tv actress

ఫేస్‌బుక్‌లో ఫోన్‌ నంబరు.. నటిపై ఫిర్యాదు

Feb 25, 2020, 12:25 IST
చెన్నై, పెరంబూరు : బుల్లితెర నటిపై సమత్తువ మక్కళ్‌కట్చి నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుల్లితెర నటి నందిని మైనా...

వివాహేతర సంబంధం; టీవీ నటి దారుణ హత్య..!

Feb 14, 2020, 17:05 IST
వాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది.

శ్వేతా తివారీ

Jan 27, 2020, 02:22 IST
‘పనిలో అంకిత భావం ఉండాలి’ అనే మాట అర్థం కాని వారెవరైనా శ్వేతా తివారీ ఏం చెబుతున్నారో వింటే చక్కగా...

ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య

Jan 25, 2020, 08:23 IST
ముంబై : ముంబైలో శుక్రవారం రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ టీవీ నటి సెజల్ శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు....

బుల్లితెర నటి ఆత్మహత్యాయత్నం 

Jan 17, 2020, 08:50 IST
బుల్లితెర నటి జయశ్రీ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాలు.. స్థానిక తిరువాణ్మయూర్‌కు చెందిన భార్యాభర్తలు ఈశ్వర్, జయశ్రీ....

ఆ నిర్మాత నన్ను అసభ్యంగా తాకాడు: నటి

Jan 13, 2020, 20:09 IST
కలకత్తా: బీటౌన్‌ నుంచి దక్షిణాది వరకు, అటు నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలోనూ సంచలనం సృష్టించింది ‘మీ టూ’ ఉద్యమం. తాజాగా ఈ ఉద్యమ సెగ...

చీరకట్టులోనే యాక్షన్‌ ఫీట్‌

Jan 09, 2020, 14:15 IST
సినిమావాళ్లు మాత్రమే యాక్షన్‌ సీన్స్‌, సాహస ఫీట్లు చేస్తారనుకుంటారు చాలామంది. కానీ, వారికి ఏ మాత్రం తీసిపోకుండా బుల్లితెర మీద వస్తున్న...

చీరకట్టులోనే యాక్షన్‌ ఫీట్‌

Jan 09, 2020, 11:07 IST
సినిమావాళ్లు మాత్రమే యాక్షన్‌ సీన్స్‌, సాహస ఫీట్లు చేస్తారనుకుంటారు చాలామంది. కానీ, వారికి ఏ మాత్రం తీసిపోకుండా బుల్లితెర మీద వస్తున్న...

మాజీ ప్రియుడిని హత్య చేసిన బుల్లితెర నటి

Dec 31, 2019, 08:18 IST
వివాహేతర సంబంధం కొనసాగించాలని ఒత్తిడి చేసినందుకు దేవి అనే బుల్లితెర నటి తన మాజీ ప్రియుడిని హత్య చేసింది.

ఫిబ్రవరిలో ప్రముఖ నటి పెళ్లి

Nov 21, 2019, 16:14 IST
ప్రముఖ సీరియల్‌ నటి కామ్యా పంజాబీ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. వ్యాపారవేత్త షలబ్‌దాంగ్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్న కామ్యా దాన్ని వివాహబంధంగా మార్చేందుకు అడుగులు వేసింది....

తీరని కష్టాలు నగలు అమ్ముకున్న టీవీ నటి

Oct 10, 2019, 14:02 IST
సాక్షి,ముంబై: పీఎంసీ కుంభకోణంలో ఒక్కోఖాతాదారుడిదీ ఒక్కోదీన గాధ. పండుగ సందర్భంలో కుటుంబాలతో సంతోషంగా ఎలా గడపాలంటూ బాధిత ఖాతాదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు....

అశ్లీల చిత్రాలతో బెదిరింపులు

Sep 23, 2019, 13:23 IST
సాక్షి, చెన్నై(పెరంబూరు) : తనతో సన్నిహితంగా ఉన్న అశ్లీల చిత్రాల విడియోతో బెదిరిస్తున్నాడంటూ బుల్లితెర నటుడిపై మరో సినీ, బుల్లితెర సహాయ నటి...

ఫ్రెండ్స్‌కి ఈ విషయం చెబితే ‘మరీ, విలనా!’ అన్నారు.

Sep 11, 2019, 12:54 IST
‘ఇప్పుడు నటన అంటే ప్రత్యేకించితరగతులు అక్కర్లేదు. ఏ క్యారెక్టర్‌ అయినా అవలీలగా పరకాయప్రవేశం చేయడమే. స్క్రీన్‌కి నప్పేలా ఉన్నామా..! పాత్రకు...

నటిపై దాడి చేసిన రూమ్‌మేట్‌

Aug 29, 2019, 12:42 IST
సాక్షి, న్యూ ఢిల్లీ : పలు టీవీ సీరియల్స్‌తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నళినీ నేగి తనపై దాడి జరిగిందంటూ...

సుధీర్‌ కుమార్‌తో పదమూడేళ్ల పరిచయం

Aug 28, 2019, 08:29 IST
సినిమా, సీరియల్‌ నటిగా తెలుగువారికి సుపరిచితురాలైన అస్మిత తొలిసారి ‘స్టార్‌ మా’ టీవీలో వచ్చే ‘అగ్నిసాక్షి’లో విలనిజం చూపుతోంది. ‘పాజిటివ్‌...

నటికి చేదు అనుభవం; రాజీ చేసిన పోలీసులు

Aug 26, 2019, 15:45 IST
కోల్‌కతా : ‘నగరం ఇకపై ఎవరికీ సురక్షితం కాదు’ అంటోంది బెంగాల్‌ టీవీ నటి జూహి సేన్‌గుప్తా. తన కుటుంబంతో...

‘మేడమ్‌ కాదు, మీ అమ్ములునే’

Aug 21, 2019, 08:11 IST
మూగ అమ్మా యిగా అమ్ములు తెలుగు టీవీ ప్రేక్షకులకు సుపరిచయమే. ‘స్టార్‌ మా’లో వచ్చే ‘మౌనరాగం’ సీరియల్‌ ద్వారా ప్రియాంకా...

మీరెవరు విడదీసేందుకు?

Aug 21, 2019, 07:14 IST
చావీ మిట్టల్‌ చక్కటి ప్రశ్నే వేశారు. ‘‘బహిరంగ ప్రదేశాలలో సిగరెట్‌ తాగితే తప్పు కాదు కానీ, తల్లి తన బిడ్డకు...

ఈ ఫీల్డ్‌లో పెళ్లిళ్లు అయ్యి, పిల్లలున్నవాళ్ళు ఉన్నారు

Aug 14, 2019, 10:32 IST
‘అగ్నిపూలు’ సీరియల్‌ ద్వారా బుల్లితెరకు పరిచయమైన నటి పూర్ణికాసాన్వి. తెలుగింటి అమ్మాయి పూర్ణిక సీరియల్స్‌తో పాటు యాడ్‌ ఫిల్మ్స్‌లో మోడల్‌గా...

భర్తపై గృహహింస కేసు పెట్టిన టీవీ నటి

Aug 12, 2019, 15:51 IST
ముంబై: ప్రముఖ టీవీ నటి శ్వేతా తివారీ భర్త అనుభవ్‌ కోహ్లిని పోలీసులు ముంబైలో అరెస్టుల చేశారు. ఆయనపై భార్య శ్వేత...

షూటింగ్‌లో అలా చూస్తే ఫీలవుతాను

Jul 24, 2019, 11:16 IST
‘చంద్రముఖి’గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ ఆడపడుచు మంజుల తెలుగింటి కోడలు అయింది. మా ఇంటి ‘కృష్ణవేణి’ అంటూ తన...

సీరియల్‌ నటి అదృశ్యం

Jun 26, 2019, 14:33 IST
సాక్షి, హైదరాబాద్‌ : ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో టీవీ నటి లలిత అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. అమీర్‌పేటలోని ఉమెన్స్‌...

అలా అమ్మ అయ్యాను

Jun 12, 2019, 05:17 IST
చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా, టీవీ నటిగా భావన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. జీ తెలుగులో ప్రసారమవుతున్న కళ్యాణవైభోగం ద్వారా మోడ్రన్‌ మదర్‌గా...

నటి ఇంట్లోకి చొరబడి రచ్చ..!

May 10, 2019, 09:22 IST
పెరంబూరు: అనూహ్యంగా ఇంట్లోకి చొరబడి పెళ్లి చేసుకుంటానంటూ ఒక ఇంజినీరింగ్‌ విద్యార్థి ప్రముఖ బుల్లితెర నటిపై ఒత్తిడి చేసిన సంఘటన...

ఖాకీలపై చేయిచేసుకున్న నటిపై కేసు

Apr 02, 2019, 13:01 IST
తాగి..ఖాకీలపై పేట్రేగి..

ప్రేమ ప్రిన్సీ

Feb 20, 2019, 00:27 IST
‘సంప్రదాయ కుటుంబ నేపథ్యంతో కూడిన పాత్రల్లో నటించడమంటే ఇష్టం’ అని చెప్పారు చిన్నితెర నటి ప్రిన్సీ. ‘కుంకుమ పువ్వు’ సీరియల్‌లో...

ఝాన్సీ ఆత్మహత్య కేసులో ప్రియుడికి కస్టడీ

Feb 17, 2019, 04:04 IST
హైదరాబాద్‌: టీవీ నటి నాగఝాన్సీ ఆత్మహత్య కేసులో అరెస్టై  చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉంటున్న ఆమె ప్రియుడు సూర్యతేజను 4...

యాషికా ఎందుకు ఆత్మహత్య చేసుకుందంటే?

Feb 16, 2019, 12:21 IST
పెరంబూరు: సహాయ నటి యాషికా రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తనతో సహజీవనం చేసిన మోహన్‌బాబు...

టీవీ నటి యషిక ఆత్మహత్య

Feb 15, 2019, 15:37 IST
గ్లామర్‌ ఫీల్డ్‌ బయటకు ఎంత అందంగా కనిపిస్తోంది. తెర వెనుక అంతే స్థాయిలో విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగు...

సూర్య వేధింపుల వల్లే ఝాన్సీ ఆత్మహత్య

Feb 12, 2019, 15:48 IST
 తెలుగునాట సంచలనం రేపిన టీవీ నటి సువ్వాడ నాగ ఝాన్సీ (21) సూసైడ్‌ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆమె ఆత్మహత్యకు ప్రియుడు...