tree

చెట్టెక్కి.. చెమటలు పట్టించి.. 

Sep 22, 2020, 13:09 IST
బుట్టాయగూడెం: మతిస్థిమితంలేని బాలుడు మర్రిచెట్టు చిటారు కొమ్మకు చేరుకుని కిందకు దూకేస్తానంటూ ముప్పుతిప్పలు పెట్టిన సంఘటన మండలంలోని చీమలవారిగూడెంలో చోటుచేసుకుంది. ఎట్టకేలకు...

అమితాబ్‌ చెప్పిన చెట్టు కథ

Jul 06, 2020, 02:42 IST
బాధ ఇంటి మనిషిని కోల్పోయినప్పుడు మాత్రమే ఉండదు. ఇంటి చెట్టును పోగొట్టుకున్నప్పుడు కూడా ఉంటుంది. అమితాబ్‌ ఇప్పుడు అలాంటి బాధలో...

ప్రతి వ్యక్తీ ఐదు మొక్కలు నాటాలి; అంబటి రాయుడు

Jun 26, 2020, 10:16 IST
యాచారం: ప్రతి వ్యక్తీ ప్రతి యేటా ఐదు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రముఖ క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు...

గ్రేటర్‌లో జపాన్‌ మియా వాక్‌

Jun 16, 2020, 11:28 IST
మియావాకీ..తక్కువ విస్తీర్ణంలోనే పెరిగే పచ్చని వనం..జపాన్‌లోని ప్రత్యేక విధానం!. నగరంలో రోజురోజుకూ హరించుకుపోతున్న లంగ్‌స్పేస్‌ను పెంచేందుకు ఈసారి హరితహారంలో ఈ...

గుడ్రంగా తిరుగుతున్న మొక్క

Dec 24, 2019, 08:03 IST
గుడ్రంగా తిరుగుతున్న మొక్క

ఆ రాణికి చిన్ననాటి నుంచే చెట్లంటే ప్రాణం

Nov 29, 2019, 15:58 IST
సాక్షి, న్యూఢిల్లీ : పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెరగడంతో మొక్కలు నాటి వన సంపదను పెంచడం కోసం...

ప్రమాదం తప్పింది!

Sep 10, 2019, 09:42 IST
గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): విజయవాడ పాతగవర్నమెంట్‌ హాస్పిటల్‌కు వెళ్లేదారిలో ఏలూరు లాకుల సమీపంలో రోడ్డు పక్కన పార్క్‌ చేసి ఉన్న...

పైపై పూతలు మనుషులకే!

Sep 05, 2019, 08:57 IST
ఒకసారి యేసుక్రీస్తు యెరికో పట్టణం గుండా వెళుతున్నాడు. అప్పుడు పన్ను వసూలు చేసే అధికారి జక్కయ్య అనే వ్యక్తి యేసు...

'బవొబాబ్‌' 500 ఏళ్లు

Aug 31, 2019, 10:49 IST
రాయదుర్గం: భౌగోళిక వాతావరణాన్ని బట్టి కొన్ని చెట్లు కొన్ని ప్రాంతాల్లోనే పెరుగుతాయి. ముఖ్యంగా మధ్య ఆఫ్రికాలో ఉండే వాతావరణం, మట్టి...

200 ఏళ్ల నాటి రావి చెట్టు రక్షణ కోసం...

Jul 29, 2019, 17:25 IST
ఇప్పుడు ఈ చట్టాన్ని ఉపయోగించుకొని తన పెరంట్లోని చెట్టును రక్షించుకునేందుకు జిల్‌ సార్చెట్‌ పోరాటం చేస్తున్నారు.

కేటీఆర్‌ స్ఫూర్తితో..

Jul 25, 2019, 12:49 IST
కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ ఛాలెంజ్‌ను టాలీవుడ్‌ హీరో నితిన్‌ తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి ఆవరణలో...

చిన్నోడికి ‘చిలుక’ కష్టాలు

Mar 06, 2019, 16:16 IST
రాంచీ : చిలుక చాలా అందమైన రంగుల పక్షి. దాన్ని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. దాని పలుకులు వింటే నవ్వోస్తుంది....

మహా వృక్షం.. ఇప్పుడు లైబ్రరీగా మారింది

Feb 01, 2019, 14:01 IST
వయసు పైబడి, ఎండిపోయిన చెట్టు కనిపిస్తే ఏం చేస్తారు? కలప కోసమో, వంట చెరకు కోసమో నరికేస్తారు. ఎలాగో చనిపోయింది...

శ్రీ కొత్త అల్లుడుగారు

Jan 12, 2019, 21:57 IST
చెట్టు మీద ఉన్న శవాన్ని ఎప్పటిలాగే భుజాన వేసుకున్నాడు విక్రమార్కుడు.‘‘రాజా! ఏదో చెప్పబోవుచున్నావు?’’ ఆసక్తిగా అడిగాడు భేతాళుడు.‘‘చెప్పడమా పాడా.... నములుచున్నాను....

‘బర్త్‌ డే విత్‌ ఎ ట్రీ’

Dec 19, 2018, 08:19 IST
రాయదుర్గం: పుట్టిన రోజు అనగానే ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌ చేయడం, కేక్‌ కట్‌ చేయడం దాన్ని అంతా కలిసి బర్త్‌ డే...

టెస్ట్‌ ట్యూబ్‌ చెట్లు! 

Nov 05, 2018, 22:12 IST
బ్రిటన్‌: టెస్ట్‌ ట్యూబ్‌ బేబీల గురించి విన్నాం. కానీ... ఈ టెస్ట్‌ ట్యూబ్‌ చెట్లు ఏంటని ఆలోచిస్తున్నారా? అంతరించి పోతున్న...

దెయ్యం చెట్టు..!

Nov 02, 2018, 13:38 IST
సాక్షిప్రతినిధి, వరంగల్‌: ఏడాకుల పాల.. ఈ చెట్టు శాస్త్రీయ నామం ఆల్సో్టనియా స్కాలరీస్‌. వరంగల్‌ జిల్లాలో 50 లక్షలకు పైగానే...

చెట్టు మీద పడి వ్యక్తి మృతి

Oct 11, 2018, 10:50 IST
రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై రోడ్డు పక్కన ఎండిన చెట్టు మీద పడింది.

మృత్యు ఒడిలో అడవి రాజు

Jul 14, 2018, 16:40 IST
వెల్లింగ్‌టన్‌ : న్యూజిలాండ్‌ ప్రజలు అత్యంత పవిత్రంగా భావించే వృక్షం మృత్యువుతో పోరాడుతోంది. ఆ దేశంలోని కౌరీ వృక్షాల్లో ఇదే...

చేసిన మోసం!

Jul 07, 2018, 01:50 IST
అదొక మామిడి చెట్టు. ఆకు కనిపించకుండా కాయలు విరగ్గాశాయి.  దాని యజమాని చెట్టు నుండి పండిన కొన్ని కాయలు కోసుకుపోయాడు....

13 తరాల చెట్టు.. పర్వతమే పట్టు

Jun 03, 2018, 01:51 IST
మీరెన్ని తరాలను చూశారు? మహా అయితే మీ ముందు 3 తరాలను చూసుంటారు. ఇక మీ తర్వాతి 3 తరాలను...

దివి నుంచి భువికి దిగిన దేవతావృక్షం

Jun 03, 2018, 00:54 IST
పారిజాతం ఒక మంచి సువాసనగల తెల్లని పువ్వుల చెట్టు. ఇది అక్టోబరు, నవంబరు, డిసెంబరు మాసాలలో విరివిగా పుష్పిస్తుంది. ఈ...

చెట్టుకింద వైద్యం..

May 24, 2018, 12:32 IST
మైదుకూరు టౌన్‌ : మైదుకూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులు  వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు....

అశ్వత్థ నారాయణుడు

May 20, 2018, 01:49 IST
ప్రకృతిలో ఉన్న వృక్షరాజాలలో రావి చెట్టు ఒకటి. ఇది దేవతావృక్షంగా పేరు పొందింది. అతి ప్రాచీనమైన రుగ్వేద మంత్రాలలో కూడా...

ఒకే చెట్టుకు పది రకాల మామిళ్లు!

May 07, 2018, 02:22 IST
గుణదల (విజయవాడ తూర్పు): అంటుకట్టే విధానం ద్వారా విజయవాడ మాచవరం ప్రాంతానికి చెందిన చతుర్వేదుల శ్రీనివాస శర్మ తమ పెరట్లో...

పెళ్లింట పెను విషాదం

Apr 20, 2018, 09:21 IST
పాయకరావుపేట : పెళ్లి సంబరాలతో ఆనందోత్సాహాలు వెల్లివిరియాల్సిన ఆ ఇంట పెను విషాదం అలుముకుంది. పెళ్లి రాట వేసేందుకు కొమ్మను తీసుకొచ్చేందుకు...

చెట్టంత అనుబంధం

Apr 20, 2018, 06:38 IST
గుంటూరు మెడికల్‌: ఆ మహావృక్షానికి, ఆ ఇంటికీ అనుబంధం 60 ఏళ్లు. ఆ మహావృక్షంలా అందరూ జీవితంలో ఉన్నతంగా ఎదిగారు....

రాత్రంతా జాగారం

Mar 29, 2018, 11:40 IST
రాత్రి ఒంటి గంట.. జగదల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు.. వారు ఉదయానికి విశాఖ చేరుకోవాలి.. అంతలో బొర్రాగుహలు...

చెట్టును ఢీకొన్న బైక్‌..ఇద్దరి మృతి

Mar 29, 2018, 07:01 IST
వరంగల్ రూరల్ జిల్లా: పర్వతగిరి మండలం గుంటూరుపల్లి వద్ద గురువారం వేకువజామున ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపు తప్పి చెట్టును...

పెళ్లి ఖాయం!

Mar 04, 2018, 04:17 IST
బ్రుటిగామ్‌సీష్‌ డోడార్‌ ఫోర్ట్స్‌ 23701 యూటిన్, జర్మనీ ..ఇదెవరి అడ్రస్‌ అనుకుంటున్నారా.. జర్మనీలోని ఓ చెట్టు అడ్రస్‌. జర్మనీలో చెట్టుకు...