కృష్ణపట్నం: బోటులో చెలరేగిన మంటలు

26 Jun, 2021 09:25 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: జిల్లాలోని కృష్ణపట్నం సమీపంలో మత్స్యకారుల బోటులో మంటలు చెలరేగి దగ్ధం అయింది. సమాచారం అందుకున్న కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది బోటులో ఉన్న 9 మంది మత్స్యకారులను రక్షించారు.  చెన్నైలోని కాశిమేడు ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన బోటుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం కృష్ణపట్నం పోర్టులో చెన్నైకి చెందిన జాలర్లు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.
 
చదవండి: ప్రేమ వ్యవహారం: రాయబారానికి పిలిచి హతమార్చారు!

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు