నేటి నుంచి ఏపీ ఐసెట్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తులు

15 Jul, 2021 09:07 IST|Sakshi

ఏయూక్యాంపస్‌(విశాఖ): రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్‌ 2021 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 15 నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని కన్వీనర్‌ ఆచార్య జి.శశిభూషణరావు తెలిపారు.  వివరాలను www.sche.ap.gov.in/icet వెబ్‌సైట్‌లో పొందొచ్చని తెలిపారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు