హ్యాపితో పండుగ సంతోషం రెట్టింపు (స్పాన్సర్డ్‌)

22 Oct, 2020 18:57 IST|Sakshi

పండుగలు సంతోషం తీసుకువస్తాయి.. వాటిని మేం మరింత ఉత్తేజభరితం చేస్తాం! హ్యాపితో పండగ సీజన్లు కేవలం సంతోషాలను ప్రసరింపచేయడమే కాకుండా, మన వద్ద ఉన్నది షేర్‌ చేసేందుకు కూడా ఇది అనువైన సమయమని నమ్ముతాం

భారత సంపద్రాయాలు భారీ వేడుకలను అభిలషిస్తాయి.. వాటిని చేపట్టేందుకు మేం సిద్ధం
చూడండి.. హ్యాపి మొబైల్స్‌లో ఆఫర్ల వరద పోటెత్తింది.

మేం కేవలం సంతోషాలనే కాదు హ్యాపి మొబైల్స్‌తో విస్తృత శ్రేణి ప్రయోజనాలనూ కల్పిస్తాం. ఇక మీరు మీ గాడ్జెట్‌లను ఎక్కడి నుంచో కొనుగోలు చేయాలని కోరుకోరు. పలు ప్రయోజనాలతో మేం మీకు బై-బ్యాక్‌ ఆఫర్‌ను అందిస్తామని హామీ ఇస్తున్నాం. మీ వద్ద నగదు తక్కువగా ఉంటే జీరో డౌన్‌పేమెంట్‌ ఈఎంఐతో కొనుగోలు చేసే వెసులుబాటు కల్పిస్తాం. మీకు సాయపడేందుకు మేం అన్నిటికీ సంసిద్ధమై ఉన్నాం. కోవిడ్‌ నేపథ్యంలో రెండు గంటల్లోనే హోం డెలివరీ వంటి పలు ప్రయోజనాలతో హ్యాపి మొబైల్స్‌లో మీకు మెరుగైన షాపింగ్‌ అనుభవాన్ని జోడిస్తాం.

మా ఇతర ప్రయోజనాలు, ఆఫర్లతో పాటు పండుగ నెలలో మీకోసం మేం కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తాం. రూ 9999ల విలువైన కొనుగోలుపై మీకు రూ 1500 విలువైన అమెరికన్‌ టూరిస్టర్‌ బ్యాగ్‌ను ఉచితంగా అందచేస్తాం. మీరు ఇక తదుపరి మీ ఫేవరెట్‌ షాపింగ్‌ గమ్యాన్ని నిర్ధారించుకునేందుకు సిద్ధమవుతారు. మీరు మా వద్ద చేపట్టే కొనుగోళ్లకు  హ్యాపి మొబైల్స్‌ మెరుగైన కస్టమర్‌ అనుభవాన్ని అందిస్తుంది. హ్యాపి మొబైల్స్‌తో మీ డీల్‌ సులభతరం చేసేందుకు మేం కష్టపడి పనిచేస్తాం.

అంతేకాదు తొలిసారి మావద్ద కొనుగోలు చేసే కస్టమర్లకు అత్యంత విలువను అందిస్తాం. మీరు - ‘HAPPI’ ఈ కోడ్‌ను ఉపయోగించి ముందుకెళ్లండి! హ్యాపి మొబైల్స్‌లో మీ తొలి కొనుగోలుతో అన్ని ఉత్పత్తులపై రూ 200 ఆఫర్‌ను ఆస్వాదించండి. హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్ల కోసం డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై 5 శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తున్నాం. మా డీల్స్‌ ఆఫర్లతో, మీరు ప్రేమించే వారిని ఆనందంలో ముంచెత్తండి. మీరు, మీరు ప్రేమించేవారు కోరుకునే సంతోషాన్ని ఆస్వాదించండి. తాజా గాడ్జెట్స్‌పై మేం అందించే ఆఫర్లను వీక్షించేందుకు మా వెబ్‌సైట్‌ హ్యాపి మొబైల్స్ ను సంప్రదించండి. లేదా మా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని పరిశీలించండి. హ్యాపి మొబైల్స్‌తో మీ పండుగ షాపింగ్‌ను మెరుగ్గా ఆస్వాదించండి.

Read latest Advt News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు