మళ్లను పరామర్శించిన సినీనటుడు ఆలీ

13 May, 2022 08:20 IST|Sakshi
మళ్ల కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న సినీనటుడు ఆలీ 

సాక్షి, సీతమ్మధార(విశాఖ ఉత్తర): మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ తల్లి సన్యాసమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సినీనటుడు ఆలీ సీతమ్మధారలోని మళ్ల నివాసానికి గురువారం వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆలీ ప్రార్థించారు.  

చదవండి: (యూట్యూబర్‌ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి) 

మరిన్ని వార్తలు