మీ సహాయం ఓ ప్రాణాన్ని నిలపగలదు

23 Feb, 2021 18:48 IST|Sakshi

డబ్బు ఉన్నవారా, లేనివారా అన్న తేడా వచ్చే జబ్బులకు తెలియదు. వాటికి కేవలం ప్రాణం తీయడం, ఆర్ధికంగా కుంగదీయడం మాత్రమే తెలుసు. భారతదేశంలో ఎంతో మందికి మూడు పూటల తిండి దొరకడమే కష్టం. అలాంటి వారిపై వ్యాధులు కూడా దండయాత్ర చేస్తే వారికి రక్షణకవచంలా నిలిచేదెవరు? వారు సమాజంలో భాగం కారా? వారిని రక్షించుకోవలసిన అవసరం లేదా? 'కెటో' (ఇండియాస్‌ క్రౌడ్‌ ఫండింగ్‌ సైట్‌) ఇలా వైద్యం భారమైన ఎంతో మందికి బాసటగా నిలుస్తోంది. పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి యదార్థ గాథను తెలుసుకుందాం. 

సందీప్‌- మాధవీలత దంపతుల ముద్దుల చిన్నారి రియాన్స్‌. ఎన్నో రోజులు ఎదురుచూడగా పుట్టిన మొదటి సంతానం కావడంతో ఆ ఇంట్లో నవ్వులు పూసాయి. పట్టరాని సంతోషంతో అందరూ పులకరించిపోయారు. కానీ ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. పుట్టకతోనే తనకు తనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని డాక్టర్‌ చెప్పగానే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. సర్జరీకి 10 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. కానీ అంత డబ్బును మేం ఎంత ప్రయత్నించినా వారు తీసుకురాలేరు. 

సందీప్  ఓ జ్యువెలరీ దుకాణంలో పనిచేసేవాడు. కానీ కోవిడ్‌ కారణంగా ఉద్యోగం కోల్పోయాడు. కుటుంబ పోషణ కోసం ఇప్పుడు కూలీగా చేస్తున్నాడు. ‘మేం దాచుకున్న డబ్బులన్నీ రియాన్స్‌ ట్రీట్‌మెంట్‌ కోసం వాడేశాము. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. రియాన్స్‌కు మా పేదరికం కారణంగా ఏమైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలదు’. దయచేసి రియాన్స్‌ను కాపాడండి. తనకు ప్రాణ భిక్ష పెట్టండి. 

కెటో ఇండియాస్‌ మోస్ట్‌  క్రౌండ్‌ ఫండింగ్‌ సైట్‌ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించి వీర్‌కు అండగా నిలవడమే. (అడ్వర్టోరియల్)


సహాయం చేయాలనుకునేవారు 81686400ను సంప్రదించగలరు. లేదా ఇక్కడ క్లిక్‌ చేయండి


 

>
మరిన్ని వార్తలు