ఈనెల 29న ఏపీ కేబినేట్‌ సమావేశం

22 Aug, 2022 12:48 IST|Sakshi

విజయవాడ: ఈనెల 29వ తేదీన ఏపీ కేబినెట్‌ సమావేశం కానుంది.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్‌ భేటీ జరుగనుంది.  ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు