టీచర్‌, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలతో సమావేశమైన ఏపీ విద్యాశాఖ మంత్రి

3 Aug, 2021 15:49 IST|Sakshi

అమరావతి: టీచర్‌, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలతో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సమావేశం  నిర్వహించారు. ఈ క్రమంలో జాతీయ విద్యావిధానం అమలుపై అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. కాగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్టతకు సీఎం జగన్‌ తీసుకుంటున్న చర్యలు..  అమలవుతున్న పథకాలను ఎమ్మెల్సీలు అభినందించారు. 

మరిన్ని వార్తలు