ మాట్లాడింది కేవలం గంటా 26 నిమిషాలేనని ముఖ్యమంత్రి...

ఇది గల్లా ఎగరేసిన తెలంగాణ

Mar 20, 2016, 00:56 IST
‘గతంలో మాదిరిగా తెలంగాణ ప్రజలు చిన్నగా, గరీబులుగా, దిక్కులేని వాళ్లుగా ఉండాలని కోరుకోవడం లేదు.

అబద్ధాల కనికట్టు: కె.లక్ష్మణ్

Mar 15, 2016, 04:05 IST
రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ, అబద్ధాల కనికట్టు అని బీజేపీ శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్...

ఆసుపత్రుల నిర్మాణానికి ముందుకొచ్చిన నెదర్లాండ్స్ కంపెనీ

Feb 24, 2016, 02:53 IST
తెలంగాణలో రూ.5 వేల కోట్లతో ఆసుపత్రులను నిర్మించేందుకు నెదర్లాండ్స్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ మొత్తాన్ని రుణంగా అందజేయనుంది.

ఇకనైనా బకాయిలు ఇవ్వండి

Dec 07, 2015, 00:11 IST
తమకు రావాల్సిన బకాయిలను త్వరగా మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచింది.

కొత్త వ్యవస్థకు గ్రామజ్యోతి పునాది

Aug 14, 2015, 02:07 IST
రాష్ట్రంలో నూతన వ్యవస్థకు గ్రామజ్యోతి కార్యక్రమం పునాది అని రాష్ట్ర ఆర్థిక, పౌ రసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్...

రోడ్లపై మంత్రులు..

Jul 19, 2015, 00:54 IST
పుష్కరాలకు భారీగా జనం రావడంతో కరీంనగర్ జిల్లా చొప్పదండి నుంచి ధర్మపురి మండలం రాయపట్నం వరకు వేల

పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి

Jul 12, 2015, 00:50 IST
గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రులు