ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు: ఏపీ సీఎం వైఎస్‌

17 Sep, 2022 10:51 IST|Sakshi
ఫైల్‌ ఫొటో

సాక్షి, తాడేపల్లి: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ 72వ పుట్టినరోజు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో సినీ..రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్విటర్‌ ద్వారా ప్రధానికి విషెస్‌ తెలియజేశారు. 

ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ సీఎం జగన్‌.. భగవంతుడి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు దక్కాలని ఆశిస్తున్నట్లు తెలియజేశారు.

మరిన్ని వార్తలు