Rakul Preeth Sing

కొంటె పిల్లడు.. గడసరి అమ్మడు

Jul 22, 2019, 03:59 IST
ఇంట్లో ఏమీ తెలియని అమాయకుడిలా ఉంటూ బయట మాత్రం మన్మథుడి వేషాలు వేసే ఓ అబ్బాయి.. ఇంట్లో పూజలు చేస్తూ...

లవ్‌ ఫెయిల్యూర్స్‌ తట్టుకోలేవ్‌!

Jul 10, 2019, 00:24 IST
అవంతిక... పేరు చాలా సంప్రదాయబద్ధ్దంగా ఉన్నప్పటికీ అమ్మాయి మాత్రం వేరేలా అన్నమాట. మొహమాటం లేకుండా సిగరెట్‌ కాల్చేస్తుంది. అలాంటి అవంతిక...

విజయ్‌కి జోడీ?

Jun 17, 2019, 03:06 IST
రకుల్‌ ప్రీత్‌సింగ్‌ వరుస సినిమాలు అంగీకరించడం లేదు. కానీ క్రమం తప్పకుండా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో భాగం అవుతున్నారు. ప్రస్తుతం తెలుగులో...

ప్రేమలో పడను

Jun 14, 2019, 00:44 IST
‘నీకు షెటర్లు మూసేసి దుకాణం సర్దేసే వయసు వచ్చింది’ అని నాగార్జునను ఉద్దేశించి నటి  దేవదర్శిని అన్నప్పుడు ఆశ్చర్యపోవడం నాగార్జున...

సాయిపల్లవితో సమస్యలా?!

May 28, 2019, 09:22 IST
తనకు నటి సాయిపల్లవికి మధ్య ఎలాంటి..

అది నిజం కావాలి

May 27, 2019, 02:37 IST
‘‘నేను షూటింగ్‌ లొకేషన్‌కి వెళ్లే రోజు ఓ కొత్త ఎగై్జట్‌మెంట్‌ ఉండాలి. రెగ్యులర్‌గా కాకుండా నేనేదో కొత్తగా చేస్తున్నాను అనే...

భాషతో సంబంధం లేదు

May 19, 2019, 04:15 IST
సౌత్‌లో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ లిస్ట్‌లో ప్రేక్షకుల చేత పేరు రాయించుకున్నారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. కానీ నార్త్‌లో మాత్రం కాస్త స్లో...

పోర్చుగల్‌కి బై

May 13, 2019, 03:25 IST
కొన్ని రోజులుగా పోర్చుగల్‌లో మన్మథుడు హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఫారిన్‌లో కెమెరా ముందు మన్మథుడి అల్లరికి ఫుల్‌స్టాప్‌...

ఆ పట్టింపు లేదు

May 04, 2019, 03:27 IST
జీవితం ఎవర్నీ వదిలి పెట్టదు. ఓ ఆట ఆడుకుంటుంది. ఆటలో గెలుపోటములు సహజం. మీరు జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలను ఎలా...

వర్కింగ్‌ హాలిడే

May 03, 2019, 02:16 IST
‘సమ్మర్‌ హాలిడేస్‌ స్టార్ట్‌ అయ్యాయోచ్‌’ అంటున్నారు సమంత. అంటే.. షూటింగ్స్‌కు బ్రేక్‌ ఇచ్చి ఫుల్‌ రెస్ట్‌ తీసుకుంటున్నారా? కాదు, కాదు....

పోర్చుగల్‌లో మన్మథుడు

Apr 27, 2019, 00:11 IST
పోర్చుగల్‌లో ‘మన్మథుడు–2’ టీమ్‌ చాలా హుషారుగా షూటింగ్‌ చేస్తున్నారు. ఆ షూటింగ్‌కి సంబంధించి చాలా ఫొటోలను విడుదల చేశారు. నాగార్జున...

రకూల్‌

Apr 19, 2019, 00:35 IST
పోర్చుగల్‌లో షూటింగ్‌కు అంతా అనువుగా ఉన్నప్పటికీ ‘మన్మథుడు 2’ టీమ్‌లో మాత్రం హాట్‌ హాట్‌ వాతావరణం ఉందని, అందుకు కథానాయిక...

స్క్రీన్‌ టెస్ట్‌

Mar 22, 2019, 03:11 IST
కొన్ని పాటలు పదే పదే పాడుకోవాలనేలా ఉంటాయి. ఎప్పటికీ వెంటాడుతుంటాయి. వాటినే ‘ఎవర్‌ గ్రీన్‌ సాంగ్స్‌’ అంటాం. ఆ పాత...

మన్మథుడు మొదలు

Mar 17, 2019, 02:45 IST
సుమారు 17 ఏళ్ల తర్వాత మళ్లీ మన్మథుడి పాత్రలోకి ఎంట్రీ ఇవ్వడానికి నాగార్జున రెడీ అయ్యారు. 2002లో వచ్చిన ‘మన్మథుడు’...

సూపర్‌ హీరో ఎవరు?

Mar 02, 2019, 05:47 IST
ప్రతి హీరో (HERO) లోను హర్‌ (HER) ఉందంటూ లేటెస్ట్‌ హాలీవుడ్‌ సూపర్‌ హీరోయిన్‌ ఫిల్మ్‌ ‘కెప్టెన్‌ మార్వెల్‌’ చిత్రాన్ని...

‘నా పేరు నందగోపాలకృష్ణ. ఎన్‌జీకే అని పిలుస్తారు’

Feb 14, 2019, 13:27 IST
'గజిని', 'సింగం' చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో సూర్య,  '7\జి బృందావన కాలని', 'ఆడవారి మాటలకు...

విడుదలైన ‘దేవ్‌’ ట్రైలర్‌

Jan 31, 2019, 18:08 IST
ఖాకీ సినిమాతో హిట్‌ కొట్టిన కార్తీ, రకుల్‌ ప్రీత్‌ మరోసారి ‘దేవ్‌’ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ...

‘వెంకీమామ’ అండ్‌ టీమ్‌ రెడీ అవుతోంది!

Jan 31, 2019, 01:38 IST
మార్చిలో మొదలు పెట్టడానికి ‘వెంకీమామ’ అండ్‌ టీమ్‌ రెడీ అవుతోంది. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో ‘వెంకీమామ’ అనే...

చెన్నై టు ముంబై

Jan 29, 2019, 03:55 IST
ఒక సినిమా సెట్‌ నుంచి మరో సినిమా సెట్స్‌కు పరుగులు తీయడం హీరోయిన్స్‌ రొటీన్‌లో భాగం. ప్రస్తుతం రకుల్‌ ప్రీత్‌కు...

ప్రేమికులరోజు శాంపిల్‌

Jan 27, 2019, 03:32 IST
‘ఎన్‌జీకే’ (నంద గోపాల కుమరన్‌) ఎలా ఉంటాడో ఫస్ట్‌ లుక్‌లో చూశాం. మరి.. ఏం చేస్తుంటాడు? అతని లక్ష్యాలు ఏంటి?...

ఇక తెలుగులో జోరుగా..

Dec 30, 2018, 04:16 IST
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస ఆఫర్లతో గతేడాది జోరు చూపించారు ఢిల్లీ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. మహేశ్‌బాబు హీరోగా...

స్క్రీన్‌ టెస్ట్‌

Dec 28, 2018, 06:19 IST
2018 పలు విజయాలు, ఘన విజయాలతో పాటు పలువురు తారలను ఒకింటివాళ్లను కూడా చేసింది. తమ టాలెంట్‌ను నిరూపించుకున్న నటీనటులు,...

యాక్షన్‌ దేవ్‌

Dec 27, 2018, 04:59 IST
‘ఖాకి’ చిత్రంతో మంచి హిట్‌ పెయిర్‌ అనిపించుకున్నారు కార్తీ, రకుల్‌ ప్రీత్‌సింగ్‌. గతేడాది విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది....

జోడీ కుదిరిందా?

Dec 12, 2018, 02:33 IST
నాగచైతన్యకు కొత్త అత్తయ్య దొరికింది. కొత్త అత్తయ్య ఏంటి? అని కన్‌ఫ్యూజ్‌ కావొద్దు. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా బాబీ (కేఎస్‌...

‘దేవ్‌’ టీజర్‌ రెడీ అవుతోంది!

Nov 02, 2018, 16:01 IST
‘చినబాబు’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు హీరో కార్తీ. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చినబాబు తమిళనాట హిట్‌గా నిలిచింది. అయితే...

నో రెస్ట్‌

Oct 13, 2018, 06:04 IST
తాజా చిత్రం ‘దేవ్‌’ కోసం ఫుల్‌ స్పీడ్‌తో రెస్ట్‌ లేకుండా పని చేస్తున్నారు కార్తీ అండ్‌ టీమ్‌. ఎన్ని అడ్డంకులొచ్చినా...

స్క్రీన్‌ టెస్ట్‌

Aug 19, 2018, 05:19 IST
1. ఆగస్ట్‌ 15న పుట్టిన ప్రముఖ తెలుగు నటుడెవరో తెలుసా? ఎ) బ్రహ్మాజీ    బి) శ్రీహరి  సి) నరేశ్‌       డి) రావు...

ఫారిన్‌లో ఆటాపాటా

Jul 30, 2018, 05:00 IST
‘ఖాకి, చినబాబు’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత తమిళ హీరో కార్తీ నటిస్తోన్న తాజా చిత్రం ‘దేవ్‌’. ఇందులో రకుల్‌ప్రీత్‌...

మామా అల్లుళ్ల అల్లరి

Jul 29, 2018, 01:53 IST
అల్లుడుకి తోడుగా మామ ఎంట్రీ కూడా ఉంటుందా? లేక మామ, అల్లుడు వేరు వేరుగా ఎంట్రీ ఇస్తారా? అసలు సెట్స్‌లోకి...

చలో ఉక్రెయిన్‌

Jul 28, 2018, 04:47 IST
లండన్‌కు బై బై చెప్పారు కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌. నెక్ట్స్‌ ఉక్రెయిన్‌కు వెళ్తారామె. అకివ్‌ అలీ దర్శకత్వంలో అజయ్‌ దేవగన్,...