AP Municipal Elections Results 2021 ‌: వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌

15 Mar, 2021 08:45 IST|Sakshi

మున్సిపల్‌ ఎన్నికల చరిత్రలో వైఎస్సార్‌సీపీ సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ హవా కొనసాగించింది. ఫ్యాన్‌ దూకుడుకు టీడీపీ, బీజేపీ, జనసేన సోదిలో లేకుండా పోయాయి. మొత్తం 11 కార్పొరేషన్లు వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. విశాఖపట్నం, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, విజయనగరం, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు,  వైఎస్సార్‌ కడప, అనంతపురం కార్పొరేషన్ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది.

ఇక 75 మున్సిపాలిటీల్లో ఇప్పటివరకూ వైఎస్సార్‌సీపీ 74 స్థానాలను దక్కించుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అనంతపురం కార్పొరేషన్‌లో టీడీపీ  ఖాతా తెరవలేదు. ధర్మవరం మున్సిపాలిటీలోనూ టీడీపీ సున్నా. గుత్తిలో ఒకటి, రాయదుర్గంలో 2 సీట్లతో టీడీపీ సరిపెట్టుకుంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీకి సున్నా వార్డులు. యనమల రామకృష్ణుడు సొంతూరు తునిలో కూడా టీడీపీ ఖాతా తెరవలేదు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట, రామచంద్రాపురంలో ఒక్క వార్డుతో.. పెద్దాపురం, గొల్లప్రోలులో రెండు వార్డులతో టీడీపీ సరిపెట్టుకుంది. 

కృష్ణా జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్‌
విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లు వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
కృష్ణా: ఉయ్యూరు మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
ఉయ్యూరు (20): వైఎస్‌ఆర్‌సీపీ -16, టీడీపీ -4
కృష్ణా: నందిగామ మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
నందిగామ (20): వైఎస్‌ఆర్‌సీపీ -13, టీడీపీ -6, జనసేన -1
కృష్ణా: నూజివీడు మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
నూజివీడు (23): వైఎస్‌ఆర్‌సీపీ -21, టీడీపీ -1, బీజేపీ -1

విశాఖ కార్పొరేషన్ వైఎస్ఆర్‌సీపీ కైవసం
విశాఖ కార్పొరేషన్‌ (98): వైఎస్‌ఆర్‌సీపీ -58, టీడీపీ -30, జనసేన -3
విశాఖ కార్పొరేషన్‌ (98): బీజేపీ -1, సీపీఐ -1, సీపీఐ(M) -1, ఇతరులు -4
యలమంచిలి మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
యలమంచిలి (25):వైఎస్‌ఆర్‌సీపీ -23, టీడీపీ -1, ఇతరులు -1
నర్సీపట్నం మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
నర్సీపట్నం (28):వైఎస్‌ఆర్‌సీపీ -14, టీడీపీ -12, ఇతరులు -2

అనంతపురం జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్‌
అనంతపురం కార్పొరేషన్‌ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
అనంతపురం కార్పొరేషన్‌ (50): వైఎస్‌ఆర్‌సీపీ -48, ఇతరులు -2
రాయదుర్గం మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
రాయదుర్గం (32): వైఎస్‌ఆర్‌సీపీ -30, టీడీపీ -2
మడకశిర మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
మడకశిర (20): వైఎస్‌ఆర్‌సీపీ -15, టీడీపీ -5
కల్యాణదుర్గం మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
కల్యాణదుర్గం (24): వైఎస్‌ఆర్‌సీపీ -20, టీడీపీ -4
గుత్తి మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
గుత్తి (25): వైఎస్‌ఆర్‌సీపీ -24, టీడీపీ-1
పుట్టపర్తి మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
పుట్టపర్తి (20): వైఎస్‌ఆర్‌సీపీ -14, టీడీపీ -6
ధర్మవరం మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
ధర్మవరం (40): వైఎస్‌ఆర్‌సీపీ -40, టీడీపీ -0
హిందూపురం మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
హిందూపురం (38): వైఎస్‌ఆర్‌సీపీ -29, టీడీపీ -6, బీజేపీ -1, ఎంఐఎం -1, ఇతరులు -1
కదిరి మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
కదిరి (36): వైఎస్‌ఆర్‌సీపీ -30, టీడీపీ -5, ఇతరులు -1
గుంతకల్లు మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
గుంతకల్లు (37): వైఎస్‌ఆర్‌సీపీ -28, టీడీపీ -7, సీపీఐ -1, ఇతరులు -1
తాడిపత్రి: వైఎస్‌ఆర్‌సీపీ -16, టీడీపీ 18, సీపీఐ 1, ఇతరులు 1

గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్‌
గుంటూరు కార్పొరేషన్‌ వైఎస్ఆర్‌సీపీ కైవసం
గుంటూరు (57): ఎస్ఆర్‌సీపీ-45, టీడీపీ-8, బీజేపీ+ 4, ఇతరులు 2
తెనాలి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
తెనాలి (40): వైఎస్ఆర్‌సీపీ-32, టీడీపీ-8
చిలకలూరిపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
చిలకలూరిపేట (38): వైఎస్ఆర్‌సీపీ-30, టీడీపీ-8
రేపల్లె మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
రేపల్లె (28): వైఎస్ఆర్‌సీపీ-26, టీడీపీ-2
సత్తెనపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
సత్తెనపల్లి (31): వైఎస్ఆర్‌సీపీ-24, టీడీపీ-4, బీజేపీ-1, ఇతరులు -2
వినుకొండ మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
వినుకొండ (32): వైఎస్ఆర్‌సీపీ-28, టీడీపీ-4
మాచర్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
మాచర్ల (31): వైఎస్ఆర్‌సీపీ-31, టీడీపీ-0
పిడుగురాళ్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
పిడుగురాళ్ల (33): వైఎస్ఆర్‌సీపీ -33, టీడీపీ-0

ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్‌
ఒంగోలు కార్పొరేషన్ వైఎస్ఆర్‌సీపీ కైవసం
ఒంగోలు (50): వైఎస్ఆర్‌సీపీ -41, టీడీపీ-6, జనసేన -1, ఇతరులు -2
గిద్దలూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
గిద్దలూరు (20): వైఎస్ఆర్‌సీపీ-16, టీడీపీ-3, ఇతరులు -1
కనిగిరి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
కనిగిరి (20): వైఎస్ఆర్‌సీపీ-20, టీడీపీ-0
చీమకుర్తి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
చీమకుర్తి (20): వైఎస్ఆర్‌సీపీ-18, టీడీపీ-2
మార్కాపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
మార్కాపురం (35): వైఎస్ఆర్‌సీపీ-30, టీడీపీ-5
అద్దంకి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
అద్దంకి (19): వైఎస్ఆర్‌సీపీ-13, టీడీపీ-6
చీరాల మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
చీరాల (33): వైఎస్‌ఆర్‌సీపీ-19, టీడీపీ-1, ఇతరులు 13

నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్‌
నాయుడుపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
నాయుడుపేట (25): వైఎస్‌ఆర్‌సీపీ 23, టీడీపీ-1, బీజేపీ-1
సూళ్లూరుపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
సూళ్లూరుపేట (25): వైఎస్‌ఆర్‌సీపీ 24, టీడీపీ-1
వెంకటగిరి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
వెంకటగిరి (25): వైఎస్ఆర్‌సీపీ 25
ఆత్మకూరు (ఎం) మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
ఆత్మకూరు (ఎం) (23): వైఎస్ఆర్‌సీపీ19, టీడీపీ-2, ఇతరులు 2

చిత్తూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్‌
చిత్తూరు కార్పొరేషన్‌ వైఎస్‌ఆర్‌ సీపీ కైవసం
చిత్తూరు కార్పొరేషన్‌ (50): వైఎస్ఆర్‌సీపీ -46, టీడీపీ -3, ఇతరులు -1
తిరుపతి కార్పొరేషన్‌ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
తిరుపతి కార్పొరేషన్‌ (49): YSRCP -48, TDP -1
మదనపల్లె మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
మదనపల్లె (35): వైఎస్‌ఆర్‌సీపీ -33, టీడీపీ -2
పుంగనూరు మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
పుంగనూరు (31): వైఎస్‌ఆర్‌సీపీ -31, టీడీపీ -0
పలమనేరు మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
పలమనేరు (26): వైఎస్‌ఆర్‌సీపీ -24, టీడీపీ -2
నగరి మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
నగరి (29): వైఎస్‌ఆర్‌సీపీ -24, టీడీపీ -4, ఇతరులు -1
పుత్తూరు మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
పుత్తూరు (27): వైఎస్‌ఆర్‌సీపీ -22, టీడీపీ -5

కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్‌
కర్నూలు కార్పొరేషన్ (52): వైఎస్ఆర్‌సీపీ-44, టీడీపీ-6, ఇతరులు -2
గూడూరు (20): వైఎస్ఆర్‌సీపీ- 12, టీడీపీ-3, బీజేపీ -1, ఇతరులు - 4
డోన్‌ (32): వైఎస్ఆర్‌సీపీ- 31, ఇతరులు - 1
ఆత్మకూరు (24): వైఎస్ఆర్‌సీపీ- 21, టీడీపీ-1, ఇతరులు - 2
ఎమ్మిగనూరు (34): వైఎస్ఆర్‌సీపీ- 31, టీడీపీ-3
ఆదోని (42): వైఎస్ఆర్‌సీపీ- 41, టీడీపీ-1
నందికొట్కూరు (29): వైఎస్ఆర్‌సీపీ- 21, టీడీపీ-1, ఇతరులు -7
ఆళ్లగడ్డ (27): వైఎస్ఆర్‌సీపీ- 22, టీడీపీ-2, బీజేపీ - 2, ఇతరులు - 1
నంద్యాల (42): వైఎస్ఆర్‌సీపీ-37, టీడీపీ-4, ఇతరులు - 1

చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ  క్లీన్‌స్వీప్‌
చిత్తూరు కార్పొరేషన్‌ వైఎస్‌ఆర్‌ సీపీ కైవసం
చిత్తూరు కార్పొరేషన్‌ (50): వైఎస్సార్‌సీపీ -46, టీడీపీ -3, ఇతరులు -1
తిరుపతి కార్పొరేషన్‌ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
తిరుపతి కార్పొరేషన్‌ (49):వైఎస్సార్‌సీపీ -48, టీడీపీ -1
మదనపల్లె మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
మదనపల్లె (35): వైఎస్సార్‌సీపీ -33, టీడీపీ  -2
పుంగనూరు మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
పుంగనూరు (31): వైఎస్సార్‌సీపీ -31, టీడీపీ -0
పలమనేరు మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
పలమనేరు (26): వైఎస్సార్‌సీపీ -24, టీడీపీ -2
నగరి మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
నగరి (29):వైఎస్సార్‌సీపీ -24, టీడీపీ  -4, ఇతరులు -1
పుత్తూరు మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
పుత్తూరు (27): వైఎస్సార్‌సీపీ -22, టీడీపీ -5

వైఎస్సార్‌‌ జిల్లాలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌
కడప కార్పొరేషన్‌ వైఎస్సార్‌సీపీ కైవసం
కడప కార్పొరేషన్‌ (50): వైఎస్సార్‌సీపీ -48, టీడీపీ -1, ఇతరులు -1
ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
ప్రొద్దుటూరు (41): వైఎస్సార్‌సీపీ -40, టీడీపీ -1
పులివెందుల మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
పులివెందుల (33): వైఎస్సార్‌సీపీ -33, టీడీపీ-0
జమ్మలమడుగు మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
జమ్మలమడుగు (20): వైఎస్సార్‌సీపీ -18, బీజేపీ -2
బద్వేల్‌ మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
బద్వేల్‌ (35): వైఎస్సార్‌సీపీ -28, టీడీపీ -3, ఇతరులు -4
రాయచోటి మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
రాయచోటి (34):  వైఎస్సార్‌సీపీ -34, టీడీపీ -0
ఎర్రగుంట్ల మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
ఎర్రగుంట్ల (20): వైఎస్సార్‌సీపీ -20, టీడీపీ -0

శ్రీకాకుళం జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్‌
ఇచ్ఛాపురం మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
ఇచ్ఛాపురం (23): వైఎస్‌ఆర్‌సీపీ -15, టీడీపీ -6, ఇతరులు-2
పలాస మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
పలాస (31): వైఎస్‌ఆర్‌సీపీ -23, టీడీపీ -8
పాలకొండ మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
పాలకొండ (20): వైఎస్‌ఆర్‌సీపీ -17,  టీడీపీ -3

విజయనగరం జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్‌
బొబ్బిలి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
బొబ్బిలి (31): వైఎస్ఆర్‌సీపీ -19, టీడీపీ -11, ఇతరులు -1
పార్వతీపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
పార్వతీపురం (30): వైఎస్ఆర్‌సీపీ -22, టీడీపీ-5, ఇతరులు -3
సాలూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
సాలూరు (29): వైఎస్ఆర్‌సీపీ-20, టీడీపీ-5, ఇతరులు -4
నెల్లిమర్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
నెల్లిమర్ల (20): వైఎస్ఆర్‌సీపీ  -11, టీడీపీ-7, ఇతరులు -2

విశాఖ కార్పొరేషన్ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. విశాఖ కార్పొరేషన్‌లో 57 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.

తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌
పెద్దాపురం మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
పెద్దాపురం (29):  వైఎస్సార్‌సీపీ  -21, టీడీపీ -2, జనసేన -1
అమలాపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
అమలాపురం (30): వైఎస్సార్‌సీపీ-19, టీడీపీ-4, జనసేన -6, ఇతరులు -1
గొల్లప్రోలు నగర పంచాయతీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
గొల్లప్రోలు (20): వైఎస్ఆర్‌సీపీ -18, టీడీపీ - 2
ముమ్మిడివరం మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
ముమ్మిడివరం (20): వైఎస్ఆర్‌సీపీ - 14, టీడీపీ-6
ఏలేశ్వరం మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
ఏలేశ్వరం (20):వైఎస్సార్‌సీపీ -16, టీడీపీ -4
మండపేట మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
మండపేట (30): వైఎస్సార్‌సీపీ -22, టీడీపీ -7, ఇతరులు -1

ప్రకాశం జిల్లాలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఒంగోలు కార్పొరేషన్ వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. ఒంగోలు (50): వైఎఎస్సార్‌సీపీ-41, టీడీపీ-6, జనసేన -1, ఇతరులు -2.
గిద్దలూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం,
గిద్దలూరు (20): వైఎఎస్సార్‌సీపీ-16,  టీడీపీ-3, ఇతరులు -1
కనిగిరి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
కనిగిరి (20): వైఎఎస్సార్‌సీపీ-20, టీడీపీ-0
చీమకుర్తి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
చీమకుర్తి (20):వైఎఎస్సార్‌సీపీ-18, టీడీపీ-2
మార్కాపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
మార్కాపురం (35): వైఎఎస్సార్‌సీపీ-30, టీడీపీ-5
అద్దంకి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
అద్దంకి (19): వైఎస్సార్‌సీపీ-13, టీడీపీ-6
చీరాల మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
చీరాల (33): వైఎస్సార్‌సీపీ-19, టీడీపీ-1, ఇతరులు 13
అనంతపురం: హిందూపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. 38 వార్డులకు ఇప్పటి వరకు 20 చోట్ల వైఎస్ఆర్‌సీపీ విజయవం సాధించింది.
చిత్తూరు: నగరి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. నగరి (29): వైఎస్సార్‌సీపీ-24, టీడీపీ-4, ఇతరులు -1
తూర్పుగోదావరి: తుని మున్సిపాలిటీలో వైఎస్ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్‌. 30 వార్డులకు 30 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపు
కృష్ణా: తిరువూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 20 వార్డులకు ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపు
విశాఖ కార్పొరేషన్‌లో వైఎస్ఆర్‌సీపీ ఆధిక్యం. ఇప్పటి వరకు 46 డివిజన్లలో YSRCP ఆధిక్యం

చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీకి ఘోర పరాభవం..
చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీకి ఘోర పరాభవం ఎదురయ్యింది. టీడీపీ కోటలు బద్ధలయ్యాయి. చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లలో వైఎస్సార్‌సీపీ విజయ ఢంకా మోగించింది. మదనపల్లి, పలమనేరు, పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీ ఘన విజయం సాధించింది.

వైఎస్సార్‌సీపీ విజయఢంకా
విజయవాడ: మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల మొదటిరౌండ్‌లో వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగించింది. 23 డివిజన్ల లో 18 స్థానాల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. 5 డివిజన్లకు మాత్రమే టీడీపీ పరిమితం కాగా, గ్లాస్‌ బోణి కొట్టలేదు.

ఎమ్మెల్యే బాలకృష్ణ కు చేదు అనుభవం
అనంతపురం: ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. హిందూపురం మున్సిపాలిటీ వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. మొత్తం 38 వార్డుల్లో 20 వైఎస్సార్ సీపీ కైవసం చేసుకోగా, నాలుగు వార్డులకే టీడీపీ పరిమితమైంది.

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సొంత వార్డులో టీడీపీ ఓటమి
కృష్ణా జిల్లా: మచిలీపట్నం కార్పొరేషన్‌లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సొంత వార్డులో టీడీపీ ఓటమి పాలైంది. టీడీపీ అభ్యర్థి బొడ్డు నాగలక్ష్మి పై వైసీపీ అభ్యర్థిని కొలుసు విజయగంగ విజయం సాధించారు.

ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్..
అనంతపురం: ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. వైఎస్సార్‌సీపీ  క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 40 వార్డుల్లో పది వార్డులు ఏకగ్రీవం కాగా,  30 వార్డుల్లో ఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలుపొందారు.

