Ratan Tata

కరోనాపై పోరుకు ‘టాటా’ విరాళం 1,500కోట్లు..

Mar 29, 2020, 04:28 IST
కరోనాపై యుద్ధానికి టాటా గ్రూప్‌ శనివారం భారీ విరాళం ప్రకటించింది. రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు తొలుత టాటా ట్రస్టు వెల్లడించింది....

కరోనాపై పోరు: టాటా ట్రస్ట్‌ కీలక ప్రకటన!

Mar 28, 2020, 17:36 IST
జాతి మొత్తం ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. మన ముందున్న కష్టతరమైన సవాలు ఇది. టాటా ట్రస్ట్‌ జాతి రక్షణకు ప్రతిజ్ఞ చేస్తోంది.

రతన్‌ టాటా పోస్టుపై ప్రశంసల వర్షం!

Mar 18, 2020, 08:45 IST
ఇప్పుడది ఒంటరి అయింది. సూర్‌ని ఎవరైనా దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.

ఆయన గురించి మాటల్లో చెప్పలేను: రతన్‌ టాటా

Feb 20, 2020, 12:05 IST
ముంబై : పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా స్ఫూర్తివంతమైన విషయాలను యువతతో పంచుకుంటారన్న విషయం తెలిసిందే. ఇటీవల సోషల్‌ మీడియాలో అడుగుపెట్టిన ఆయన అనతి...

ప్రేమలో పడ్డా.. పెళ్లిదాకా వచ్చింది..: రతన్‌ టాటా

Feb 13, 2020, 15:29 IST
ముంబై: భారతదేశానికి అంతర్జాతీయస్థాయి ప్రమాణాలను తీసుకువచ్చిన పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా. టాటా గ్రూప్‌ చైర్మన్‌గానే కాకుండా గొప్ప మానవతావాదిగా కూడా...

రతన్‌ టాటా అద్భుత రిప్లై

Feb 12, 2020, 12:24 IST
ఎంతో ఉన్నతమైన వ్యక్తిని ఛోటు అని పిలవడం ఆయన్ను అగౌరపరచడం అవుతుందని, ఇది సిగ్గుచేటని నెటిజన్లు మండిపడుతున్నారు. 

రతన్‌ టాటా మరో మైలురాయి

Feb 11, 2020, 14:00 IST
ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా సత్తా చాటి అనతికాలంలోనే మిలియన్‌ ఫాలోయర్లను ఆకట్టుకున్నారు.

ఈ కార్పొరేట్‌ దిగ్గజాలకు నెటిజన్లు ఫిదా

Jan 29, 2020, 18:43 IST
సాక్షి, ముంబై : వాళ్లిద్దరూ ప్రముఖ పారిశ్రామికవేత్తలు. వృత్తిపరంగా ప్రత్యర్థులైన ఈ కార్పొరేట్‌ దిగ్గజాలు వ్యక్తులుగా మంచి స్నేహితులు కూడా.  తాజాగా...

హాలీవుడ్‌ స్టార్‌లా రతన్‌ టాటా..

Jan 23, 2020, 14:06 IST
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేసిన ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

‘మోదీ, షా’ విజన్ ఎంతో గొప్పది : రతన్‌ టాటా

Jan 16, 2020, 11:36 IST
న్యూఢిల్లీ :  ప్రముఖ కార్పొరేట్‌ దిగ్గజం, టాటా గ్రూపు గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ సర్కార్‌పై  మరోసారి...

టాటాపై వాడియా కేసు వెనక్కి

Jan 14, 2020, 02:50 IST
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటాతో పాటు పలువురిపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులను బాంబే...

మిస్త్రీ వివాదం: వాడియా సంచలన నిర్ణయం

Jan 13, 2020, 13:54 IST
సాక్షి, న్యూఢిల్లీ:  టాటా-మిస్త్రీ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వివాదంలో టాటాపై నమోదుచేసిన ​క్రిమినల్‌ డిఫమేషన్‌ కేసును ఉపసంహరించుకోవాలని...

ఆయన కలల కారుకు ఇక టాటా..!!

Jan 07, 2020, 08:46 IST
లక్ష రూపాయలకే అంటూ మార్కెట్లోకి వచ్చిన రతన్‌ టాటా కలల కారు... ప్రజల కారు.. ‘నానో’ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ...

ఎకానమీ ప్రగతికి ఏం చేద్దాం..

Jan 07, 2020, 05:11 IST
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో వ్యాపార దిగ్గజాలతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సమావేశమయ్యారు. ఎకానమీ ఎదుర్కొంటున్న సవాళ్లు,...

రాయని డైరీ : రతన్‌ టాటా (గౌరవ చైర్మన్‌)

Jan 05, 2020, 00:28 IST
కుర్చీకి తగని వ్యక్తిని తెచ్చిపెట్టుకుంటే కుర్చీ ఎంత చిన్నదైనా అది ఆ వ్యక్తికి పెద్దదే అవుతుంది. టాటా కంపెనీలో అసలు...

టాటా.. మాటల తూటా!

Jan 04, 2020, 03:32 IST
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని తిరిగి చైర్మన్‌గా తీసుకోవాలంటూ నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ)...

జంతువులపై ప్రేమ జీవితాన్నే మార్చేసింది

Nov 21, 2019, 23:05 IST
మన మంచితనం, సహాయక గుణం ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుందనడానికి మరోసారి నిరూపించాడు ఓ 27 ఏళ్ల యువకుడు. రోడ్డు ప్రమాదాలలో...

అనుకోకుండా.. ఇన్వెస్ట్‌ చేశా!

Oct 17, 2019, 04:29 IST
ముంబై: కొన్నాళ్లుగా పలు స్టార్టప్‌లలో పెట్టుబడులతో వార్తల్లో నిలుస్తున్న పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా...

కర్ణాటక సంక్షోభం : రతన్‌ టాటాను తప్పుపడతారా?

Jul 10, 2019, 18:26 IST
బెంగళూరు : కర్ణాటకలోని జేడీఎస్‌–కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా లేదు. శాసన సభ్యుల తిరుగుబాటు వెనక...

ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీలో రతన్‌ టాటా పెట్టుబడి 

May 07, 2019, 00:33 IST
న్యూఢిల్లీ: ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఓలాకు చెందిన వ్యాపార విభాగం ‘ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ’ (ఓఈఎం)లో టాటా సన్స్‌...

రతన్‌టాటాలా ఉన్నావంటారు

Feb 24, 2019, 01:01 IST
‘మీరు రతన్‌ టాటాలా ఉంటారు’ అనే కామెంట్స్‌ని సోషల్‌ మీడియాలో చాలాసార్లు విన్నాను. ఇప్పుడు రతన్‌ టాటా పాత్రనే పోషిస్తుండటం...

ఆ ఐకానిక్‌ కారుకు ‘టాటా 

Jan 24, 2019, 20:16 IST
సాక్షి, ముంబై: లక్ష రూపాయల కారుగా పేరొందిన భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్  తీసుకొచ్చిన నానో కారు ప్రస్థానానికి  త్వరలో ఫుల్‌ స్టాప్‌...

రతన్‌ టాటాకు నోటీసులు

Dec 18, 2018, 10:52 IST
కార్పొరేట్‌ వార్‌ : రతన్‌ టాటాకు నోటీసులు

ఈ క్షణాలు తీపి గుర్తులు: రతన్‌ టాటా

Dec 10, 2018, 19:59 IST
సాక్షి, విశాఖపట్నం : విశ్వవిద్యాలయాలకు పరి​శ్రమలతో ఇంటరాక్షన్‌ పెరగాలని పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా అభిలాషించారు. అంతేకాకుండా యూనివర్సిటీల్లో పరిశోధనలు విస్త్రతంగా...

ప్రభుత్వం కంటే ‘టాటా’నే నిబద్ధతతో పనిచేస్తోంది

Sep 01, 2018, 02:58 IST
సాక్షి, తిరుపతి: ప్రభుత్వం కంటే టాటా ట్రస్ట్‌ వారు నిబద్ధతతో పనిచేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుపతి సమీపంలో అలిపిరి...

తిరుపతిలో కేన్సర్ ఆసుపత్రికి భూమిపూజ

Aug 31, 2018, 18:05 IST
తిరుపతిలో కేన్సర్ ఆసుపత్రికి భూమిపూజ

ఆరెస్సెస్‌ చీఫ్‌తో వేదిక పంచుకోనున్న రతన్‌ టాటా

Jul 10, 2018, 14:20 IST
ఒకే వేదికపై రతన్‌ టాటా, మోహన్‌ భగవత్‌..

టాటాపై వార్‌.. మిస్త్రీకి షాక్‌!

Jul 10, 2018, 00:24 IST
ముంబై: ‘టాటా సన్స్‌’, దాని అధిపతి రతన్‌ టాటాలకు వ్యతిరేకంగా ఒంటరి పోరాటం చేసిన సైరస్‌ పల్లోంజి మిస్త్రీకి ఎన్‌సీఎల్‌టీ...

రతన్‌ టాటాకు ఊరట

Jul 09, 2018, 12:11 IST
ముంబై : టాటా గ్రూప్‌ చైర్మన్‌ పదవి నుంచి సైరస్‌ మిస్త్రీ తొలగింపు వ్యవహారంలో రతన్‌ టాటాకు ఊరట లభించింది....

నానో కథ కంచికి!?

Jul 05, 2018, 00:51 IST
న్యూఢిల్లీ: లక్ష రూపాయల కారు అంటే చాలు నానో గర్తుకొస్తుంది. దీన్ని రతన్‌ టాటా మానసపుత్రికగా అభివర్ణిస్తారు. ఆయన ఎంతో...