rangareddy

కిరాతకంగా నరికి చంపారు 

May 22, 2019, 13:03 IST
కొందుర్గు: వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన మంగళవారం కొందుర్గు మండలం తంగెళ్లలపల్లిలో వెలుగుచూసింది. పొలం వద్దకు వెళ్తున్న వ్యక్తిని దారికాసి...

మేకల కాపరి దారుణ హత్య

May 21, 2019, 09:20 IST
ఇబ్రహీంపట్నంరూరల్‌: జీవాల కాపరి దారుణహత్యకు గురయ్యాడు. రాత్రి మేకల మంద వద్దకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా దారి కాసిన దుండగులు...

ఇద్దరి మధ్యే యుద్ధం

May 18, 2019, 11:12 IST
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పోరు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యే నడవనుంది. ఈ రెండు పార్టీల అభ్యర్థులే తుది బరిలో...

అభ్యర్థి మారాడు!

May 15, 2019, 07:45 IST
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్‌ పార్టీ తన మార్క్‌ రాజకీయాన్ని మరోసారి చూపించింది. నామినేషన్ల తుది అంకం ముందు హైడ్రామాను...

ఆరిన ఇంటిదీపం

May 15, 2019, 07:29 IST
ధారూరు: ఆ ఇంటిదీపం ఆరిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు అంతలోనే కానరాని లోకాలకు తరలివెళ్లాడు. విద్యుదాఘాతానికి గురై కన్నవారికి తీరని...

అనుమతుల వెనుక..

May 13, 2019, 12:27 IST
పెద్దఅంబర్‌పేట: పెద్దఅంబర్‌పేట పురపాలక సంఘం పరిధిలో అధికారుల కనుసన్నల్లో నడుస్తున్న అక్రమ నిర్మాణాల బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అవినీతి అధికారుల తీరుతో...

ఓట్ల వెల్లువ

May 11, 2019, 12:15 IST
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మలి విడత పోరులో గ్రామీణ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. అధిక సంఖ్యలో ఓటర్లు తమ ఓటు...

నిర్మానుష్య ప్రాంతంలో బాలుని మృతదేహం

May 09, 2019, 09:48 IST
నిర్మానుష్య ప్రాంతంలో బాలుని మృతదేహం

పెళ్లి కాకుండానే గర్భందాల్చిన యువతికి అబార్షన్‌..

May 03, 2019, 06:27 IST
షాద్‌నగర్‌లో సాయి మైత్రి క్లినిక్‌ మూసివేత

ప్రేమించిన యువతి అన్నయ్య అన్నదని..

May 03, 2019, 06:17 IST
మనస్తాపంతో చెరువులో పడి యువకుడి ఆత్మహత్య

అన్నదాతకు అండగా..

May 02, 2019, 13:38 IST
సాక్షి, రంగారెడ్డి జిల్లా:  ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగుకు జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఏయే పంటలు...

నేడు కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌ ధర్నా

Apr 25, 2019, 12:22 IST
సాక్షి, రంగారెడ్డి జిల్లా:  ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో తీవ్ర తప్పిదాలకు పాల్పడి పదుల సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన  ప్రభుత్వానికి వ్యతిరేకంగా...

రెండో రోజు 82

Apr 24, 2019, 13:17 IST
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తొలిదశ స్థానిక పోరు జరిగే ఏడు మండలాలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు బుధవారంతో ముగియనుంది....

కామర్స్‌లో కంగు.. సివిక్స్‌లో చిత్తు

Apr 19, 2019, 08:26 IST
సాక్షి, రంగారెడ్డి జిల్లా:  ఇంటర్‌ ఫలితాల్లో ఆర్ట్స్‌ గ్రూప్‌ విద్యార్థులు ఎక్కువగా బోల్తా కొట్టారు. సైన్స్‌ గ్రూప్‌ విద్యార్థులతో పోల్చితే...

పెద్ద చెరువు ధ్వంసం

Apr 17, 2019, 08:00 IST
వేల ఎకరాలకు నీరందించే చెరువును అక్రమార్కులు చెర పట్టారు. హార్డ్‌వేర్‌ పార్క్, ఫ్యాబ్‌సిటీకి సమీపంలో విస్తరించిన ఈ చెరువును గుట్టుగా...

ముందుకుసాగని  రెవెన్యూ పనులు

Apr 16, 2019, 13:23 IST
కొడంగల్‌: నియోజకవర్గ కేంద్రమైన కొడంగల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్వోల కొరత ఉంది. మండలంలో 14 క్లస్టర్లు ఉండగా ఆరుగురు  మాత్రమే...

శ్రీరామా.. నీవే దిక్కు! 

Apr 16, 2019, 13:03 IST
షాద్‌నగర్‌ రూరల్‌: ఆ భూములను స్థానిక రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్నారు. కౌలుదారు హక్కు కలిగి భూమి శిస్తు చెల్లిస్తూ పంటలు...

అయ్యో.. రామ

Apr 16, 2019, 12:54 IST
యాలాల: శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న భక్తుల ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా,...

నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం

Apr 15, 2019, 10:34 IST
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లాలో ఈనెల 15నుంచి ప్రారంభం కానుంది. గతంలో మాదిరిగానే...

ఎవరి ఆశలకు గండి..?

Apr 12, 2019, 12:31 IST
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలో తక్కువగా నమోదైన పోలింగ్‌ శాతం ఎవరి విజయావకాశాలకు గండికొడుతుందోనన్న బెంగ రాజకీయ...

కృష్ణా, గోదావరిలో వాటా సాధిస్తాం 

Apr 10, 2019, 13:02 IST
సాక్షి,పరిగి: ఉమ్మడి జిల్లాకు కృష్ణా, గోదావరి జలాలు సాధించే వరకు చేవెళ్ల జలసాధన సమితి పోరాటం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే...

పెళ్లిరోజున మృత్యుఒడికి..

Apr 08, 2019, 07:15 IST
విద్యుత్‌షాక్‌తో రైతు దంపతుల దుర్మరణం

‘దివ్యం’గా ఓటేయొచ్చు

Apr 06, 2019, 16:02 IST
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వంద శాతం పోలింగ్‌పై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఇందులో భాగంగా దివ్యాంగులందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు...

అధినేతల అడుగులు  

Apr 06, 2019, 15:03 IST
సాక్షి, వికారాబాద్‌: చేవెళ్ల లోక్‌సభ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా టీఆర్‌ఎస్,...

బీజేపీది జనబలం 

Apr 04, 2019, 17:09 IST
సాక్షి, దారూరు: దేశ ద్రోహులు, బడా బాబుల వద్ద పేరుకుపోయిన నల్లధనాన్ని నిర్మూలించేందుకే ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు...

తాగునీరు కలుషితం 

Apr 03, 2019, 12:02 IST
సాక్షి, రాజేంద్రనగర్‌: తాగునీటి పైపులైన్‌లోకి మురుగు నీరు ప్రవేశించి నీరు కలుషితమవుతుంది. అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో మంచినీటి పైపులైన్‌ పగలడంతో...

గెలిపిస్తే అభివృద్ధి చేస్తాం 

Apr 03, 2019, 11:39 IST
సాక్షి, తాండూరు : చేవెళ్ల ఎంపీగా తనను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేస్తానని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి అన్నారు....

తెలంగాణ కోసం మంత్రి పదవినే వదులుకున్నా

Mar 25, 2019, 18:08 IST
ఇబ్రహీంపట్నం రూరల్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన ఏకైక వ్యక్తిని తానేనని, భువనగిరి పార్లమెంట్‌...

కేంద్రంలో చక్రం తిప్పేది టీఆర్‌ఎస్సే 

Mar 25, 2019, 17:41 IST
తాండూరు: భవిష్యత్తులో జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పేది  టీఆర్‌ఎస్‌ పార్టీనేనని పార్టీ చేవెళ్ల పార్లమెంట్‌ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి...

దేశ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ది కీలక పాత్ర

Mar 10, 2019, 17:15 IST
 సాక్షి, బంజారాహిల్స్‌: పార్లమెంట్‌ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. ఇప్పటికే సభలు సమావేశాలతో జోరుమీదుంది. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధి కిందకు...