కదిరిలో మాజీ ఎమ్మెల్యే కందికుంట దౌర్జన్యం
అనంతపురం:  కదిరిలో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దౌర్జన్యానికి దిగారు. అక్రమంగా కౌంటింగ్ కేంద్రంలో చొచ్చుకువెళ్లారు. 29వ వార్డులో ఆరు ఓట్లతో గెలిచిన వైఎస్సార్ సీపీ అభ్యర్థికి డిక్లరేషన్ ఇవ్వకుండా  కందికుంట.. అడ్డుకున్నారు. కందికుంట దౌర్జనానికి నిరసనగా ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి  బైఠాయించారు. 

అయ్యన్నపాత్రుడికి ఎదురు దెబ్బ
విశాఖ: నర్సీపట్నం లో టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఎదురు దెబ్బ తగిలింది. నర్సీపట్నం మున్సిపాలిటీని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 28 వార్డులకు గాను 16 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.

కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ  తొలి రౌండ్  ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేసింది. 20 వార్డులకు గాను తొలి రౌండ్‌లో ఆరు వార్డును కైవసం చేసుకుంది.

పశ్చిమలో వైఎస్సార్‌సీపీ హవా..
పశ్చిమగోదావరి జిల్లా: మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ  హవా కొనసాగుతుంది. జిల్లాలో కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, నరసాపురం మున్సిపాలిటీలు వైఎస్సార్‌సీపీ  కైవసం చేసుకుంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అభ్యర్థులను మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అభినందించారు.

మచిలీపట్నం కార్పొరేషన్‌లో ముందంజలో వైఎస్సార్‌సీపీ..
కృష్ణా జిల్లా:
మచిలీపట్నం కార్పొరేషన్ లో 17 డివిజన్లకు తొలి రౌండ్ కౌంటింగ్  కొనసాగుతుంది. 15 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ ముందంజలో ఉంది. లోకేష్ ప్రచారం నిర్వహించిన  7 వ డివిజన్‌లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారు.

నెల్లూరు: సూళ్లూరుపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. 25 వార్డులకు ఇప్పటి వరకు 24 చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు సాధించింది.


తూర్పుగోదావరి: గొల్లప్రోలు నగర పంచాయతీ వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది.  20 వార్డులకు ఇప్పటి వరకు 12చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
శ్రీకాకుళం: పాలకొండ నగర పంచాయతీ వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. 20 వార్డులకు ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధించింది. ఇప్పటి వరకు 50 మున్సిపాలిటీలు వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది.


నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. వెంకటగిరి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 25 వార్డుల్లో 25 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపు సాధించింది.
విజయవాడ కార్పొరేషన్‌లో వెలువడిన తొలి ఫలితం. 37వ డివిజన్‌లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధి గెలుపు.
పశ్చిమగోదావరి: జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 29 వార్డులకు ఇప్పటి వరకు 25 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపు సాధించింది.
గుంటూరు: చిలకలూరిపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 38 వార్డులకు ఇప్పటి వరకు 21 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపు


విజయనగరం: బొబ్బిలి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 8 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది.
చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. తిరుపతి కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీలు కైవసం. పుత్తూరు, నగరి, పలమనేరు, పుంగనూరు, మదనపల్లి మున్సిపాలిటీలు వైఎస్ఆర్‌సీపీ కైవసం


కర్నూలు కార్పొరేషన్‌లో ఇప్పటి వరకు 10 డివిజన్ల ఫలితాల వెల్లడి.10 డివిజన్లలోనూ వైఎస్ఆర్‌సీపీ విజయం

గుంటూరు కార్పొరేషన్‌ కైవసం దిశగా వైఎస్ఆర్‌సీపీ. 57 డివిజన్లకు ఇప్పటి వరకు 25 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపు


అనంతపురం: పుటపర్తి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 20 వార్డులకు 14 చోట్ల వైఎస్ఆర్‌సీపీ విజయం
కర్నూలు: ఆళ్లగడ్డ మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 27 వార్డులకు 22 చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
విజయనగరం: నెల్లిమర్ల నగర పంచాయతీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 20 వార్డులకు ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్‌సీపీ విజయం
అనంతపురం: రాయదుర్గం మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 32 వార్డులకు ఇప్పటి వరకు 17 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపు
కడప: బద్వేల్‌ మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
తిరుపతి కార్పొరేషన్‌ వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. 50 డివిజన్లలో ఇప్పటి వరకు 30 చోట్ల వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది.


గుంటూరు: తెనాలి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 5 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం
కృష్ణా: తిరువూరు 9వ వార్డులో వైఎస్ఆర్‌సీపీ విజయం


తూర్పుగోదావరి: రామచంద్రపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 28 వార్డులకు ఇప్పటి వరకు 15 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపు. ముమ్మిడివరం నగరపంచాయతీ వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. 20 వార్డులకు ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపు
పశ్చిమగోదావరి: నరసాపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 31 వార్డులకు ఇప్పటి వరకు 16 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. 29 వార్డులకు ఇప్పటి వరకు 17 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపొందింది.
ఉయ్యూరులో ఇప్పటి వరకు 9 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం
కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. అన్ని మున్సిపాలిటీల్లోనూ ఓటర్లు ఫ్యాన్‌కే పట్టం కట్టారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైఎస్ఆర్‌సీపీ గెలుపొందింది.
గుంటూరు: వినుకొండ మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. 25 వార్డులకు గాను 21 చోట్ల వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది.
చిత్తూరు: మదనపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
నగరి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
నగరిలో 29 వార్డులకు 15 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం
గుంటూరు: రేపల్లె మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
విజయనగరం: సాలూరులో ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్‌సీపీ విజయం
విశాఖ: యలమంచిలి 1వ వార్డులో వైఎస్ఆర్‌సీపీ విజయం
నందిగామ 9, 10, 17 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం
ఒంగోలు కార్పొరేషన్‌లో 19 డివిజన్లలో వైఎస్ఆర్‌సీపీ విజయం
గుంటూరు కార్పొరేషన్‌లో 4, 24, 34, 36, 41, 44 డివిజన్లలో వైఎస్ఆర్‌సీపీ విజయం
పుట్టపర్తిలో 20 వార్డులకు ఇప్పటి వరకు 9 చోట్ల వైఎస్ఆర్‌సీపీ విజయం
కర్నూలు: ఆళ్లగడ్డ మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
27 వార్డులకు ఇప్పటి వరకు 14 చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
గుంటూరు: సత్తెనపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
28 వార్డులకు ఇప్పటి వరకు 26 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపు
కడప: ఎర్రగుంట్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్‌. 20 వార్డులకు 20 చోట్లా వైఎస్ఆర్‌సీపీ గెలుపు
విశాఖ: యలమంచిలి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 25 వార్డులకు గాను ఇప్పటి వరకు 23 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపు
కర్నూలు: ఆదోని మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
42 వార్డులకుగాను ఇప్పటివరకు 22 చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
నందిగామ మున్సిపాలిటీలో ఇప్పటివరకు 3 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే వైఎస్‌ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్‌
కృష్ణా: ఉయ్యూరు 5 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
తిరుపతి:  15, 20, 26, 32, డివిజన్లలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం
గుంటూరు: వినుకొండ మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 25 వార్డులకు గాను 21 చోట్ల వైఎస్ఆర్‌సీపీ విజయం
చిత్తూరు: మదనపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
నగరి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 29 వార్డులకు 15 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం
గుంటూరు: రేపల్లె మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
విజయనగరం: సాలూరులో ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్‌సీపీ విజయం
విశాఖ: యలమంచిలి 1వ వార్డులో వైఎస్ఆర్‌సీపీ విజయం
నందిగామ 9, 10, 17 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం
ఒంగోలు కార్పొరేషన్‌లో 19 డివిజన్లలో వైఎస్ఆర్‌సీపీ విజయం
గుంటూరు కార్పొరేషన్‌లో 4, 24, 34, 36, 41, 44 డివిజన్లలో వైఎస్ఆర్‌సీపీ విజయం
పుట్టపర్తిలో 20 వార్డులకు ఇప్పటి వరకు 9 చోట్ల వైఎస్ఆర్‌సీపీ విజయం
ఆళ్లగడ్డ మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 27 వార్డులకు ఇప్పటి వరకు 14 చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో 6, 13, 24 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఇప్పటివరకు 9 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం. 1, 5, 9, 13, 14, 17, 21, 25, 29 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
కృష్ణా: పెడనలో 23 వార్డులకు గాను 8చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ విజయం. 1, 2, 3, 4, 5,. 6, 7, 8 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
విశాఖ: యలమంచిలి 5, 6, 11, 13, 14 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
శ్రీకాకుళం: పలాస మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం. 31 వార్డులకుగాను ఇప్పటివరకు 16 చోట్ల గెలుపు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఇప్పటివరకు 7వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
ప్రకాశం: అద్దంకి మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం. 19వార్డులకుగాను ఇప్పటివరకు 11చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
కర్నూలు: ఎమ్మిగనూరు మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం. 30 వార్డులకుగాను ఇప్పటివరకు 18చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
గుంటూరు కార్పొరేషన్‌లో 25 డివిజన్లలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధిక్యం
వైఎస్‌ఆర్‌జిల్లా: ఎర్రగుంట్ల మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం. 20వార్డులకు గాను ఇప్పటివరకు 17చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఇప్పటివరకు 7వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
​​​​​​​►అనంతపురం: మడకశిర మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
​​​​​​​►25 వార్డులకుగాను 11చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
​​​​​​​►ఇప్పటివరకు 33 మున్సిపాలిటీలు వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
తూర్పుగోదావరి: తుని మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌ సీపీ కైవసం చేసుకుంది. 30 వార్డులకు గాను ఇప్పటివరకు 18 చోట్ల వైఎస్‌ఆర్‌ సీపీ గెలుపొందింది. మరోసారి యనమలకు ఎదురుదెబ్బ తగిలింది. మండపేటలో 1, 2, 8 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధించింది.
అనంతపురం: మడకశిరలో 2, 3, 7, 10 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ  విజయం సాధించింది
వైఎస్‌ఆర్‌జిల్లా: ఎర్రగుంట్లలో 11, 14 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం
కృష్ణా: ఉయ్యూరు 8వ వార్డులో వైఎస్‌ఆర్‌సీపీ విజయం
నెల్లిమర్లలో ఇప్పటివరకు 6 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం
2, 3. 4, 5, 7, 8 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
కర్నూలు: ఆత్మకూరు మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
24 డివిజన్లకుగాను 21 చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ విజయం
అమలాపురం మున్సిపాలిటీలో ఇప్పటివరకు 10 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం. 1, 8, 10, 11, 12, 13, 14, 16, 17, 25 వార్డుల్లో ఫ్యాన్‌ హవా
నెల్లూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్‌. అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ 
నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆత్మకూరు, వెంకటగిరిలో వైఎస్ఆర్‌సీపీ గెలుపు
చిత్తూరు: మదనపల్లె మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం. 35 వార్డులకు గాను ఇప్పటివరకు 19 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
గుంటూరు కార్పొరేషన్ 34 డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. వినుకొండ మున్సిపాలిటీ 13వ వార్డులో వైఎస్సార్‌సీపీ గెలిచింది.
విజయనగరం: సాలూరు 4, 5, 6, 7 వార్డులో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది. పార్వతీపురం 12, 13 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ గెలుపొందింది.
శ్రీకాకుళం: పలాస 6, 9, 15, 16 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది. ఇచ్చాపురం 1, 6, 7 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది.
చిత్తూరు కార్పొరేషన్‌లో వైఎస్ఆర్‌సీపీ ఆధిక్యత కొనసాగుతుంది. 50 డివిజన్లకు గాను 37 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.
కదిరి 30వ వార్డులో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధి విజయం సాధించారు. 970 ఓట్లతో గులాబ్‌ జాన్‌ గెలుపొందారు.
ఆత్మకూరు మున్సిపాలిటీ 19వ వార్డులో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది.
కర్నూలు: ఆత్మకూరు మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 24 వార్డుల్లో ఇప్పటికే 20 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపొందింది.
పశ్చిమగోదావరి: నరసాపురం 23వ వార్డులో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది. నిడదవోలు 6వ వార్డులో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.
కర్నూలు జిల్లా డోన్‌ మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 32 వార్డులకు గాను ఇప్పటికే 30 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.

‘కనిగిరి’లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌
కనిగిరి మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ సత్తాచాటింది. 20 వార్డులకు గాను 20 గెలుచుకొని క్లీన్‌స్వీప్‌ చేసింది

మున్సిపల్‌ ఎన్నికల్లో ఫ్యాన్‌ గాలి జోరు
మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతుంది. ఇప్పటికే 18 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న వైఎస్సార్‌సీపీ.. చాలా స్థానాల్లో ముందంజలో ఉంది. కనిగిరిలో 20 వార్డులకు గాను 20 గెలుచుకొని క్లీన్‌స్వీప్‌ చేసింది. 

‘గిద్దలూరు’ వైఎస్సార్‌సీపీ కైవసం
ప్రకాశం జిల్లాలోని మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతుంది. ఇప్పటికే కనిగిరి, గిద్దలూరు మున్సిపాలిటీ స్థానాలను కైవసం చేసుకుంది. పలు స్థానాల్లో ముందంజలో ఉంది. 

పోస్టల్‌ బ్యాలెట్‌ల్లో వైఎస్సార్‌సీపీదే ఆధిక్యం
పోస్టల్‌ బ్యాలెట్‌ల్లో వైఎస్ఆర్‌సీపీదే ఆధిక్యం ఉంది. అన్ని మున్సిపాలిటీల్లోనూ వైఎస్ఆర్‌సీపీ ముందంజలో ఉంది. 

ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్: 

  • పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • పాలకొండ నగర పంచాయతీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • పార్వతీపురం మున్సిపాలిటీలో 6 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • బొబ్బిలి మున్సిపాలిటీలో ఒక వార్డులో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • యలమంచిలి మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • అమలాపురం మున్సిపాలిటీ 6 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • రామచంద్రపురం మున్సిపాలిటీలో 10 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • సామర్లకోట మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • తుని మున్సిపాలిటీలో 15 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • ముమ్మిడివరం నగర పంచాయతీ 1 వార్డులో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • కొవ్వూరు మున్సిపాలిటీలో 13 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • నరసాపురం మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • తెనాలి మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • చిలకలూరిపేట మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • రేపల్లె మున్సిపాలిటీలో 4 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • సత్తెనపల్లి మున్సిపాలిటీలో 4 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • వినుకొండ మున్సిపాలిటీలో 7 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • కనిగిరి మున్సిపాలిటీలో 7 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • సూళ్లూరుపేట మున్సిపాలిటీలో 14 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • నాయుడుపేట మున్సిపాలిటీలో 23 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • ఆత్మకూరు మున్సిపాలిటీలో 6 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • వెంకటగిరి మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • నూజివీడు మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • ఉయ్యూరు నగర పంచాయతీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • తిరువూరు నగర పంచాయతీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • ధర్మవరం మున్సిపాలిటీలో 10 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • గుత్తి మున్సిపాలిటీలో 6 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • గుంతకల్లు మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • తాడిపత్రి మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 9 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో 13 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీగెలుపు
  • జమ్మలమడుగు మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • బద్వేల్ మున్సిపాలిటీలో 10 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • ఇప్పటికే నాలుగు మున్సిపాలిటీలు వైఎస్సార్‌ సీపీ కైవసం
  • పులివెందుల, మాచర్ల మున్సిపాలిటీలు వైఎస్సార్‌ సీపీ కైవసం
  • పుంగనూరు, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు వైఎస్సార్‌సీపీ కైవసం

విశాఖ కార్పొరేషన్ 11 వార్డు జనసేన అభ్యర్థి గోనె భారతి గుండెపోటుతో మృతి చెందారు. 

కౌంటింగ్‌ ప్రారంభం
ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. ఆ తర్వాత బ్యాలెట్‌ బాక్సుల్లోని ఓట్లను లెక్కించనున్నారు. కాగా 11 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ప్రారంభం అవుతంది. అనంతరం ఇనీషియల్ కౌంటింగ్ ప్రారంభించి బ్యాలెట్ పేపర్లని సరిచూసుకుంటారు. తర్వాత 25 ఓట్లని ఒక బండిల్‌ కట్టి ఆయన డివిజన్లకి ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేస్తారు. అనంతరం 40 బండిళ్లను డివిజన్‌కు లేదా వార్డుకు వెయ్యిఓట్ల చొప్పున ప్రారంభిస్తారు. 

ఇప్పటికే నాలుగు మున్సిపాలీటీలు ఏకగ్రీవం
పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని డివిజన్లు (మొత్తం 128) ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో కూడా 362 డివిజన్లు, వార్డులు ఏకగ్రీవమవడంతో మొత్తం ఏకగ్రీవ డివిజన్లు, వార్డుల సంఖ్య 490కు చేరింది. దాంతో ఎన్నికలు నిర్వహించిన మిగిలిన 1,633 డివిజన్లు, వార్డుల్లో పోలైన ఓట్లను లెక్కించి నేడు ఫలితాలు ప్రకటించనున్నారు.

ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు 
ఓట్ల లెక్కింపు కోసం పురపాలక శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్‌ చేపట్టనున్న 11 నగర పాలక సంస్థల్లో మొత్తం 2,204 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 7,412 మంది కౌంటింగ్‌ సిబ్బంది, 2,376 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లను నియమించారు. ఓట్ల లెక్కింపు చేపట్టనున్న 71 పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో 1,822 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 5,195 మంది కౌంటింగ్‌ సిబ్బంది, 1,941మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లను నియమించారు.

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పురపాలక ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఏలూరు నగర పాలక సంస్థ మినహా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించిన నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఆదివారం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏలూరులో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రస్తుతం చేపట్టడం లేదు. ఓట్ల లెక్కింపు కోసం పురపాలక శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు.

మరిన్ని వార్తలు