ఏపీసీపీడీసీఎల్‌లో ఎనర్జీ అసిస్టెంట్‌ కొలువులు

14 Apr, 2021 16:12 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయవాడలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొ రేషన్‌ లిమిటెడ్‌(ఏపీసీపీ డీసీఎల్‌) గ్రామ/వార్డు సెక్రటేరియట్స్‌లో ఎనర్జీ అసిస్టెంట్‌ (జేఎల్‌ఎం గ్రేడ్‌–2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 86

► అర్హతలు: పదోతరగతితోపాటు ఐటీఐ(ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌ లేదా వైర్‌మెన్‌ ట్రేడ్‌ ) ఉత్తీర్ణత ఉండాలి.  లేదా ఇంటర్మీడియెట్‌ వొకేషనల్‌(ఎలక్ట్రికల్‌ డొమెస్టిక్‌ అప్లియెన్సెస్‌ అండ్‌ రివైండింగ్‌/ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ అండ్‌ కాంట్రాక్టింగ్‌/ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ అండ్‌ సర్వీసింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. 

► వయసు: 31.01.2021 నాటికి  18–35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల వయోసడలింపు లభిస్తుంది. 

► ఎంపిక విధానం: వంద మార్కులకు రాత పరీక్షతోపాటు పోల్‌క్లైంబింగ్‌ టెస్ట్, మీటర్‌ రీడింగ్‌ తదితరాల ద్వారా ఎంపిక జరుగుతుంది.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా  దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 03.05.2021
► వెబ్‌సైట్‌: https://recruitment.apcpdcl.in/

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు