మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ 

15 Sep, 2023 06:11 IST|Sakshi

రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో తనపై పెట్టిన 2 కేసులు కొట్టివేయాలని పిటిషన్  విచారణ ను ఈ నెల 25 కు వాయిదా వేసిన న్యాయస్థానం  మధ్యంతర ఉత్తర్వులు పొడిగించిన న్యాయస్థానం 

మరిన్ని వార్తలు