Water Resources Department

ఏపీడబ్ల్యూఆర్‌డీసీకి నాబార్డ్‌ భారీ రుణం

Feb 19, 2020, 17:57 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ నీటివనరుల అభివృద్ధి సంస్థ (ఏపీడబ్ల్యూఆర్‌డీసీ)కి నాబార్డు రూ.1931 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది....

9.50 లక్షల ఎకరాల్లో  గోదా‘వరి’!

Dec 05, 2019, 03:47 IST
సాక్షి, అమరావతి: గోదావరి పరవళ్లు డెల్టా రైతుల్లో ఆనందోత్సాహాలను నింపుతున్నాయి. నదిలో సహజసిద్ధ ప్రవాహం పెరగడంతోపాటు సీలేరు, డొంకరాయి జలాశయాల్లో...

పోలవరం ఎడమ కాలువ పనులకు రివర్స్‌ టెండరింగ్‌

Dec 01, 2019, 04:24 IST
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్, జలవిద్యుత్‌ కేంద్రం.. లెఫ్ట్‌ కనెక్టివిటీ(65వ ప్యాకేజీ) పనుల్లో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా...

‘సీమ’లో మూడు ఎత్తిపోతలకు గ్రీన్‌ సిగ్నల్‌ 

Nov 19, 2019, 04:47 IST
సాక్షి, అమరావతి: కృష్ణా వరదను ఒడిసి పట్టి రాయలసీమ సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమించే మూడు ఎత్తిపోతల పథకాలకు రూ.4.27...

గోదావరి-కృష్ణా అనుసంధానానికి బృహత్తర ప్రణాళిక

Oct 29, 2019, 03:29 IST
సాక్షి, అమరావతి:  సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాలను ఒడిసి పట్టి.. ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకుని.. కరవు నేలను...

పోలవరం ‘సవరించిన అంచనాల కమిటీ’  నేడు భేటీ

Oct 24, 2019, 04:16 IST
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై చర్చించడానికి కేంద్ర జల్‌శక్తి శాఖ ఆర్థిక సలహాదారు జగ్‌మోహన్‌గుప్తా...

పోలవరం రివర్స్ టెండరింగ్ సూపర్ హిట్

Sep 21, 2019, 08:23 IST
‘రివర్స్‌ టెండరింగ్‌’ ప్రక్రియను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు బలంగా వేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం నూటికి...

రివర్స్ టెండరింగ్ సూపర్ హిట్

Sep 21, 2019, 03:38 IST
‘రివర్స్‌ టెండరింగ్‌’ ప్రక్రియను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు బలంగా వేసింది.

పోలవరం సవరించిన అంచనాలు కొలిక్కి!

Sep 07, 2019, 04:50 IST
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల ఆమోదం ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. శుక్రవారం...

17న పోలవరం రివర్స్‌ టెండర్‌ నోటిఫికేషన్‌

Aug 15, 2019, 04:59 IST
సాక్షి, అమరావతి: పోలవరం హెడ్‌వర్క్స్‌లో మిగిలిన పనులు, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అనుమతితో ఒకే...

నదుల అనుసంధానంలో నవయుగకు నజరానాలు!

Aug 03, 2019, 03:04 IST
సాక్షి, అమరావతి: సాగునీటి పనుల చాటున గత సర్కారు హయాంలో జరిగిన అక్రమాలకు ఇది మరో తార్కాణం! గోదావరి–పెన్నా తొలి...

‘పోలవరం’లో నొక్కేసింది రూ.3,128.31 కోట్లు 

Jul 25, 2019, 05:10 IST
సాక్షి, అమరావతి:  పోలవరం ప్రాజెక్టు పనుల్లో కాంట్రాక్టర్లకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రూ.3,128.31 కోట్లు దోచిపెట్టినట్లు నిపుణుల కమిటీ ప్రాథమికంగా...

‘పోలవరం’ అక్రమాలపై ప్రశ్నల వర్షం

Jul 24, 2019, 04:10 IST
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో చోటుచేసుకున్న అక్రమాల విషయంలో జలవనరుల శాఖ అధికారులపై మంత్రివర్గ ఉపసంఘం ప్రశ్నల వర్షం...

ఏళ్లతరబడి అక్కడే...

Jul 18, 2019, 12:45 IST
ప్రభుత్వం పాలనలో పారదర్శకత కోరుకుంటోంది. అన్ని విభాగాల్లోనూ ప్రక్షాళన చేపట్టాలని ఆదేశిస్తోంది. జిల్లాస్థాయి అధికారులు సైతం అక్రమాలకు అవకాశం లేకుండా...

వరద రాకముందే పనులు పూర్తవ్వాలి

Jul 05, 2019, 04:44 IST
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కాఫర్‌ డ్యామ్‌ రక్షణ పనులను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాల్సిందిగా పోలవరం...

