విశాఖలో భారీ ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టులు మృతి

16 Jun, 2021 12:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

విశాఖపట్నం: కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రేహౌండ్స్‌ దళాలకు, మావోయిస్టులకు మధ్య బుధవారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో మావోయిస్టు కీలకనేత కూడా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలంనుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య తీగలమెట్ట పరిసర ప్రాంతాల్లో ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
చదవండి: ఏపీ: నామినేటెడ్‌ ఎమ్మెల్సీల ఉత్తర్వులు విడుదల చేసిన ఈసీ

మరిన్ని వార్తలు