సిరి డ్రెస్‌ డివైన్‌.. మీ కోసం.. మీ రాజమహేంద్రవరంలో!

20 Oct, 2021 09:00 IST|Sakshi

మగువలు మెచ్చే అతి పెద్ద షాపింగ్‌ మాల్‌  సిరి డ్రెస్‌ డివైన్‌ (ఎక్స్‌క్లూజివ్‌ ఉమెన్స్‌వేర్‌)ను రాజమండ్రికి వచ్చేసింది. ఎక్స్‌క్లూజివ్‌ ఉమెన్స్‌వేర్‌లో భాగంగా సల్వార్స్‌, కుర్తిస్‌, డ్రెస్‌ మెటీరియల్స్‌, వెస్టర్న్స్, లెగ్గింగ్స్‌, హాఫ్‌ సారీస్‌ ఇంకా మరెన్నో కలెక్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి. యువతకు నచ్చే ఆకర్షణీయమైన వస్త్రాలను సిరి డ్రెస్‌ డివైన్‌ అందించనుంది. 

వస్త్ర ప్రపంచంలో కనివిని ఎరుగని రీతిలో అత్యధిక  డిజైన్లతో, అద్భుతమైన ఫ్యాషన్లతో కొత్తదనం కోరుకునే షాపింగ్ ప్రియులకు సరికొత్త అనుభూతిని సిరి డ్రెస్‌ డివైన్‌ అందించనుంది.


దసరా పండుగను పురస్కరించుకొని రూ. 4999 విలువైన వస్త్రాల కొనుగోలుపై కస్టమర్లకు రూ. 2999 విలువగల బ్రాండెడ్ వాచ్‌ను ఉచితంగా ఇవ్వనుంది. ఈ షాపింగ్‌ మాల్‌ను అక్టోబర్‌  7న రాజమండ్రిలో తోటరాములు నగర్‌, జె.ఎన్‌ రోడ్‌ వద్ద ఘనంగా ప్రారంభించారు. (అడ్వటోరియల్‌)

Read latest Advt News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు