school building

ఐసోలేషన్‌ సెంటర్‌కు అడిగితే ఇవ్వండి

Mar 29, 2020, 03:25 IST
సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలను కరోనా ఐసోలేషన్‌ సెంటర్లకు అడిగితే ఇవ్వాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (కేవీఎస్‌)...

చికిత్స పొందుతున్న విద్యార్థి మృతి

Feb 15, 2020, 07:50 IST
సనత్‌నగర్‌: పాఠశాల భవనంపై నుంచి దూకి తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థి 15 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం...

బడి రుణం తీర్చుకున్నారు 

Feb 12, 2020, 08:09 IST
సాక్షి, కాశీబుగ్గ(శ్రీకాకుళం) : అక్షరాలు నేరి్పన చోటు శిథిలమవ్వకుండా వారు కాపాడారు. విద్యా బుద్ధులు నేరి్పన బడి నిర్జీవమవుతుంటే వచ్చి ఆదుకున్నారు. బతుకునిచ్చిన...

పాఠశాల భవనాన్ని ప్రారంభించిన పెద్దిరెడ్డి

Dec 24, 2019, 14:51 IST
సాక్షి, కృష్ణా: జిల్లాలోని ఉంగుటూరు మండలంలో తేలప్రోలు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని మంత్రి పెద్దిరెడ్డి...

పాఠశాలకు ప్రేమతో..! 

Nov 27, 2019, 08:09 IST
సాక్షి, ఇచ్ఛాపురం : విద్యాబుద్ధులు నేర్పిన గురువు, పాఠశాల రుణం తీర్చుకోవాలనే ఆలోచన ప్రతిఒక్కరికి ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల వాటిని...

హెల్మెట్‌ పెట్టుకుని పాఠాలు..

Aug 21, 2019, 18:24 IST
సాక్షి, వరంగల్‌ : కొన్ని సార్లు సామాన్యుల నిరసనలు.. వారు చేసే పోరాటాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. అలాంటి నిరసనలు సమస్య...

నిధులున్నా నిర్మించలేకపోయారు

Jul 01, 2019, 09:17 IST
సాక్షి, నెల్లిమర్ల(విజయనగరం) : జూనియర్‌ కళాశాల నూతన భవనాల నిర్మాణానికి 2013లోనే ప్రస్తుత ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు స్థలం కేటాయించారు. అప్పట్లోనే భవనాల...

ఇకపై ‘బాత్రూం బ్రేక్‌’ కూడా కౌంటే..!

Jun 28, 2019, 16:10 IST
కోల్‌కతా : పాఠశాలల్లో ఆత్మహత్యల నివారణ కోసం ఓ స్కూల్‌ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.  ఇక మీదట...

స్కూలా.. ఫంక్షన్‌ హాలా?

Jun 16, 2019, 07:01 IST
సాక్షి,విశాఖపట్నం : ఎంవీపీ కాలనీ పరిధిలోని వాసవానిపాలెం మత్స్యకార పాఠశాలను టీడీపీ నేతలు తమ ఆగడాలకు అడ్డాగా మార్చేశారు. తమకు నచ్చి...

స్కూల్‌ భవనం పైనుంచి పడి విద్యార్థిని మృతి

Jun 14, 2019, 07:23 IST
నాగోలు: అనుమానాస్పద స్థితిలో స్కూల్‌ భవనంపై నుంచి పడి ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన గురువారం నాగోల్‌లో చోటు...

అవస్థల బడి

Jun 12, 2019, 13:06 IST
 నాలుగు చినుకులు పడగానే కురిసే పై ఫొటోలోని ఈ పాఠశాల  నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో ఉంది. ఈ  ప్రాథమిక పాఠశాలలో...

స్కూల్‌ కోసం ఇంటిని ఇచ్చిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అంబరీశ్‌ 

May 17, 2019, 01:16 IST
సాక్షి, హైదరాబాద్‌: రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.అంబరీశ్‌ తన పాత ఇంటిని పాఠశాల కోసం బహుమతిగా ఇచ్చి తన దాతృత్వాన్ని...

స్కూల్ బిల్డింగ్ పైనుంచి విద్యార్ధి ఆత్మహత్య

Jan 24, 2019, 13:59 IST
స్కూల్ బిల్డింగ్ పైనుంచి విద్యార్ధి ఆత్మహత్య

విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం

Dec 19, 2018, 12:46 IST
విశాఖపట్నం , నాతవరం(నర్సీపట్నం): మండలంలో సరుగుడు పంచాయతీ శివారు రామన్నపాలెం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల  భవనం శ్లాబుపెచ్చులూడి పడ్డాయి....

బళ్లో మందుబాబుల చిందులు

Nov 24, 2018, 14:37 IST
తానూరు(ముథోల్‌): ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెబుతున్న క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి  మరోలా...

భార్యకు రిటైర్డ్‌ ఐఏఎఫ్‌ అధికారి వినూత్న నివాళి..

Oct 10, 2018, 15:22 IST
భార్య పనిచేసిన స్కూల్‌కు భారీ విరాళం..

బిక్కు..బిక్కు

Aug 29, 2018, 11:53 IST
వైరా ఖమ్మంజిల్లా : బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో..వైరాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం ( పాఠశాల, కళాశాల)లో చేరిన విద్యార్థులు సరైన...

స్కూల్‌ 3వ అంతస్తు నుంచి దూకిన విద్యార్థిని

Jul 26, 2018, 07:44 IST
తూర్పుగోదావరి ,కాకినాడ రూరల్‌: ఇంద్రపాలెంలోని లిటిల్‌బడ్స్‌ పాఠశాలలో ఓ పదోతరగతి విద్యార్థిని పాఠశాల భవనం మూడో అంతస్తు నుంచి దూకింది....

తప్పిన ముప్పు

Jul 14, 2018, 09:21 IST
కొడంగల్‌ ( వికారాబాద్‌) : పట్టణంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కురిసిన వర్షానికి స్థానిక జిల్లా పరిషత్‌...

సర్కారు బడుల్లో సౌకర్యాలు కరువు!

Jun 12, 2018, 10:48 IST
విజయనగరం మున్సిపాలిటీ/రూరల్‌ :  నియోజక వర్గంలోని 127 పాఠశాలల్లో అధికారిక లెక్కల ప్రకారం 35 పాఠశాలలకు తాగునీటి సదుపా యం...

భయ‘బడి’ !

Jun 09, 2018, 09:16 IST
రామన్నపేట(నకిరేకల్‌) : ప్రమాదం పొంచి ఉం దని చెవిలో జోరిగలాగా పదేపదే అధికారులకు విన్నవించినా పట్టించుకున్న పాపానా పోలేదు. విద్యార్థుల...

ఫిట్‌‘లెస్‌’ బస్సులతో ప్రమాదం

Jun 01, 2018, 09:24 IST
తూప్రాన్‌ మెదక్‌ : జిల్లాలో రోజురోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకోస్తున్న ప్రైవేట్‌ పాఠశాలలు ప్రభుత్వ ఆదాయానికి గండికోడుతూ ధనర్జానే ధ్యేయంగా పనిచేస్తూ,...

జక్కన్న చెక్కిన చదువుల గుడి

Apr 11, 2018, 09:52 IST
కశింకోట(అనకాపల్లి): కశింకోటలోని డీపీఎన్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో వసతి సమస్య పరిష్కారానికి  ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి బృందం...

22 పాఠశాలలకు ఒకరే హెచ్‌ఎం

Apr 05, 2018, 04:58 IST
బెజ్జూర్‌ (సిర్పూర్‌): ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 22 పాఠశాలలకు ఒక్కరే ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నారు. వినడానికి వింతగా ఉన్నా...

విద్యార్థులపైకి దూసుకొచ్చిన బొలెరో : 9 మంది మృతి

Feb 24, 2018, 19:48 IST
రోజూలాగే స్కూల్‌ నుంచి ఇంటికి బయలుదేరిన విద్యార్థులపైకి బొలెరో వాహనం మృత్యువుగా దూసుకొచ్చింది. విద్యార్థులు రోడ్డు దాటుతుండగా జరిగిన ఈ...

స్కూలులోకి దూసుకెళ్లిన వాహనం​: 9 మంది మృతి has_video

Feb 24, 2018, 17:30 IST
పాట్నా : బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ వాహనం అదుపుతప్పి స్కూలు బిల్డింగ్‌లోకి దూసుకెళ్లింది....

ఏళ్లతరబడి

Feb 19, 2018, 14:40 IST
ములకలపల్లి : మండలకేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠ«శాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం ఏళ్లతరబడి కొనసాగు...తూనే ఉంది. దీంతో సరిపడా గదులులేక...

జీవ వైవిధ్య పరిరక్షించుకుందాం

Sep 12, 2017, 22:20 IST
జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకుందామని, ఇందుకు గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, నగర పాలక, పురపాలక సంస్థల్లో యాజమాన్య...

స్కూల్ బిల్డింగ్ పైనుంచి పడి విద్యార్థి మృతి

Jul 13, 2017, 13:00 IST
స్కూల్ బిల్డింగ్ పైనుంచి పడి విద్యార్థి మృతి

వానకు తడుస్తూ..చెట్ల కింద చదువులు

Jul 01, 2017, 13:27 IST
చెట్ల కింద విద్యార్థుల చదువులు