vaigo detention

కౌలాలంపూర్‌ ఎయిర్‌పోర్ట్‌లో వైగో నిర్బంధం

Jun 10, 2017, 09:46 IST
తమిళ నేత, ఎండీఎంకే చీఫ్‌ వైగోను మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లోని విమానాశ్రయంలోనే అధికారులు అడ్డుకున్నారు.