రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కౌలు నిధులు విడుదల

16 Jun, 2021 14:48 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం కౌలు నిధులు విడుదల చేసింది.  బుధవారం రూ.195 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు