ఉపసంహరించుకుంది వీరే...

16 Nov, 2023 06:20 IST|Sakshi
నామినేషన్‌ ఉపసంహరణ పత్రం అందజేస్తున్న బీఎస్పీ అభ్యర్థి ఉయిక ఇందిరా

ఉపసంహరించుకుంది వీరే...

● ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి ఉయిక ఇందిరా, కాంగ్రెస్‌ డమ్మీగా గడ్డం సాయిమౌనరెడ్డి వేసిన నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

● బోథ్‌ నియోజకవర్గంలో యుగ తులసీ పార్టీ అభ్యర్థిగా వన్నెల అశోక్‌, రాష్ట్రీయ జనక్రాంతీ పార్టీ తరపున జాదవ్‌ గోపాల్‌ దాఖలు చేసిన నామినేషన్లను వారు ఉపసంహరించుకున్నారు.

● ఖానాపూర్‌ నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థులు చౌహన్‌ సేవదాస్‌ , జాదవ్‌ రవి కిరణ్‌లు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఆయా రిటర్నింగ్‌ అధికారులను కలిసి తమ నామినేషన్‌ ఉపసంహరణ పత్రాలను అందజేశారు.

మరిన్ని వార్తలు