water release

సాగర్‌ ఆయకట్టుకు నీటి విడుదల

Aug 11, 2019, 13:41 IST
నల్లగొండ: నాగార్జున సాగర్‌ జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వలకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ మంత్రి...

చెరువులకు నీరు చేరేలా..!

May 20, 2019, 10:13 IST
గుర్రంపోడు : ఏఎమ్మార్పీ పరిధిలో ఉండి.. ఇప్పటి వరకు నీరందని చెరువులను నింపేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. కాల్వకు...

రైతులకు ఊరట

May 18, 2019, 09:23 IST
అమరచింత: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మొత్తం 17 తాగునీటి పథకాలకు గాను 16 రక్షిత పథకాలకు తాగునీటి కష్టాలు తప్పనున్నాయి....

జూరాలకు 2.5 టీఎంసీలు

May 04, 2019, 02:59 IST
సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజలు ఈ వేసవిలో ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను అధిగమించడానికి సీఎం కె.చంద్రశేఖర్‌రావు కర్ణాటక...

ఎస్సారెస్పీ వద్ద భారీగా బలగాలు

Aug 05, 2018, 01:32 IST
బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద శనివారం భారీగా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేసే పరిస్థితులు...

జూరాల నుంచి భీమాకు నీటి విడుదల

Jan 19, 2018, 01:11 IST
సాక్షి, హైదరాబాద్‌: జూరాల నుండి భీమా రెండో దశకు నీరు విడుదల చేయడానికి సాగునీటి పారుదల శాఖ అధికారులు నిర్ణయించారు....

ఎట్టకేలకు సర్వరాయసాగర్‌కు నీరు విడుదల

Dec 25, 2017, 10:41 IST
కమలాపురం: వైఎస్సార్‌ జిల్లాలోని గండికోట రిజర్వాయర్‌ నుంచి సర్వరాయసాగర్‌కు ఎట్టకేలకు నీటిని విడుదల చేశారు. 150 క్యూసెక్కుల నీటిని అధికారులు...

ఇది ప్రజా విజయం

Dec 19, 2017, 07:14 IST
కడప సెవెన్‌రోడ్స్‌ : గాలేరు–నగరిలో అంతర్భాగమైన సర్వరాయసాగర్‌కు ఈనెల 25 నుంచి నీరు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ప్రజా...

మూసీ గేట్లు ఎత్తివేత

Sep 18, 2017, 16:30 IST
నల్లగొండ జిల్లాలోని కేతపల్లి మండలం మూసి ప్రాజెక్టు నిండుకుండలామారింది.

హెచ్చెల్సీకి నీటి విడుదల

Aug 30, 2017, 23:16 IST
జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసం కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీ కాలువకు బుధవారం తుంగభద్ర మండలి అధికారులు...

ఎగువ ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేయాలి

Aug 27, 2017, 02:22 IST
తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు భారీగా పడిపోయాయని కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌...

పీటముడి

Aug 26, 2017, 22:47 IST
తాగునీటి ప్రాజెక్టులు అడుగంటినా ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదా? ఎంపీఆర్, సీబీఆర్‌ తరహాలో పీఏబీఆర్‌లోనూ నీరు అడుగంటనుందా?

హెచ్‌ఎల్సీ కాలువకు నీరు విడుదల

Aug 11, 2017, 22:20 IST
తుంగభద్ర డ్యాం నుంచి హెచ్‌ఎల్సీ కాలువకు నీటిని విడుదల చేయడానికి బళ్లారి కలెక్టర్‌ రాంమనోహర్‌ హామీ ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్‌...

జూరాల నీటి విడుదలకు చర్యలు: జూపల్లి

Jul 21, 2017, 02:05 IST
హైదరాబాద్, పాలమూరు రైతాంగ అవసరాలకు అనుగుణంగా జూరాల నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులను..

కృష్ణా డెల్టాకు నీరు విడుదల

Jun 26, 2017, 14:28 IST
ఎప్పుడూ లేని విధంగా కృష్ణా డెల్టాకు ముందుగా నీళ్లు ఇచ్చాము..

జూన్‌ 1నుంచి కాలువలకు నీరు

May 21, 2017, 00:10 IST
జిల్లాలోని కాలువలకు జూన్‌ 1నుంచి నీరు విడుదల చేయనున్నట్టు కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ చెప్పారు...

డెల్టాకు జూన్‌ 1 కి నీరు విడుదల

Apr 11, 2017, 00:26 IST
​గోదావరి డెల్టా కాలువలకు జూన్‌ 1 నుంచి సాగునీరు విడుదలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మే 15 నాటికి...

డిండి ప్రాజెక్ట్‌ నుంచి నీటి విడుదల

Mar 21, 2017, 01:54 IST
ఎంజీకేఎల్‌ఐ పథకం ద్వారా డిండి ప్రాజెక్ట్‌లోకి నీటిని ఇటివలే విడుదల చేశారు. ఈ క్రమంలో ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం నీటిమట్టం 13...

శ్రీశైలం నుంచి నీరు విడుదల

Mar 19, 2017, 19:09 IST
శ్రీశైలం జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 5,657 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

ధర్మవరం కుడికాలువకు నీరు విడుదల

Nov 11, 2016, 23:24 IST
మండల పరిధిలోని పీఏబీఆర్‌ డ్యాం నుంచి ధర్మవరం కుడికాలువకు శుక్రవారం నీటిని విడుదల చేశారు.

నేడు పెన్నార్‌ డెల్టాకు నీరు విడుదల

Nov 10, 2016, 00:24 IST
సోమశిల : సోమశిల జలాశయం నుంచి పెన్నార్‌ డెల్టాకు గురువారం నీరు విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఈఈ శ్రీరామగిరి వెంకటేశ్వరరావు...

పీఏబీఆర్‌ కుడి కాలువకు నీరు విడుదల

Nov 01, 2016, 23:48 IST
కూడేరు మండల పరిధిలోని పెన్నహోబిâýæం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (పీఏబీఆర్‌ డ్యాం) నుంచి ధర్మవరం కుడికాలువకు మంగâýæవారం నీటిని విడుదల చేశారు....

గోదావరి జలాలతో మెట్ట పొలాలు సస్యశ్యామలం

Oct 17, 2016, 22:41 IST
గోదావరి జలాలతో మెట్ట పంట పొలాలు సస్యశ్యామలమవుతాయని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమా మహేశ్వరావు అన్నారు. పురుషోత్తపట్నంలో...

ఎట్టకేలకు నీటి విడుదల

Oct 03, 2016, 01:51 IST
టీబీ డ్యాంలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయంటూ గత నెల 17న ఏపీ ప్రభుత్వ అనుమతి లేకుండానే నీటి విడుదలను...

ఎట్టకేలకు నీటి విడుదల

Oct 03, 2016, 01:44 IST
టీబీ డ్యాంలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయంటూ గత నెల 17న ఏపీ ప్రభుత్వ అనుమతి లేకుండానే నీటి విడుదలను...

జలజగడం

Sep 27, 2016, 00:16 IST
తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కి రావాల్సిన నీటిని విడుదల చేయడంలో టీబీ బోర్డు అధికారులు తీవ్ర వివక్షతను చూపిస్తున్నారు.

రేపు హంద్రీ–నీవా–2కు నీరు విడుదల

Sep 22, 2016, 23:42 IST
బెళుగుప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి ఈ నెల 24న హంద్రీ–నీవా రెండోవిడత కాలువకు నీరు విడుదల చేయనున్నట్లు చీఫ్‌...

పోతిరెడ్డిపాడు వద్ద 873.10 అడుగుల నీటిమట్టం

Sep 21, 2016, 19:32 IST
పోతిరెడ్డిపాడు వద్ద 873.10అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ విష్ణు తెలిపారు.

తగ్గుముఖం పట్టిన వరద

Aug 07, 2016, 00:06 IST
కొవ్వూరు : గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శనివారం సాయంత్రం 10.90 అడుగులకు చేరింది. దీంతో...

శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీరు విడుదల

Jul 28, 2016, 07:01 IST
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీరు విడుదల