Stage artist

'నటి'విశ్వరూపం

Mar 20, 2020, 13:23 IST
పశ్చిమగోదావరి, పాలకొల్లు అర్బన్‌:  కావ్యేషు నాటకం రమ్యం. ఆ నాటకాన్ని రసవత్తరంగా, సందర్భోచితంగా, హాస్యభరితంగా, విషాదభరితంగా, నాటకాని రక్తి కట్టించి...

వెతుక్కుంటూ వచ్చిన ఎన్టీఆర్‌ పాత్ర 

Feb 07, 2020, 08:26 IST
షూటింగ్‌ ప్రారంభమైన 20 రోజుల్లో ఎన్టీఆర్‌ పాత్ర చిత్రీకరణ పూర్తిచేయడంతో విజయ్‌కుమార్‌ నటనా పటిమను వర్మ ప్రత్యేకంగా అభినందించారు.

40 ఏళ్లుగా రంగస్థలంపై ఆయనే రారాజు

Dec 05, 2019, 11:25 IST
వేషం వేస్తే అదుర్స్‌...నాయక, ప్రతినాయక పాత్రలకు ఆయనకు ఆయనే సాటి. ఆ నటనలో నవరస ప్రవాహాలు పరవళ్లు తొక్కుతాయి. సుస్పష్ట...

సంప్రదాయ కళలకు జీవం పోస్తున్న కళాకారులు

Oct 18, 2019, 09:13 IST
సాక్షి, మంచిర్యాల : తెలంగాణ పల్లెలు ఓనాడు కళలకు నిలయాలు. ఆనాటి పాటలు, ఆటలు, బాలనాగమ్మ, భక్తసిరియాల, హరిచంద్ర, అల్లిరాణి నాటకాలు...

కళాకారుల  కడుపు కొట్టారు

Jun 21, 2019, 07:41 IST
సాక్షి, కడప : పండుగల సమయంలో శిల్పారామాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. పౌరసంబంధాలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఈ...

రంగస్థల నటుడు బుర్రా కన్నుమూత

Apr 08, 2019, 01:25 IST
సాక్షి, హైదరాబాద్‌: నాట్యాచార్య, అభినయ సరస్వతి, నాట్య మయూరిలాంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న ప్రముఖ రంగస్థల నటులు, కవి, కావ్యరచయిత, వెండితెర,...

టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

Feb 18, 2019, 19:58 IST
చిన్న పాత్రలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు దీక్షితులు అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. ఈయన పూర్తిపేరు దీవి శ్రీనివాస...

రంగస్థలానికి ‘మొదలి’ వీడ్కోలు

Jan 17, 2019, 01:06 IST
నాటకాన్ని శ్వాసిస్తూ, నాటకం ఔన్నత్యాన్ని స్వప్నిస్తూ ఆ రంగానికి ఏడుపదుల కాలాన్ని అంకి తం చేసిన మహనీయుడు ఆచార్య మొదలి...

రంగస్త్రీలం

May 02, 2018, 00:39 IST
పాత్రలోకి వచ్చాక తమను తాము మర్చిపోయినవారే నటులుపాత్రలో పాత్ర కనపడుతుందిపాత్ర వెనక జీవితంలో ఉన్న కష్టం కప్పి పుచ్చుతుందిఆడుతున్న గుండె...

ఇచ్చోటనే కదా..! 

Mar 27, 2018, 00:25 IST
ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో కరిగిపోయేఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించేఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయేఇచ్చోటనే ఎట్టి...

ప్రదర్శన ఇస్తూ ఒక్కసారిగా ప్రాణాలు విడిచాడు

Jan 30, 2018, 09:36 IST
ప్రముఖ కళాకారుడు కళామందలమ్‌ గీతానందన్‌ హఠాన్మరణం కేరళ కళారంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 58 ఏళ్ల గీతానందన్‌ ఒట్టాన్‌ థుల్లాల్‌(కేరళ...

విషాదం.. ప్రదర్శన ఇస్తూ ప్రాణాలు విడిచాడు

Jan 30, 2018, 09:35 IST
సాక్షి, తిరువనంతపురం : ప్రముఖ కళాకారుడు కళామందలమ్‌ గీతానందన్‌ హఠాన్మరణం కేరళ కళారంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 58 ఏళ్ల...

చెర్రీ రంగస్థలంపై ఇంట్రస్టింగ్ న్యూస్

Jun 29, 2017, 15:22 IST
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రంగస్థలం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో