Suravaram Sudhakar Reddy

అన్ని కాలాలకు వర్తించేదే మార్క్సిజం

Feb 22, 2020, 02:17 IST
సుందరయ్య విజ్ఞానకేంద్రం : మార్క్సిజానికి కాలపరిమితి లేదనీ, అన్ని కాలాలకు వర్తించేదే ఆ సిద్ధాంతమని దీన్ని మన సమాజానికి వర్తింపజేయాల్సిన...

వైవీ స్ఫూర్తితో రైతుల పక్షాన పోరాడాలి: సురవరం 

Feb 17, 2020, 03:07 IST
కాచిగూడ : రైతులు పండించిన పంటకు  మెరుగైన ధరకోసం, వారి రక్షణ కోసం రైతు సంఘం పోరాడాలని సీపీఐ జాతీయ...

సామ్రాజ్యవాద కొత్త ముసుగులో అశాంతికి కుట్రలు

Dec 15, 2019, 03:37 IST
సాక్షి, హైదరాబాద్‌: సామ్రాజ్యవాదం కొత్త ముసుగులో అణ్వాయుధాలతో విధ్వంసాలు, మతాల పేరిట ఘర్షణలు సృష్టించేందుకు ప్రపంచ వ్యాప్తంగా కుట్రలు సాగుతున్నాయని...

సీఎం మొండివైఖరి విడనాడాలి: సురవరం

Nov 19, 2019, 03:20 IST
సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ మొండివైఖరిని విడనాడి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం ద్వారా సమ్మెకు తెరదించాలని సీపీఐ అగ్రనేత...

ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్ర

Oct 27, 2019, 01:43 IST
సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీని ప్రైవేటీకరించి, వేల కోట్ల విలువ చేసే ఆ సంస్థ ఆస్తుల్ని సీఎం కేసీఆర్‌ తన అనుయాయులకు...

అదేమీ అద్భుతం కాదు: సురవరం

Oct 26, 2019, 12:53 IST
సాక్షి, హైదరాబాద్‌ : ఒక్క కలం పోటుతో 48 వేల మంది ఉద్యోగాలు తీసేస్తాం అనడం దారుణమని సీపీఐ జాతీయ...

సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తోంది

Sep 18, 2019, 03:44 IST
గన్‌ఫౌండ్రీ: తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోందని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం...

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి

Jul 28, 2019, 15:00 IST
సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి(77) మృతి పట్ల సినీ నటుడు, కాంగ్రెస్‌ నేత మెగాస్టార్‌ చిరంజీవి సంతాపం...

ప్రతిఘటన పోరాటాలే శరణ్యం 

Jul 26, 2019, 01:50 IST
సాక్షి, హైదరాబాద్‌ : రాజ్యాంగ పరిరక్షణతో పాటు లౌకికవాదం, ప్రజాస్వామ్య రక్షణకు ప్రతిఘటన పోరాటాలే శరణ్యమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు....

సీపీఐ పగ్గాలు అందుకున్న రాజా

Jul 22, 2019, 04:53 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నూతన ప్రధాన కార్యదర్శిగా రాజ్యసభ సభ్యుడు డి.రాజా ఎన్నికయ్యారు. ఈ మేరకు...

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా

Jul 21, 2019, 17:01 IST
సాక్షి, న్యూఢిల్లీ : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి.రాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలంగా...

సీపీఐ కొత్త సారథి డి.రాజా

Jul 21, 2019, 04:46 IST
సాక్షి, హైదరాబాద్‌: సీపీఐ జాతీయ స్థాయి నాయకత్వంలో మార్పు చోటు చేసుకుంది. సురవరం సుధాకర్‌రెడ్డి స్థానంలో పార్టీ జాతీయ ప్రధాన...

రాజీనామా యోచనలో సురవరం!

Jun 15, 2019, 08:30 IST
న్యూఢిల్లీ : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు...

కేసులున్న వారికి హోంమంత్రి పదవా?: సురవరం

Jun 08, 2019, 03:30 IST
సాక్షి, హైదరాబాద్‌: హత్య కేసుతో పాటు, ఆరు కేసుల్లో నిందితుడిగా ఉన్న అమిత్‌షాకు కేంద్ర హోంమంత్రి పదవిని ఎలా కట్టబెడతారని...

సీపీఐలో నాయకత్వ మార్పు!

Jun 06, 2019, 02:21 IST
సాక్షి, హైదరాబాద్‌: సీపీఐ నాయకత్వ మార్పుకు రంగం సిద్ధమవుతోంది. ప్రధాన కార్య దర్శి బాధ్యతలను మరొకరికి అప్పగించాలని సురవరం సుధాకరరెడ్డి...

