హైకోర్టులో రిట్‌ అప్పీల్‌ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం

12 Oct, 2021 12:01 IST|Sakshi

సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల పథకంపై సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో ఏపీ ప్రభుత్వం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. రిట్‌ అప్పీల్ విచారణపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం కోసం న్యాయమూర్తులు పంపారు. ఈనెల 20న ఈ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు