Tammineni Sitaram

‘బీసీలకు శాశ్వత కమిషన్‌ వేసింది ఏపీ ఒక్కటే’

Oct 13, 2019, 14:44 IST
సాక్షి, శ్రీకాకుళం : దేశంలోనే బీసీలకు శాశ్వత కమిషన్‌ వేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటేనని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారం పేర్కొన్నారు....

ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి

Oct 07, 2019, 17:21 IST
సాక్షి, ఢిల్లీ: జాతి నిర్మాణంలో యువతకు భాగస్వామ్యం ఇచ్చినప్పుడే మెరుగైన సమాజం ఏర్పడుతుందని, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి...

స్పీకర్‌తో స్విస్‌ పారిశ్రామిక ప్రముఖులు

Oct 03, 2019, 19:00 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూల వాతావరణం ఉందని శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. అమరావతిలో...

కామన్వెల్త్‌ వేదికపై ఏపీ స్పీకర్‌

Sep 30, 2019, 08:08 IST
ఉగాండాలో జరిగిన 64వ కామన్వెల్త్‌ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌కు రాష్ట్ర శాసన సభాధిపతి తమ్మినేని సీతారాం హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ నిర్వహిస్తున్న...

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు

Sep 28, 2019, 08:34 IST
సాక్షి, ఆమదాలవలస (శ్రీకాకుళం): ప్రభుత్వ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి కేసుల పాలయ్యారు.. ముఖం చూపించే ధైర్యం లేక దాదాపు నెల రోజులు...

పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌

Sep 19, 2019, 19:14 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) (ఛైర్మన్‌  టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ నియమితులయ్యారు. చైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌తో...

స్పీకర్‌ తమ్మినేని సీతారాం విదేశీ పర్యటన

Sep 18, 2019, 18:00 IST
సాక్షి, అమరావతి : విదేశీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఉగాండాలో పర్యటించనున్నారు. ఈ నెల 24 నుంచి...

కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి

Sep 16, 2019, 16:01 IST
టీడీపీ సీనియర్‌ నాయకుడు, ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆకస్మిక మృతిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. కోడెల...

కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి

Sep 16, 2019, 16:00 IST
సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్‌ నాయకుడు, ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆకస్మిక మృతిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు...

సింహాద్రి అప్పన్నను దర్శించుకొన్న స్పీకర్‌

Sep 12, 2019, 13:45 IST
సాక్షి, విశాఖపట్నం : సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారిని గురువారం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సతీసమేతంగా...

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు

Sep 06, 2019, 12:45 IST
ఆంధ్రప్రదేశ్‌ శాసన సభలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన చట్టాలు చారిత్రాత్మకమైనవని ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారం...

‘అధిపతులు’ వ్యవహరించాల్సింది ఇలాగేనా!

Aug 27, 2019, 05:17 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మీడియాలో వారం రోజులుగా పుంఖానుపుంఖాలుగా వస్తున్న వార్తలు చూస్తుంటే విస్మయం కలుగుతోందని, రాజ్యాంగ వ్యవస్థల అధిపతులు...

ఆమె అర్హత కలిగిన వ్యక్తి

Aug 26, 2019, 13:08 IST
‘వాసిరెడ్డి పద్మ, నేను అధికార ప్రతినిధులుగా పని చేశాం. ప్రజా సమస్యలపట్ల ఆమెకు మంచి అవగాహన ఉంది. అర్హత కలిగిన వ్యక్తిని...

శక్తివంతమైన సాధనం మీడియా

Aug 26, 2019, 08:21 IST
సాక్షి, తాడేపల్లి/గుంటూరు : రాజ్యాంగంలో నాల్గవ స్తంభంగా పిలిచే మీడియా అత్యంత శక్తివంతమైన సాధనమని ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ స్పీకర్‌ తమ్మినేని...

ఏపీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Aug 15, 2019, 08:51 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు...

గ్రామవాలంటీర్లకు దిశానిర్దేశం చేసిన స్పీకర్ తమ్మినేని

Aug 13, 2019, 12:04 IST
గ్రామవాలంటీర్లకు దిశానిర్దేశం చేసిన స్పీకర్ తమ్మినేని

దుర్గమ్మను దర్శించుకున్నస్పీకర్‌

Aug 09, 2019, 20:51 IST
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం శుక్రవారం ఇంద్రకీలాద్రిపై వరలక్ష్మీ దేవి రూపంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు....

అందుకే ఆ చానల్స్‌కు నోటీసులు : స్పీకర్‌

Aug 04, 2019, 13:07 IST
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో అద్బుతమైన బిల్లులపై చర్చ జరిగిందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. సభా నిబంధనల...

పౌరులకు వ్యవస్థపై అవగాహన కల్పించాలి

Aug 04, 2019, 11:48 IST
పౌరులకు వ్యవస్థపై అవగాహన కల్పించాలి

అసెంబ్లీ నిరవధిక వాయిదా

Jul 31, 2019, 03:48 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. 15వ శాసనసభ రెండో సమావేశాలను...

స్పీకర్‌గా గర్వపడుతున్నా: తమ్మినేని సీతారాం 

Jul 26, 2019, 04:21 IST
సాక్షి, అమరావతి : చరిత్రాత్మక, విప్లవాత్మక బిల్లులు ప్రవేశపెట్టి, ఆమోదించిన శాసనసభకు స్పీకర్‌గా వ్యవహరిస్తున్నందుకు తనకు గర్వంగా ఉందని తమ్మినేని సీతారాం...

సభ నుంచి నలుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

Jul 25, 2019, 15:13 IST
సభ నుంచి నలుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు

Jul 25, 2019, 14:46 IST
సాక్షి, అమరావతి: సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్న నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు పడింది. నదీ జలాల పంపకంపై...

ఏ సభ్యుడైనా రూల్స్‌ పాటించాల్సిందే..

Jul 17, 2019, 11:21 IST
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం...

టీడీపీ సభ్యుల తీరుపై భగ్గుమన్న స్పీకర్‌..!

Jul 17, 2019, 10:53 IST
టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ సభ్యులు సభామర్యాదలు పాటించాలి

Jul 16, 2019, 11:01 IST
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో గందరగోళం సృష్టించేందుకు టీడీపీ సభ్యులు ప్రయత్నించారు. ప్రశ్నోత్తరాల సమయంలో రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపై టీడీపీ...

గందరగోళం సృష్టించేందుకు టీడీపీ యత్నం

Jul 16, 2019, 10:40 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో గందరగోళం సృష్టించేందుకు టీడీపీ సభ్యులు ప్రయత్నించారు. ప్రశ్నోత్తరాల సమయంలో రవాణా శాఖ మంత్రి...

151 సభ్యులం ఓపికగా వింటున్నాం..

Jul 12, 2019, 11:53 IST
ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శాసనసభలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యుల వైఖరిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సభను హుందాగా నిర్వహించేందుకు...

ఇదేమీ ఫిష్‌ మార్కెట్‌ కాదు; స్పీకర్‌ అసహనం

Jul 12, 2019, 11:30 IST
‘ఇదేమీ ఫిష్‌ మార్కెట్‌ కాదు. ప్రజలందరూ మనల్ని గమనిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత మాట్లాడేటప్పుడు ఏ ఒక్కరూ అంతరాయం కలిగించొద్దు’ ...

టీడీపీ సున్నా వడ్డీపై పక్కా ఆధారాలు..

Jul 12, 2019, 09:24 IST
సాక్షి, అమరావతి: సున్నా వడ్డీ పథకంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై...