లక్ష్మీపతిరాజాపై సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ

28 Oct, 2020 11:56 IST|Sakshi

సాక్షి, అమరావతి: బీజేపీ నేత లక్ష్మీపతిరాజాపై ఆ పార్టీ సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉ‍న్న సమయంలో రాజాపై సస్పెన్షన్‌ను విధించారు. అయితే తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆయనపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు