sailajanath

మాజీమంత్రి శైలజానాథ్‌కు కీలక బాధ్యతలు

Jan 16, 2020, 17:26 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పీసీసీ నూతన అధ్యక్షుడుగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ నియమితులయ్యారు....

రేసులో సాకే, చింతా మోహన్‌, పద్మశ్రీ!

Sep 26, 2019, 14:06 IST
సాక్షి, అమరావతి: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు ఎన్‌.రఘువీరారెడ్డి ససేమిరా అంటున్నారు. సొంత పనులపై బిజీగా ఉన్నందున...

వైఎస్‌ఆర్‌ హయాంలోప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు

Aug 17, 2019, 08:13 IST
సాక్షి, వైఎస్‌ఆర్‌ కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాయని ఏఐసీసీ కార్యదర్శి, మాజీమంత్రి శైలజనాథ్‌...

‘బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తోంది’

Jul 09, 2019, 15:35 IST
సాక్షి, అమరావతి: కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి శైలజానాథ్‌ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కంకణం...

శైలుకు ఘోర పరాభవం

May 26, 2019, 10:02 IST
అనంతపురం: ఆయన గత చరిత్ర ఘనం. రెండు పర్యాయాలు ఒకే స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్‌ హయాం లో...

శైలజనాథ్‌కు శింగనమల సీటు ఆఫరిచ్చిన సీఎం..

Mar 13, 2019, 12:51 IST
ఓడిపోయే స్థానం తనకు అక్కరలేదన్న మాజీ మంత్రి

చంద్రబాబు సర్కార్‌కు స్పష్టమైన ప్రణాలిక లేదు

Sep 19, 2017, 17:00 IST
చంద్రబాబు సర్కార్‌కు స్పష్టమైన ప్రణాలిక లేదు

'బాబును చూస్తే వర్షం కూడా రాదు'

Apr 22, 2017, 09:49 IST
ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి రైతులంటే చిన్నచూపు అని అందుకే రైతులను అపహాస్యం చేస్తున్నారని మాజీ మంత్రి కాంగ్రెస్‌ నేత శైలజానాథ్‌...

'బాబును చూస్తే వర్షం కూడా రాదు'

Apr 21, 2017, 15:57 IST
ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి రైతులంటే చిన్నచూపు అని అందుకే రైతులను అపహాస్యం చేస్తున్నారని మాజీ మంత్రి కాంగ్రెస్‌ నేత శైలజానాథ్‌...

సంక్షోభంలో రైతాంగం

Apr 16, 2017, 22:59 IST
జిల్లాను కరువు కమ్ముకొని వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టిందని, అతివృష్టి, అనావృష్టి ప్రభావం వల్ల రైతుల బతుకులు దయనీయంగా మారాయని ...

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేశారు

Mar 27, 2017, 00:20 IST
ఉపాధి హామీ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని అసెంబ్లీ మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, మాజీ మంత్రి శైలజానాథ్‌లు...

సీఎంకు పంచాయితీలు చేయడమే పని

Feb 21, 2017, 00:28 IST
అనంతపురం సెంట్రల్‌ : జిల్లాలో అధికారపార్టీ ఎమెల్యేలు, మం త్రుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పంచాయితీలు...

సీఎం చంద్రబాబు దళిత వ్యతిరేకి

Feb 16, 2017, 07:01 IST
సీఎం చంద్రబాబు దళిత వ్యతిరేకి

కరువు గుర్తించడంలో ప్రభుత్వం విఫలం

Jan 21, 2017, 22:28 IST
వర్షాభావంతో పంటలు నిట్టనిలువునా ఎండినప్పుడు కాకుండా ఆలస్యంగా కేంద్ర బృందం జిల్లాలో పర్యటించడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి శైలజానాథ్‌...

‘కేంద్రం అసమర్థతతోనే ప్రజలు కష్టాలు’

Nov 23, 2016, 23:24 IST
పెద్ద నోట్లను రద్దు చేయడానికి ముందు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, దీంతోనే ప్రజలకు కష్టాలని...

ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి

Jul 30, 2016, 19:50 IST
ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి

బాబు భూ బకాసురుడయ్యాడు : శైలజానాథ్‌

Jul 22, 2016, 16:12 IST
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ నేత శైలజానాథ్ మండిపడ్డారు.

పావలా కోడికి ముప్పావలా మసాలా

Jul 05, 2016, 17:50 IST
ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి పావలా కోడికి ముప్పావలా మసాలా ఖర్చు చందంగా ఉందని పీసీసీ ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఎద్దేవా...

'400 హామీలిచ్చి.. ఒక్కటీ నిలబెట్టుకోలేదు'

Jun 28, 2016, 23:11 IST
ప్రజాస్వామ్యబద్ధంగా తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబంపై...

'రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది'

Jun 15, 2016, 13:40 IST
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నియంతపాలన సాగుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ఎస్. శైలజానాథ్ ఆరోపించారు.

'న్యూస్ చానళ్లను నియంత్రించడం సరికాదు'

Jun 11, 2016, 13:39 IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యూస్ చానళ్లను నియంత్రించడం సరికాదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు.

'ఆ కేసు భయంతోనే రాజధానిని తరలిస్తున్నారు'

Jun 06, 2016, 17:44 IST
ఓటుకు కోట్లు కేసు భయంతోనే చంద్రబాబు రాజధానిని అమరావతికి తరలించాలని తొందరపడుతున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ అన్నారు....

బాబుకు దమ్ము, ధైర్యం ఉంటే హోదా కోసం పోరాడాలి

Jun 01, 2016, 16:34 IST
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, టీడీపీ ఎన్నికల హామీలను పక్కదోవ పట్టించేందుకే సీఎం చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్షలు చేపట్టారని,...

చంద్రబాబుకు ఒక నీతి.. హరీష్‌కు మరో నీతా?

May 25, 2016, 15:27 IST
స్టింగ్ ఆపరేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ఒక నీతి.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కు మరో నీతా..?...

'ప్రజల పక్షాన నిలబడితే అరెస్టులా..?'

May 23, 2016, 16:28 IST
కృష్ఱా బేసిన్ లో చుక్క నీరు లేక రాష్ట్ర ప్రజలు కరువుతో అల్లాడుతుంటే.. మరో పక్క టీ సర్కార్ చేపడుతున్న...

ఢిల్లీ వెళ్లినప్పుడే సీఎంకు ‘హోదా’ గుర్తొస్తుందా?

May 17, 2016, 01:12 IST
ఢిల్లీ వెళ్లినప్పుడు మాత్రమే సీఎం చంద్రబాబుకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం గుర్తొస్తుందని పీసీసీ ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు....

'బాబుకు దమ్ము, ధైర్యముంటే ప్రధానిని నిలదీయాలి'

May 05, 2016, 13:37 IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రధాని నరేంద్ర మోదీని నిలదీయాలని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి...

'చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు'

Apr 30, 2016, 13:19 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై ఏపీ పీసీసీ ఉపాధ్యక్షులు ఎస్.శైలజానాథ్, తులసీరెడ్డి శనివారం...

దొంగే ‘దొంగా దొంగా’ అని అరచినట్లుంది

Apr 16, 2016, 01:32 IST
తన పొలంలోకి ఎర్రచందనం దుంగలు ఎలా వచ్చాయో తేల్చని ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి చూస్తుంటే దొంగే..

దోచుకోవడం, దాచుకోవడమే ‘బాబు’ ప్రణాళిక

Apr 05, 2016, 03:11 IST
రాష్ట్రాన్ని దోచుకుంటూ, దాచుకునేందుకే సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళిక రూపొందించుకుని పాలన...