గోదావరికి వరద హెచ్చరికలతో జలవనరులశాఖ అప్రమత్తం

Jun 12, 2019, 07:08 IST
గోదావరి వరదతో ఉప్పొంగేలోగా పోలవరం ప్రాజెక్టులో ఇప్పటిదాకా చేసిన పనులను రక్షించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఎగువ, దిగువ...

పోలవరానికి వరద ‘వర్రీ’!

Jun 12, 2019, 03:53 IST
సాక్షి, అమరావతి: గోదావరి వరదతో ఉప్పొంగేలోగా పోలవరం ప్రాజెక్టులో ఇప్పటిదాకా చేసిన పనులను రక్షించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది....

నీరు–చెట్టు బిల్లుల చెల్లింపునకు సర్కార్‌ నో!

Jun 10, 2019, 04:03 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నీరు–చెట్టు పథకం కింద రూ.1,216.84 కోట్ల బిల్లుల బకాయిలను చెల్లించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చేయని...

సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అవినీతిని సహించను 

Jun 04, 2019, 04:07 IST
‘సాగునీటి ప్రాజెక్టుల అంతిమ లక్ష్యం ఆయకట్టుకు నీళ్లందించి.. రైతుల మోముపై చిరునవ్వు నింపి.. పేదరికాన్ని నిర్మూలించడమే. తక్షణమే పూర్తయ్యే ప్రాజెక్టుల...

చెప్పిందేమిటి చేసిందేమిటి?

Jun 01, 2019, 04:39 IST
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు లక్ష్యం మేరకు సాగకపోవడంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం...

సబ్ కాంట్రాక్టర్లకు ఖజానా నుంచి బిల్లులు

May 13, 2019, 10:19 IST
పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌లో(జలాశయం) సబ్‌ కాంట్రాక్టర్లకు ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ చెల్లించాల్సిన బకాయిలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి...

ఖజానా నుంచే కాజేద్దాం!

May 13, 2019, 03:31 IST
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌లో(జలాశయం) సబ్‌ కాంట్రాక్టర్లకు ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ చెల్లించాల్సిన బకాయిలతో రాష్ట్ర ప్రభుత్వానికి...

కమీషన్ల ‘భూషణ్‌’! 

May 12, 2019, 04:07 IST
ఆయనో ఐఏఎస్‌ అధికారి.. కార్యదర్శి హోదాలో ఉన్నారు. నెలకు రూ.1,72,200 జీతం. ఆయన ఇంట్లో భారీ చోరీ జరిగింది. పోలీసులు...

తూచ్‌..ఈ జూన్‌ కాదు!

May 07, 2019, 04:06 IST
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో నెగ్గడానికి అడ్డగోలుగా హామీలిచ్చి, గద్దెనెక్కాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టే విద్యలో ఆరితేరిన...

శ్రీశైలం భద్రత గాలికి!  

Apr 24, 2019, 04:05 IST
సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయం భద్రతను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందా? 2009 తరహాలో కృష్ణమ్మ పోటెత్తితే శ్రీశైలం జలాశయానికి పెనుముప్పు తప్పదా? కమీషన్లు రావనే...

అమ్మ.. ఉమా!

Mar 11, 2019, 03:15 IST
సాక్షి, అమరావతి: ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతాందా? అంటే.. ఎగురుతుంది అన్నట్లుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. 750 క్యూసెక్కుల...

అధికారాంతమునా బాబు చేతివాటం

Mar 10, 2019, 04:24 IST
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లుగా ప్రాజెక్టుల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడిన చంద్రబాబు సర్కారు అధికారాంతంలోనూ చేతివాటం ప్రదర్శిస్తోంది....

నీళ్లు పారాలంటే నిధులు రావాలి! 

Feb 21, 2019, 03:27 IST
సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం ప్రవేశపెట్టిన సత్వర సాగునీటి ప్రాయోజిక కార్యక్రమం(ఏఐబీపీ)లో చేర్చిన రాష్ట్ర ప్రాజెక్టులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం...

మరమ్మతుల పేరుతో రూ.245.63 కోట్ల దోపిడీ

Feb 19, 2019, 03:37 IST
రోజుకు ఐదారు మీటర్ల మేర మాత్రమే సొరంగం తవ్వుతున్నారనే సాకుతో పాత కాంట్రాక్టర్లపై ప్రభుత్వ పెద్దలు వేటువేశారు.

పోలవరం వేదికపై ‘గిన్నిస్‌ రికార్డు’ నాటకం

Jan 08, 2019, 05:26 IST
సాక్షి, అమరావతి: నాలుగున్నరేళ్ల నిర్లక్ష్యం.. రూ.వేల కోట్ల అవినీతి.. అడుగడుగునా నాణ్యత లోపాలు.. ఒక్క రోజులో కాంక్రీట్‌ మిశ్రమంతో పూతేసే...