YSRCP: విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా అడారి ఆనంద్‌

26 Jun, 2022 19:33 IST|Sakshi
ఫైల్‌ఫోటో

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా అడారి ఆనంద్‌ను నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
చదవండి: విద్యారంగంలో జగన్‌ జైత్రయాత్ర


 

మరిన్ని వార్తలు