మెసేజ్‌ను అతను చూస్తే ఎలా? (స్పాన్సర్డ్‌)

16 Oct, 2020 11:04 IST|Sakshi

అల్ట్‌ జడ్‌ లైఫ్‌ను ఆస్వాదించండి! క్విక్‌ స్విచ్‌, ఇంటెలిజెంట్‌ కంటెంట్‌ సజెషన్స్‌తో శాంసంగ్‌ ప్రైవసీని సరికొత్త స్ధాయికి తీసుకువచ్చింది. గెలాక్సీ ఏ51, గెలాకీ ఏ71లపై అందుబాటులో ఉన్న ఈ రెండు ఫీచర్లు జనరేషన్‌ జడ్‌, మిలియనీల్స్‌ను ఆకట్టుకుంటాయి.

ప్రమోషనల్‌ భాగస్వామి : హెచ్‌టీ బ్రాండ్‌ స్టూడియో

మీరు పార్టీలో ఉన్నప్పుడు మీతో పాటు మీ స్నేహితులు,పార్టీ ఫోటోలను తీసేందుకు ఒకరు మీ ఫోన్‌ను అడిగినప్పుడు ఎలాంటి పరిస్ధితి తలెత్తుతుందో ఊహించండి. మీ స్మార్ట్‌ఫోన్‌ వేరొకరి చేతిలో ఉంటే మీ భద్రత గురించి మీరు ఎంతో ఆందోళనకు గురవుతారు. ‘నేను నీ కోసం వెయిట్‌ చేస్తున్నా’ అనే వాట్సప్‌ మెసేజ్‌ను అతను చూస్తే ఎలా? అనే ప్రశ్న మీ మనసులో తలెత్తుతుంది. మీరు శాంసంగ్‌ గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71 వాడుతుంటే మీరు కంగారుపడాల్సిన అవసరం లేదు. మీరు సులభంగా క్విక్‌ స్విచ్‌ ఫీచర్‌ను వాడుకోవచ్చు, మీకు ఇష్టమైన యాప్స్‌ పబ్లిక్‌ వెర్షన్స్‌ నుంచి ప్రైవేట్‌ వెర్షన్స్‌కు వేగంగా మారిపోయేందుకు క్విక్‌ స్విచ్‌ ఫీచర్‌ మిమ్నల్ని అనుమతిస్తుంది. గ్యాలరీ, బ్రౌజర్‌, లేదా వాట్సాప్‌ ఏదైనా పవర్‌ బటన్‌ను రెండు సార్లు క్లిక్‌ చేయడం ద్వారా ఈ వెసులుబాటును పొందవచ్చు. ఇది అద్భుతంగా అనిపిస్తోంది కదా? అవును.. ఇది అత్యద్భుత ఫీచర్‌.

నటులు రాధికా మదన్‌, సన్నీ సింగ్‌లతో కూడిన ఈ వీడియో చూడండి. రాధిక బాయ్‌ఫ్రెండ్‌గా ఇక్కడ నటించిన సన్నీ సింగ్‌ లైబ్రరీలో రాధికా వద్దకు వస్తూ కనిపిస్తాడు. ఈ సమయంలో అతడి కోసం రాధిక సర్‌ప్రైజ్‌ బర్త్‌డే పార్టీ ప్లాన్‌ చేసినట్టు సన్నీకి తెలియదు. రాధిక ఫోన్‌ వైపు అతడు  చూస్తుండగానే ఆమె క్విక్‌ స్విచ్‌ను ఉపయోగించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి.


ఈ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్‌ చేయాలో తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి 👇

స్మార్ట్‌ఫోన్‌ లోపలే ఉండే ఏఐ ఆధారిత ఫీచర్‌ ఇంటెలిజెంట్‌ కంటెంట్‌ సజెషన్స్‌ మీ ఫోటోలను ప్రైవేట్‌గా ఉంచేందుకు సహకరిస్తుంది. మీరు సెక్యూర్‌ ఫోల్డర్‌ (శాంసంగ్‌ నాక్స్‌ రక్షణ)లో ఉంచాల్సిన వ్యక్తులు, ఫోటోలను గుర్తిస్తే మిగిలిన పని ఏఐ చక్కబెడుతుంది. ఇది చాలా సులభం​!

ఈ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్‌ చేయాలో వీడియోలో చూడండి 👇

ఇక నలుగురిలో మీ గ్యాలరీని స్క్రోల్‌ చేయండి లేదా మీ స్మార్ట్‌ఫోన్‌ను మీ సోదరులు బంధువులకు ఇచ్చినా మీరు ఎంతో విశ్వాసంతో ఉండవచ్చు. ఈ ఫీచర్లతో మీరు ఒత్తిడి లేని అల్ట్‌ జడ్‌ లైఫ్‌ను  ఆస్వాదించవచ్చు. అన్ని పరిస్ధితుల్లో ప్రైవసీ కాపాడుతూ ఉండే అల్ట్‌ జడ్‌ లైఫ్‌ మీ సొంతం. మీ ప్రైవేట్‌ జీవితం పూర్తిగా ప్రైవేట్‌గా ఉండాలి.

గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71 ప్యాకేజ్‌ డీల్స్‌

గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71 నిజమైన ఆల్‌రౌండర్లు. ఎందుకో ఊహించండి? సెల్ఫీ కెమెరా కోసం వీటికి ముందు భాగంలో రేజర్‌ అంతటి నునుపైన బెజెల్స్‌, హోల్‌-పంచ్‌ కట్‌అవుట్‌లు ఉంటాయి. అంతే కాదు. అద్భుత డిస్‌ప్లే, దీర్ఘకాలం మన్నే బ్యాటరీ లైఫ్‌, క్వాడ్‌ కెమెరా సెటప్‌, ఇంతకంటే ఎవరైనా కోరుకునేదేముంది ? గెలాక్సీ ఏ71  6.7 ఇంచ్‌ సూపర్‌ అమోల్డ్‌ ప్లస్‌ డిస్‌ప్లేతో ముందుకు రాగా ఏ51 6.5 ఇంచ్‌ సూపర్‌ అమోల్డ్‌ ఫుల్‌-హెచ్‌డీ+డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్లలో క్వాడ్‌-కెమెరా సెటప్‌ అద్భుతం.

గెలాక్సీ ఏ71తో మీరు ప్రైమరీ 64 మెగాపిక్సెల్‌ లెన్స్‌, 123 డిగ్రీల వ్యూతో కూడిన 12 మెగాపిక్సెల్‌ అల్ర్టా-వైడ్‌ లెన్స్‌ను పొందవచ్చు. 5 మెగాపిక్సెల్‌ డెప్త్‌ సెన్సర్‌, 5-మెగా పిక్సెల్‌ మాక్రో కెమెరా ఆకట్టుకుంటాయి.  మీ ముందున్న సుందర ల్యాండ్‌స్కేప్‌ను మీరు క్లోజప్‌ షాట్‌, పోర్ట్రయిట్‌ షాట్‌, అల్ట్రా-వైడ్‌ షాట్‌ తీయాలనుకున్నా గెలాక్సీ ఏ71 మీరు అనుకున్న దానికి పూర్తి న్యాయం చేస్తుంది.

ఇక గెలాక్సీ ఏ51..48 మెగాపిక్సెల్‌  ప్రైమరీ సెన్సర్‌, 12 మెగాపిక్సెల్‌ అల్ట్రా-వైడ్‌ లెన్స్‌, 5 మెగాపిక్సెల్‌ డెప్త్‌ సెన్సర్‌, 5 మెగాపిక్సెల్‌ మాక్రో లెన్స్‌తో అలరిస్తుంది. ముందుభాగంలో 32 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరాఈ క్వాడ్‌ కెమెరా సెటప్స్‌ మీ ఇన్‌స్టాగ్రాం ఫీడ్‌ అంతటినీ సరికొత్త స్ధాయికి తీసుకువెళుతుంది. ఇటీవల సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ ద్వారా గెలాక్సీ ఏ 51, గెలాక్సీ ఏ71లు ఇప్పుడు సింగిల్‌ టేక్‌, నైట్‌ హైపర్‌ల్యాప్స్‌, కస్టమ్‌ ఫిల్టర్స్‌, రికార్డింగ్‌లో ఉండగనే స్విచ్‌ కెమెరా, క్విక్‌ వీడియో, స్మార్ట్‌ సెల్ఫీ, ఏఐ గ్యాలరీ జూమ్‌ వంటి ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి. అల్ట్‌ జడ్‌ లైఫ్‌కు అంతా సిద్ధం.

గెలాక్సీ ఏ71, ఏ 51 స్మార్ట్‌ఫోన్లు పరిశ్రమలోనే తొలి వినూత్న ఫీచర్లతో ముస్తాబయ్యాయి. అన్నింటిలోకి మెరుగైన ఈ స్మార్ట్‌ఫోన్లు అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. క్విక్‌ స్విచ్‌, ఇంటెలిజెంట్‌ కంటెంట్‌ సజెషన్స్‌ ఫీచర్లు మీరు అల్ట్‌ జడ్‌ లైఫ్‌ను ఆస్వాదించేందుకు ఉపకరిస్తాయి. వీటితో మీ ప్రైవసీ మీ చేతిలోనే ఉంటుంది. మీరు ప్రయాణంలో ఉన్నా, పార్టీలో ఉన్నా, కుటుంబంతో కలిసి ఉన్నా ఈ ఫోన్లతో మీరు ఎంతో వినోదభరితంగా గడుపుతారు.

మేమంతా సిద్ధం.. మరి మీరు ? (Advertorial)

Read latest Advt News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా