t20

కిర్రాక్‌ పుట్టించాడే!

Dec 07, 2019, 03:21 IST
విరాట్‌ కోహ్లి తన అది్వతీయ బ్యాటింగ్‌తో హైదరాబాద్‌ ప్రేక్షకుల మనసుల్లో కిర్రాక్‌ పుట్టించాడు. ఛేదనలో మళ్లీ మొనగాడిగా నిలిచాడు. బౌలర్లను...

సరదాగా కాసేపు...

Dec 06, 2019, 10:39 IST
ఉప్పల్‌ మైదానం టి20 ఫైట్‌కు సిద్ధమైంది. భారత్, వెస్టిండీస్‌ల మధ్య శుక్రవారం జరగనున్న తొలి మ్యాచ్‌కు పోలీసులు భారీ బందోబస్తు...

సిటీలో క్రికెట్‌ ఫీవర్‌.. వెబ్‌సైట్లు పనిచేయక ట్రబుల్స్‌

Dec 05, 2019, 10:48 IST
సాక్షి,సిటీబ్యూరో: భారత్‌– వెస్టిండీస్‌ల తొలి 20–20 క్రికెట్‌ మ్యాచ్‌ కోసం నగరం సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఉప్పల్‌...

చివరి టి20లో బంగ్లాదేశ్‌ చిత్తు

Nov 11, 2019, 07:55 IST

చహర్‌ సిక్సర్‌... భారత్‌ విన్నర్‌

Nov 10, 2019, 23:06 IST
నాగ్‌పూర్‌లో అద్భుతం జరిగింది. బంగ్లాదేశ్‌ చేతిలో టి20 సిరీస్‌ కోల్పోయే ప్రమాదంలో పడిన సమయంలో టీమిండియా తీవ్ర ఒత్తిడి మధ్య...

రేపు భారత్ బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20

Nov 02, 2019, 20:12 IST
రేపు భారత్ బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20

‘ఇది నాకు దక్కిన అత్యంత అరుదైన గౌరవం’

Oct 31, 2019, 14:49 IST
వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న మహిళ, పురుషుల టీ20 వరల్డ్‌ కప్‌ ట్రోఫీ ఆవిష్కరణ వేడుక మెల్‌బోర్న్‌లో ఘనంగా జరగనుంది. ఈ...

సఫారీల సంగతి తేల్చాలి

Sep 14, 2019, 01:09 IST
స్వదేశంలో ఏ ఫార్మాట్‌లోనైనా టీమిండియా ఎంత బలమైనదో అందరికీ తెలుసు. ప్రత్యర్థి ఎవరైనా సొంతగడ్డపై సిరీస్‌ విజయాలు మన ఖాతాలో...

ఆసీస్‌ మహిళా క్రికెటర్‌ మెగాన్‌ షుట్‌ హ్యాట్రిక్‌

Sep 12, 2019, 03:03 IST
మహిళల క్రికెట్‌లో ఆ్రస్టేలియా పేసర్‌ మెగాన్‌ షుట్‌ అరుదైన ఘనతను నమోదు చేసింది. బుధవారం నార్త్‌సౌండ్‌లో వెస్టిండీస్‌ మహిళలతో జరిగిన...

అర్జున్‌ టెండూల్కర్‌కు  రూ. 5 లక్షలు

May 05, 2019, 01:15 IST
ముంబై: భారత బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ స్థానిక లీగ్‌లో ఆడేందుకు రూ. 5 లక్షలకు...

టెస్టులూ కావాలి మాకు! 

Mar 10, 2019, 00:15 IST
బెంగళూరు: సంప్రదాయక టెస్టు క్రికెట్‌ ప్రాభవం కోల్పోతోందని... ఐదు రోజుల ఆటకు క్రమంగా కాలం చెల్లుతోందని ఈ మధ్య తరచూ...

పరాజయ  పరంపర  ఆగేనా!

Mar 07, 2019, 00:13 IST
గువాహటి: వన్డేల్లో చాలా బాగా ఆడుతున్నా... టి20 క్రికెట్‌ మాత్రం భారత మహిళల జట్టుకు అచ్చి రావడం లేదు. వరల్డ్‌...

ఇంగ్లండ్‌దే తొలి టి20

Mar 07, 2019, 00:10 IST
గ్రాస్‌ ఐలెట్‌: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ నాలుగు వికెట్లతో గెలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో...

వినయ విధేయ రాహుల్‌

Mar 01, 2019, 01:36 IST
బెంగళూరు: టీవీ షోలో వివాదాస్పద వ్యాఖ్యలతో నిషేధం ఎదుర్కొన్న లోకేశ్‌ రాహుల్‌ ఆ ఘటన తనలో ఎంతో మార్పు తీసుకొచ్చిందని...