జోషి మరణం తీరని లోటు: సురవరం

May 27, 2019, 03:35 IST
సాక్షి, హైదరాబాద్‌: సీపీఐ సీనియర్‌ నాయకుడు పీపీసీ జోషి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జోషి ఆదివారం హైదరాబాద్‌లోని పుప్పాలగూడలోని...

అన్ని పార్టీలు కలిసి రావాలి

May 17, 2019, 02:00 IST
సాక్షి, హైదరాబాద్‌: దేశంలో హంగ్‌ పార్లమెంట్‌ ఏర్పడే పరిస్థితులున్నందున, ప్రాంతీయ పార్టీలు, సెక్యులర్‌ పార్టీలు కలిసి కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ...

ఈసీ విశ్వసనీయత ఆందోళనకరం

Apr 14, 2019, 04:20 IST
సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయత రోజు రోజుకు తగ్గిపోవడం ఆందోళన కలిగించే పరిణామమని సీపీఐ ప్రధానకార్యదర్శి సురవరం...

సీపీఐ నేతలకు తప్పిన ప్రమాదం 

Apr 04, 2019, 04:33 IST
జనగామ: సీపీఐ నేతలకు తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వెళుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి...

రాహుల్‌గాంధీని ఓడిస్తాం

Apr 02, 2019, 04:35 IST
సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్‌లో సీపీఐ అభ్యర్థిపై పోటీచేస్తున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఓటమికి వామపక్షాలు అన్ని...

అది మోదీ దిగజారుడుతనం

Mar 30, 2019, 02:36 IST
సాక్షి, హైదరాబాద్‌: దేశ రక్షణలో భాగంగా భారత సైన్యం చేసే ప్రతి చర్యకు దేశ ప్రజలంతా మద్దతునిస్తారని సీపీఐ ప్రధాన...

రైతుకు ఆసరా.. యువతకు భరోసా

Mar 30, 2019, 02:21 IST
సాక్షి, హైదరాబాద్‌: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అన్ని వర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ రూపొందించిన...

హోదాను సజీవంగానిలబెట్టింది జగన్‌ పార్టీనే..

Mar 28, 2019, 08:49 IST
‘‘సుదీర్ఘ చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీకి ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా, పార్లమెంట్‌ సభ్యుడిగా, కార్మిక సమస్యలపై పార్లమెంటరీ స్థాయి సంఘం...

బీజేపీ, టీఆర్‌ఎస్‌లను ఓడించాలి: సురవరం 

Mar 16, 2019, 04:08 IST
సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు వామపక్ష, లౌకికవాద పార్టీలను గెలిపించాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం...

కామ్రేడ్ల పొత్తు మళ్లీ మొదటికి

Mar 16, 2019, 02:49 IST
సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల వేళ ఉభయ కమ్యూనిస్టు పార్టీల మధ్య పొత్తుల అంశం మళ్లీ మొదటికొచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో...

బీజేపీ, ఎన్డీయేలను ఓడించాలి

Mar 15, 2019, 02:35 IST
సాక్షి, హైదరాబాద్‌: కార్పొరేట్‌ అనుకూల విధానాలతోపాటు దళితులు, మైనారిటీలపై దాడు లు పెరగడం, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో వైఫల్యం, పేద,...

‘55 స్థానాల్లోనే పోటీ చేస్తాం’

Mar 14, 2019, 17:09 IST
వామపక్షాలను గెలిపిస్తే ప్రజలకు అవసరమైన చట్టాల రూపకల్పనలో మా బలం ఉపయోగపడుతుందని..

జనసేనతో వెళ్లాలని చూస్తున్నాం: సురవరం

Mar 08, 2019, 17:12 IST
ఢిల్లీ: దేశంలో జరుగుతోన్న ఆర్ధిక పరిణామాలు, త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై చర్చించామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌...

రఫేల్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలి

Feb 13, 2019, 02:30 IST
సాక్షి, హైదరాబాద్‌: రఫేల్‌ రక్షణ ఒప్పందంతో ముడిపడిన అన్ని అంశాలతో వెంటనే శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి...

రాఫెల్‌ డీల్‌లో కొత్త అంశాలు: సురవరం

Feb 12, 2019, 13:07 IST
సాక్షి, హైదరాబాద్‌ : పౌరసత్వానికి సంబంధించిన దుర్మార్గమైన సవరణను తక్షణమే వెనక్కి తీసుకోవాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం...