వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌లో ఉద్యోగాలు

8 Jun, 2021 13:19 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన కృష్టా జిల్లాలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌.. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

► మొత్తం పోస్టుల సంఖ్య: 27
► పోస్టుల వివరాలు: ఆరోగ్య మిత్ర 22; టీం లీడర్‌: 05.

►​​​​​​​ ఆరోగ్య మిత్ర: అర్హత: మంచి అకడెమిక్‌ రికార్డుతో బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మ్‌ డి, బీఎస్సీ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌; ఇంగ్లిష్, తెలుగు చదవడం,రాయడంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. వయసు 42ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు. 

►​​​​​​​ టీం లీడర్‌: అర్హత: మంచి అకడెమిక్‌ రికార్డుతో బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మ్‌ డి, బీఎస్సీ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌; ఇంగ్లిష్, తెలుగు చదవడం, రాయడంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. పీజీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. వయసు 42ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు. 

►​​​​​​​ ఎంపిక విధానం: అకడెమిక్‌ మెరిట్, కంప్యూటర్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 
►​​​​​​​ దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

►​​​​​​​ చిరునామా: డిస్ట్రిక్‌ కోఆర్డినేటర్, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఏహెచ్‌సీటీ, స్టేట్‌ గెస్ట్‌హౌస్‌ కాంపౌండ్, గోపాలరెడ్డి రోడ్, గవర్నర్‌పేట, విజయవాడ. 
►​​​​​​​ దరఖాస్తులకు చివరి తేది: 09.06.2021
►​​​​​​​ వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in

​​​​​​​

డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్, గుంటూరులో ఖాళీలు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన గుం టూరు జిల్లాలోని డాక్టర్‌ వైఎస్సార్‌  ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌.. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

►​​​​​​​ మొత్తం పోస్టుల సంఖ్య: 31
►​​​​​​​ పోస్టుల వివరాలు: ఆరోగ్య మిత్ర 27; టీం లీడర్‌: 04.

►​​​​​​​ ఆరోగ్య మిత్ర: అర్హత: మంచి అకడెమిక్‌ రికార్డుతో బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మ్‌ డి, బీఎస్సీ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌; ఇంగ్లిష్, తెలుగు చదవడం, రాయడంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. వయసు 42ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు. 

► టీం లీడర్‌: అర్హత: మంచి అకడెమిక్‌ రికార్డుతో బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మ్‌ డి, బీఎస్సీ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌; ఇంగ్లిష్, తెలుగు చదవడం, రాయడంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. పీజీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. వయసు 42 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.15,000 చెల్లిస్తారు. 

►​​​​​​​ ఎంపిక విధానం: అకడెమిక్‌ మెరిట్, కంప్యూటర్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 
►​​​​​​​ దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

►​​​​​​​ చిరునామా: ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేట్‌ కార్యాలయం, డీహెచ్‌ఎంఓ కార్యాలయం పక్కన, కలెక్టర్‌ బంగ్లారోడ్, గుంటూరు–522004.
►​​​​​​​ దరఖాస్తులకు చివరి తేది: 09.06.2021
►​​​​​​​ వెబ్‌సైట్‌: https://guntur.ap.gov.in

మరిన్ని వార్తలు