బెంగళూరు టీ-20 లో ఆస్ట్రేలియా విజయం

Feb 28, 2019, 08:09 IST
బెంగళూరు టీ-20 లో ఆస్ట్రేలియా విజయం

విజయమే  సమంజసం

Feb 27, 2019, 01:12 IST
2008లో జరిగిన ఏకైక మ్యాచ్‌లో పరాజయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా చూస్తే... టి20 ఫార్మాట్‌లో టీమిండియా ఒక్కసారి కూడా ఆస్ట్రేలియాకు సిరీస్‌ను...

వావ్‌ రషీద్‌.. 4 బంతుల్లో 4 వికెట్లు

Feb 25, 2019, 01:37 IST
డెహ్రాడూన్‌: అఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (5/27) టి20 క్రికెట్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టి20ల్లో ‘హ్యాట్రిక్‌’ వికెట్లు...

ఒకటే స్థానం ఖాళీ!

Feb 12, 2019, 00:00 IST
వన్డే వరల్డ్‌ కప్‌ ఫేవరెట్‌లలో ఒకటిగా భారత జట్టు బరిలోకి  దిగబోతోంది. బలమైన బ్యాటింగ్‌ లైనప్, ఇంగ్లండ్‌ పిచ్‌లకు సరిపోయే...

ధోని దేశభక్తి!

Feb 11, 2019, 03:32 IST
దేశం తరఫున ఆడుతున్నప్పుడు మైదానంలో ధోని అంకితభావం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మ్యాచ్‌లో జరిగిన ఒక...

టీమిండియా ఈసారి అలా బోల్తా పడొద్దు... 

Feb 10, 2019, 01:36 IST
గత 13 నెలలుగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనలతో భూగోళాన్ని చుట్టేస్తోంది టీమిండియా. ఈ ప్రయాణంలో మధురమైన విజయాలను...

రేపు భారత్, న్యూజిలాండ్ తొలి టీ20

Feb 05, 2019, 19:58 IST
రేపు భారత్, న్యూజిలాండ్ తొలి టీ20

చెలరేగిన షై హోప్‌ 

Dec 18, 2018, 00:11 IST
సిల్హెట్‌ (బంగ్లాదేశ్‌): వెస్టిండీస్‌ ఓపెనర్‌ షై హోప్‌ (23 బంతుల్లో 55; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) బంగ్లాదేశ్‌ బౌలర్లపై...

ఆసీస్‌ 158, భారత్‌ 169.. విజేత?

Nov 21, 2018, 21:01 IST
ఆసీస్‌ కంటే ఎక్కువ పరుగులు చేసినప్పటికీ భారత్‌ ఓడిపోవడం ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

టి20లోనూ  దక్షిణాఫ్రికా గెలుపు

Nov 18, 2018, 02:46 IST
కరారా: ఏకైక టి20లో 21 పరుగుల విజయంతో దక్షిణాఫ్రికా... ఆస్ట్రేలియా పర్యటనను ముగించింది. రెండు జట్ల మధ్య శనివారం ఇక్కడ...

రెండో టీ20లో టీమిండియా ఘన విజయం

Nov 07, 2018, 08:53 IST

కోహ్లీ రికార్డును బ్రేక్‌ చేసిన రోహిత్‌

Nov 06, 2018, 19:21 IST
లక్నో: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తనదైన మార్కుతో దూసుకుపోతున్న టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మరో రికార్డు నెలకొల్పాడు. అంతర‍్జాతీయ...

పాకిస్తాన్‌ క్లీన్‌స్వీప్‌

Nov 06, 2018, 02:50 IST
దుబాయ్‌: టి20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ జట్టు పాకిస్తాన్‌ స్థాయికి తగ్గ ఆటతో న్యూజిలాండ్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. మూడో టి20లోనూ కివీస్‌ను...

టాస్‌ ఓడిపోవాలనే కోరుకుంటారు!

Nov 06, 2018, 02:35 IST
తొలి టి20 మ్యాచ్‌ కూడా టెస్టు, వన్డే సిరీస్‌ల తరహాలోనే సాగింది. భారత్‌ను కొంత ఇబ్బందిలో పడేయగలిగినా... వెస్టిండీస్‌ విజయాన్ని...

సమమా? సిరీసా?

Nov 06, 2018, 01:02 IST
టి20లు అంటేనే మెరుపు షాట్లు... భారీ స్కోర్లు! కానీ, కోల్‌కతాలో ఆదివారం తొలి మ్యాచ్‌ ఇలాంటి మెరుపులేమీ లేకుండానే సాగింది....

4 ఓవర్లకు ఒకే పరుగు రెండు వికెట్లు

Aug 26, 2018, 15:57 IST
టీ20 క్రికెట్‌లో  అద్భుతం చోటుచేసుకుంది. పాకిస్తాన్ పేస్‌బౌలర్ మహమ్మద్ ఇర్ఫాన్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. టీ20 చరిత్రలోనే అత్యంత...