weather experts

నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు

Aug 29, 2020, 05:29 IST
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఉత్తర ఛత్తీస్‌గఢ్, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్యప్రదేశ్‌ ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి...

‘లోటు’ తీరుతుంది!

Aug 18, 2019, 03:45 IST
సాక్షి, విశాఖపట్నం: ఈశాన్య, ఆగ్నేయ గాలులు కలిసే జోన్లు ఎక్కువ ప్రభావాన్ని చూపుతూ.. ఉత్తర భారతం నుంచి దక్షిణం వైపు...

వానొచ్చె.. వరదొచ్చె..

Aug 03, 2019, 02:48 IST
సాక్షి, అమరావతి/ నెట్‌వర్క్‌: రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో భారీగా...

ఆగస్టు వరకు ఆగాల్సిందే!

Jul 23, 2019, 04:46 IST
సాక్షి, అమరావతి బ్యూరో: ఆశించిన వర్షాల కోసం మరికొన్నాళ్లు ఆగాలా? అవుననే అంటున్నారు వాతావరణ నిపుణులు. నైరుతి రుతుపవనాల ఆగమనం...

వానలు.. వడగాడ్పులు!

Jun 04, 2019, 04:58 IST
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, గుంటూరు/నిమ్మనపల్లె(చిత్తూరు జిల్లా): రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఒక పక్క ఎండలు, వడగాడ్పులు, మరోపక్క పిడుగులు, వానలు.. వీటికి...

ఏపీకి తప్పిన పెను ముప్పు

May 04, 2019, 02:49 IST
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్‌వర్క్‌: ఐదారు రోజులుగా ఉత్తరాంధ్ర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ‘ఫొని’ తుపాను ముప్పు...

ఈ సమ్మర్‌ సలసల!

Mar 04, 2019, 03:25 IST
సాక్షి, విశాఖపట్నం:  భానుడు ఈ ఏడాది సెగలు కక్కనున్నాడు. మార్చి ఆఖరు నుంచి మొదలు కావలసిన ఎండలు ఫిబ్రవరి మూడో...

ముందుగానే రుతుపవనాలు!

Apr 11, 2018, 03:22 IST
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది నిర్ణీత గడువుకంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి...

భగ్గుమంటున్న భానుడు

May 24, 2016, 12:15 IST
రోహిణి కార్తె తడాఖా ఒకరోజు ముందుగానే మొదలైంది. వాస్తవానికి మంగళవారం నుంచి రోహిణి కార్తె ప్రారంభం

భానుడు భగభగ

Apr 13, 2016, 02:13 IST
రాష్ట్రంలో ఎండలు భగభగా మండుతున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్రం అగ్నిగుండాన్ని తలపిస్తోంది.

తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

Mar 15, 2016, 05:07 IST
రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం సోమవారం...

వణికిస్తున్న చలి

Dec 29, 2015, 02:44 IST
తెలుగు రాష్ట్రాలు చలికి గజగజ వణుకుతున్నాయి. ఉత్తర, ఈశాన్య గాలులు ఉధృతమవుతుండడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి.

ముందస్తు ‘ఈశాన్య’ పవనాలు

Sep 09, 2015, 01:44 IST
ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ముందస్తుగానే ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు

డెడ్‌లైన్.. ఆగస్టు 31

Aug 09, 2015, 03:24 IST
అప్పుడే కరువనుకోవద్దు.. ఆగస్టులో పెద్ద వానలు పడే అవకాశం ఉందని ఇటీవల ఒక సమీక్ష సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టు...

వడ దడ

Jul 07, 2015, 00:30 IST
భానుడు వెనక్కి తగ్గడం లేదు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం లేదు. పైగా ఉష్ణతీవ్రతను కొనసాగిస్తున్నాడు.

కోస్తాంధ్రలో వడగాడ్పులు

Jul 06, 2015, 01:16 IST
జోరుగా వర్షాలు కురవాల్సిన జూలైలో వడగాడ్పులు వీస్తున్నాయి. ఎండలు సాధారణం కంటే ఐదారు డిగ్రీలు అధికం...

వర్షాభావాన్ని అధిగమిస్తాం: కేంద్రం

Jun 04, 2015, 01:24 IST
దేశ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపే వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తామని...

ఉసురు తీస్తున్న వడగాల్పులు

May 29, 2015, 01:32 IST
రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారిన నేపథ్యంలో వీస్తున్న వడగాలులను తట్టుకోలేక వృద్ధులు, పిల్లలతోపాటు చాలా చోట్ల మధ్యవయస్కులు మరణిస్తున్నారు.

సంక్రాంతి వరకూ వణుకే..

Jan 11, 2015, 02:49 IST
కొద్ది రోజుల విరామం తర్వాత చలి ఊపందుకుంటోంది. ఇటు ఏపీ, అటు తెలంగాణ రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. ఉత్తరాదిలో వాతావరణం కూడా...

పొంచివున్న కరువు!

Jun 27, 2014, 00:55 IST
కీడెంచి మేలెంచాలని నానుడి. చినుకు రాల్చకుండా చోద్యం చూస్తున్న మబ్బుల తీరును గమనిస్తే వరసగా నాలుగో ఏడాది కూడా ఖరీఫ్...

చినుకు జాడేది?

Jun 24, 2014, 23:28 IST
వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు దాటుతున్నా చినుకు జాడ లేకపోవడంతో అటు రైతుల్లోనూ, ఇటు నగరవాసుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.

నైరుతికి మరో నాలుగు రోజులు!

Jun 03, 2014, 01:08 IST
ఆగ్నేయ బంగాళాఖాతంలో కన్యాకుమారి దక్షిణ ప్రాంతం వరకు వచ్చిన నైరుతి రుతుపవనాలు మరో నాలుగు రోజుల్లో కేరళ, తమిళనాడులోని కొన్ని...

భానుడి భగ భగ

May 13, 2014, 00:54 IST
గత వారం రోజులుగా అల్పపీడన ప్రభావంతో తగ్గుముఖం పట్టిన ఎండలు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా 40 డిగ్రీలు...

వాతావరణంలో అనిశ్చితి వల్లే వడగళ్ల వర్షం

Mar 07, 2014, 05:59 IST
మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సూర్యుడు ఒకేసారి భూమికి దగ్గరగా రావడం వల్ల వాతావరణంలో అనిశ్చితి పెరిగి వడగళ్ల వర్షం...

తుఫాన్లను గుర్తించేదెలా.. నిపుణులకు ఆధారాలేంటి?

Oct 12, 2013, 12:16 IST
సామాన్య ప్రజలకు అర్థంకాని విషయాలను నిపుణులు సునాయాసంగా చెబుతూ వాతావరణ పరిస్థితులను విశ్లేషిస్తారు. ఆ వివరాలు ఒక్కసారి తెలుసుకుందాం..

విచిత్రమైన తుఫాను.. పై-లీన్

Oct 12, 2013, 11:41 IST
పై-లీన్ తుఫాను చాలా విభిన్నమైనదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రం మీదుగా చాలా తుఫాన్లు వచ్చి వెళ్లినా, వాటన్నింటి...