ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఎస్సీ, ఎస్టీలకు వయోపరిమితి సడలింపు

2 Sep, 2021 21:17 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఎస్సీ, ఎస్టీలకు వయోపరిమితి సడలిస్తున్నట్లు గురువారం ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఐదేళ్ల సడలింపును పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

చదవండి: ఏపీలోని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు

మరిన్ని వార్తలు