ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి కరోనా

10 May, 2021 16:59 IST|Sakshi

సాక్షి, విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆమె విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు. ఆమె భర్త, వైఎస్సార్‌ సీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షుడు పరిక్షిత్‌ రాజుకు కూడా కరోనా సోకింది.

మరిన్ని వార్తలు