కోనసీమ ఘటన.. ఆర్‌.నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు

27 May, 2022 21:00 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: కోనసీమకు అంబేడ్కర్‌ జిల్లా పేరు పెట్టడం శుభ పరిణామం అని నటుడు ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. అమలాపురం ఘటనపై ఆయన స్పందిస్తూ.. దాడులు దారుణమని, నాయకుల ఇళ్లు తగులబెట్టడం సమంజసం కాదన్నారు. అంబేడ్కర్‌ పేరు జిల్లాకే కాదు.. దేశానికే పెట్టాలన్నారు. దేశానికి అంబేడ్కర్‌ ఇండియాగా పేరు మార్చాలన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ మాట తప్పారన్నారు.
చదవండి: ‘కోన’లో కుట్ర కోణం!

మరిన్ని వార్తలు