శ్రీశైలం దేవస్థానంలో ఏసీబీ అధికారుల తనిఖీలు

5 Aug, 2021 15:48 IST|Sakshi

సాక్షి, కర్నూలు : శ్రీశైలం దేవస్థానంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గతంతో జరిగిన అవకతవకలపై గురువారం రికార్డులను పరిశీలించారు. ఏసీబీ డీఎస్పీ శివన్నారాయణస్వామి ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. ఏసీబీ అధికారులు టోల్‌గేట్‌, దర్శన టిక్కెట్‌ కౌంటర్‌, డొనేషన్‌ కౌంటర్‌లలో రికార్డుల పునఃపరిశీలన చేశారు.

మరిన్ని వార్తలు