world wrestling championship

కాంస్య పతక పోరులో రవి ఓటమి

Nov 04, 2019, 10:06 IST
బుడాపెస్ట్‌: ప్రపంచ అండర్‌–23 రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో చివరిరోజు భారత్‌కే నిరాశే మిగిలింది. పురుషుల గ్రీకో రోమన్‌ 97 కేజీల విభాగంలో...

రజతం నెగ్గిన భారత మహిళా రెజ్లర్‌ పూజ

Nov 02, 2019, 10:15 IST
బుడాపెస్ట్‌: ప్రపంచ అండర్‌–23 రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్‌ పూజా గెహ్లోట్‌ రజత పతకం సాధించింది. హంగేరిలోని బుడాపెస్ట్‌లో...

ప్రపంచ రెజ్లింగ్‌ ఫైనల్లో పూజ

Nov 01, 2019, 10:01 IST
బుడాపెస్ట్‌: భారత మహిళా రెజ్లర్‌ పూజా గెహ్లాట్‌ అండర్‌–23 ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో తుదిపోరుకు అర్హత సంపాదించింది. గురువారం జరిగిన...

రవీందర్‌కు రజతం

Oct 31, 2019, 13:49 IST
బుడాపెస్ట్‌ (హంగేరి): ప్రపంచ అండర్‌–23 రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్‌ రవీందర్‌ రజత పతకంతో సంతృప్తి పడ్డాడు. బుధవారం జరిగిన...

దీపక్‌ ‘టాప్‌’ లేపాడు..

Sep 27, 2019, 13:04 IST
స్విట్జర్లాండ్‌: ఇటీవల ముగిసిన వరల్డ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన భారత రెజ్లర్‌ దీపక్‌ పూనియా.. తాజాగా యునైటెడ్‌...

సాక్షి మాలిక్‌ను ఏడిపించారు!

Sep 26, 2019, 14:23 IST
న్యూఢిల్లీ:  ఇటీవల ముగిసిస ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ మొత్తంగా ఐదు పతకాలు సాధించింది. ఇందులో ఒక రజతం, నాలుగు...

ఒలింపిక్‌ పతకం సాధించినా...

Sep 25, 2019, 03:54 IST
న్యూఢిల్లీ: ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో తనకెదురైన ఓటమి గాయం ఒలింపిక్‌ పతకం సాధించినా మానేది కాదని భారత రెజ్లర్‌...

మన ‘పట్టు’ పెరిగింది

Sep 23, 2019, 03:24 IST
నూర్‌–సుల్తాన్‌ (కజకిస్తాన్‌): ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత్‌ తమ అత్యుత్తమ పతక ప్రదర్శనతో ఘనతకెక్కింది. ఇంతకుముందెన్నడు లేని విధంగా...

భారత పోరు ‘బెస్ట్‌’తో ముగిసింది..

Sep 22, 2019, 18:29 IST
నూర్‌సుల్తాన్‌(కజికిస్తాన్‌): ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ ఆఖరి రోజు కూడా భారత్‌ హవా కొనసాగింది. ఆదివారం జరిగిన 61 కేజీల కేటగిరీలో...

పాపం దీపక్‌.. పసిడి పోరును వద్దనుకున్నాడు

Sep 22, 2019, 14:20 IST
నూర్‌ సుల్తాన్‌(కజికిస్తాన్‌): ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ నుంచి భారత స్టార్‌ రెజ్లర్‌ దీపక్‌ పూనియా వైదొలిగాడు. గాయం కారణంగా ఫైనల్‌...

దీపక్‌ వెలుగులు

Sep 22, 2019, 02:50 IST
గత నెలలో దీపక్‌ పూనియా జూనియర్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. జూనియర్‌ స్థాయి ఆటగాడు సీనియర్‌కు వచ్చేసరికి...

నాల్గో భారత రెజ్లర్‌గా..

Sep 21, 2019, 16:34 IST
నూర్‌ సుల్తాన్‌(కజికిస్తాన్‌): వరల్డ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత  రెజర్ల హవా కొనసాగుతోంది. శనివారం జరిగిన పురుషుల 86 కేజీల ఫ్రీస్టయిల్‌...

బజరంగ్, రవి కంచు మోత

Sep 21, 2019, 02:40 IST
ఆతిథ్య నిర్వాకం బజరంగ్‌ స్వర్ణావకాశాన్నే దెబ్బతీసింది. కానీ పతకాల పూనియా ఘన చరిత్రను మాత్రం అడ్డుకోలేకపోయింది. రోజు వ్యవధిలోనే తనకెదురైన...

‘టోక్యో’కు సుశీల్‌ క్వాలిఫై కావాలంటే..

Sep 20, 2019, 14:28 IST
నూర్‌ సుల్తాన్‌(కజికిస్తాన్‌): వరల్డ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ తొలి రౌండ్‌లోనే ఓటమి పాలయ్యాడు. శుక్రవారం...

అంపైర్లు.. ఇక మీరెందుకు?

Sep 20, 2019, 12:33 IST
న్యూఢిల్లీ:  వరల్డ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా సెమీఫైనల్లో బజరంగ్‌ పూనియా పట్ల అంపైర్లు నిర్దయగా ప్రవర్తించడం పట్ల సర్వత్రా విమర్శలు...

బజరంగ్‌ను ఓడించారు

Sep 20, 2019, 05:01 IST
నూర్‌–సుల్తాన్‌ (కజకిస్తాన్‌): భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియాను ఆతిథ్య దేశం ఓడించింది. అంతకుముందే తన సత్తాతో టోక్యో ఒలింపిక్స్‌కు...

ఇది కదా దురదృష్టమంటే..

Sep 19, 2019, 20:33 IST
నూర్‌ సుల్తాన్‌ (కజకిస్తాన్‌) : భారత స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పూనియాను ఆతిథ్య దేశం ఓడించింది. అంతకుముందే తన సత్తాతో...

ఒలింపిక్స్‌ బెర్త్‌ పట్టేశారు..

Sep 19, 2019, 17:18 IST
నూర్‌ సుల్తాన్‌ (కజకిస్తాన్‌) : ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే మహిళల 53 కేజీల...

వినేశ్‌ ‘కంచు’పట్టు

Sep 19, 2019, 02:34 IST
నూర్‌ సుల్తాన్‌ (కజకిస్తాన్‌): ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ బంగారానికి దూరమైనా... బంగారంలాంటి అవకాశాన్ని మాత్రం...

వినేశ్‌ ఓడింది కానీ..!

Sep 18, 2019, 03:04 IST
నూర్‌–సుల్తాన్‌ (కజకిస్తాన్‌): ప్రపంచ రెజ్లింగ్‌చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ పరాజయం చవిచూసింది. అయితే ఇక్కడ ఆమె పసిడి...

రెండో రౌండ్‌ దాటలేదు

Sep 17, 2019, 03:26 IST
నూర్‌ సుల్తాన్‌ (కజకిస్తాన్‌): ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌  పురుషుల గ్రీకో రోమన్‌ విభాగంలో సోమవారం మూడు విభాగాల్లో భారత రెజ్లర్లు...

భారత రెజ్లర్లకు మళ్లీ నిరాశ

Sep 16, 2019, 04:38 IST
నూర్‌–సుల్తాన్‌ (కజకిస్తాన్‌): ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్షిప్ లో భారత రెజ్లర్ల కథ మారలేదు. తొలి రోజు పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచిన...

బజరంగ్‌ సాధిస్తాడా!

Sep 14, 2019, 02:03 IST
నూర్‌ సుల్తాన్‌ (కజకిస్తాన్‌): భారత రెజ్లింగ్‌ చరిత్రలో ఒకే ఒక్కడు సుశీల్‌ కుమార్‌ మాత్రమే ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా...

పూజ ధండాకు కాంస్య పతకం

Oct 26, 2018, 04:40 IST
బుడాపెస్ట్‌ (హంగేరీ): ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి పూజ ధండా కాంస్య పతకంతో సత్తా చాటింది. 57 కేజీల...

కాంస్య పతకం రేసులో రెజ్లర్‌ సుమీత్‌ 

Oct 21, 2018, 01:13 IST
ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్‌ సుమీత్‌ ఫ్రీస్టయిల్‌ 125 కేజీల విభాగంలో కాంస్య పతకం కోసం తలపడనున్నాడు. కామన్వెల్త్‌...

సాక్షి, వినేశ్‌ కూడా అవుట్‌

Aug 25, 2017, 01:02 IST
ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది.

సాక్షి, బజరంగ్‌లపై దృష్టి

Aug 21, 2017, 00:55 IST
పతకమే లక్ష్యంగా సోమవారం మొదలయ్యే ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు బరిలోకి దిగనున్నారు.

నర్సింగ్‌కు కాంస్యం మిస్

Sep 19, 2013, 01:21 IST
ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. బుధవారం జరిగిన పురుషుల 74...

అమిత్, గీతలపైనే ఆశలు

Sep 16, 2013, 01:16 IST
ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ను కొనసాగించాలనే నిర్ణయం వచ్చాక నూతనోత్సాహంతో 22 మంది సభ్యులుగల భారత బృందం ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి...