shane watson

షేన్‌ వాట్సన్‌కు కీలక పదవి

Nov 12, 2019, 11:15 IST
మెల్‌బోర్న్‌: ఆసీస్‌ మాజీ ఆల్‌ రౌండర్‌ షేన్‌ వాట్సన్‌కు కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ఆస్ట్రేలియా క్రికెటర్స్‌ అసోసియేషన్‌(ఏసీఏ) హెడ్‌గా వాట్సన్‌...

తన ఫాలోవర్స్‌కు క్షమాపణ చెప్పిన వాట్సన్‌

Oct 16, 2019, 14:44 IST
సిడ్నీ : ఆస్ట్రేలియన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ అభిమానులకు క్షమాపణలు తెలిపాడు. తనకు తెలియకుండానే తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో మహిళలకు...

‘వారిదే అత్యుత్తమ కెప్టెన్‌-కోచ్‌ కాంబినేషన్‌’

Aug 15, 2019, 15:40 IST
సిడ్నీ: ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ కెప్టెన్‌-కోచ్‌ కాంబినేషన్‌ ఏదైనా ఉందంటే అది ఎంఎస్‌ ధోని-స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌లదేనని ఆసీస్‌ మాజీ క్రికెటర్‌...

ఆసీస్‌ సిక్సర్‌ కొడుతుందా?

May 25, 2019, 02:58 IST
విశ్వ విజేతగా నిలిచిన తర్వాత గత నాలుగేళ్లలో ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు అనేక ఒడిదుడుకులకు లోనైంది. అసలు కొంత కాలం...

వాట్సన్‌పై ముంబై ఫ్యాన్స్‌ కామెంట్స్‌

May 14, 2019, 19:39 IST
నేను ముంబై ఇండియన్స్‌ అభిమానిని. కానీ వాట్సన్‌ ఆట, అంకితభావం చూశాక అతడిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.

గాయం లెక్క చేయకుండా.. బ్యాటింగ్‌ చేసిన వాట్సన్‌

May 14, 2019, 17:24 IST
గాయం లెక్క చేయకుండా.. రక్తం కారుతున్నా.. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడిన షేన్‌ వాట్సన్‌కు చెన్నై సూపర్‌కింగ్స్‌ యాజమాన్యం, అభిమానులు సెల్యూట్‌...

కుంబ్లేను గుర్తుచేశావ్‌ వాట్సన్‌..

May 14, 2019, 16:57 IST
రక్తం కారుతున్నా.. బ్యాటింగ్‌ చేసిన వాట్సన్‌

రక్తంతో తడిసిన వాట్సన్‌ మోకాలిని చూశారా?

May 14, 2019, 11:47 IST
ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో వీరోచితంగా బ్యాటింగ్‌ చేసి.. చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టును దాదాపుగా విజయతీరాలకు చేర్చి.. చివరలో రన్నౌట్‌ అయిన...

సీఎస్‌కే ఓటమికి కారణమైన వాట్సన్‌ను రనౌట్‌

May 13, 2019, 17:59 IST
చివరి ఓవర్‌లో మంచి ఊపు మీదున్న షేన్‌ వాట్సన్‌(80) రనౌట్‌ కావడం మ్యాచ్‌ గతినే తిప్పేసింది. అయితే వాట్సన్‌ రనౌట్‌కు...

చెన్నై ఓటమికి అతడే కారణం..

May 13, 2019, 17:11 IST
హైదరాబాద్‌: ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కీలక సమయాలలో బ్యాట్స్‌మెన్‌ రనౌట్‌లు అవడం చెన్నై సూపర్‌కింగ్స్‌...

ముంబైదే ఐపీఎల్‌ టైటిల్‌

May 13, 2019, 08:12 IST

థ్రిల్లింగ్‌ ఫైనల్‌లో ముంబై విండియన్స్‌

May 12, 2019, 23:55 IST
ఒక్క పరుగు... ఒక్క పరుగు... ముంబై ఇండియన్స్‌ ఇకపై ఉచ్ఛరించే మంత్రమిది... రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే వేదికపై ఐపీఎల్‌...

ఎన్నిమిదోస్సారి

May 10, 2019, 23:22 IST
అనుభవం ముందు యువతరం తలవంచింది. సీనియర్‌ నాయకుడి వ్యూహాలకు  కుర్ర కెప్టెన్‌ ప్రణాళికలు సరిపోలేదు. ధోని నేతృత్వంలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా...

బీబీఎల్‌కు వాట్సన్‌ గుడ్‌బై

Apr 26, 2019, 16:01 IST
సిడ్నీ: తమ దేశంలో జరిగే ప్రతిష్టాత్మక బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)కు ఆస్ట్రేలియా మాజీ ఆల్‌ రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ గుడ్‌ బై...

వారికి థాంక్స్‌ చెబితే సరిపోదు: వాట్సన్‌

Apr 24, 2019, 17:14 IST
చెన్నై: ఐపీఎల్‌లో భాగంగా మంగళవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం...

రషీద్‌ ఖాన్‌ Vs వాట్సన్‌.. పేలుతున్న జోకులు!

Apr 24, 2019, 11:31 IST
రషీద్‌ వాట్సాన్‌... అంటే వాట్సన్‌.. వాట్‌ సన్‌! అని అడుగుతాడని

అతను అలా ఆడుతుంటే ఏం చేయలేకపోయాం.!

Apr 24, 2019, 09:06 IST
ఇక ప్రతి బౌలర్‌కు ఎదో ఒకరోజు దుర్దినం వస్తుంది. అఫ్గాన్‌ సంచలనం రషీద్‌ఖాన్‌ అది ఈ రోజు వచ్చింది

సూపర్‌ కింగ్స్‌ చేతిలో ఓడిన హైదరాబాద్‌

Apr 24, 2019, 07:49 IST

మూడో సారి ‘సూపర్‌’ 

Mar 22, 2019, 01:15 IST
ఐపీఎల్‌లో రెండేళ్ల నిషేధం పూర్తి చేసుకున్న తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లు మళ్లీ ఈ ఏడాది...

టీమిండియానే ఫేవరెట్‌.. కానీ

Dec 03, 2018, 12:45 IST
సిడ్నీ: త్వరలో టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆరంభం కానున్న నాలుగు టెస్టుల సిరీస్‌పై ఆసీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌...

అప్పుడు నేను ఆశ్చర్యపోతా: వాట్సన్‌

Aug 02, 2018, 10:54 IST
ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా టెస్టు సిరీస్‌ గెలవకపోతే...

గత ఏడేళ్లుగా ఆ క్రికెటర్‌ వయసు 36!

Jun 07, 2018, 13:29 IST
చెన్నై : సీనియర్‌ క్రికెటర్లు హర్భజన్‌ సింగ్‌, షేన్‌ వాట్సన్‌లు యువరాజ్‌ సింగ్‌ను పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిదితో...

వారి శిక్షలు చాలా దారుణం : వాట్సన్‌

May 30, 2018, 18:47 IST
దుబాయ్‌ : బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లపై విధించిన శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయని ఆ జట్టు...

తొలి ఆటగాడిగా వాట్సన్‌

May 28, 2018, 12:48 IST
ముంబై: ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు షేన్‌ వాట్సన్‌ కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఐపీఎల్‌ ఫైనల్స్‌లో భాగంగా ఛేజింగ్‌లో...

వాట్సన్‌.. నీకిదే వందనం!

May 28, 2018, 09:25 IST
సాక్షి, ముంబై : ‘సింహంతో వేట.. నాతో ఆట’  రెండూ ప్రమాదకరమే.. అన్నచందంగా సాగింది షేన్‌ వాట్సన్‌ బ్యాటింగ్‌... తొలి...

ఐపీఎల్‌ 11 విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌

May 28, 2018, 08:09 IST

సాధించెన్నై...

May 28, 2018, 04:09 IST
రిటర్న్‌ ఆఫ్‌ సూపర్‌ కింగ్స్‌... పునరాగమనం అంటే ఎంత ఘనంగా ఉండాలో చెన్నై నిరూపించింది. వివాదంతో లీగ్‌కు రెండేళ్లు దూరమై,...

బట్లర్‌ గెలిపించాడు..

May 11, 2018, 23:50 IST
జైపూర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఇక‍్కడ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ నాలుగు వికెట్ల...

వాట్సన్‌కు ఇదే అత్యుత్తమం..

May 11, 2018, 23:00 IST
జైపూర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున ఆడుతున్న షేన్‌ వాట్సన్‌ సరికొత్త ఘనతను...

‘ధోని విజయ రహస్యం ఇదే’

May 01, 2018, 19:43 IST
పుణే : టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్‌ ధోని మైదానంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా...