రాజమండ్రిలో పర్యటించిన బొత్స

27 Aug, 2021 13:21 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం రాజమండ్రిలో పర్యటించారు. ఈ క్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి  మంత్రులు విశ్వరూప్‌, కన్నబాబు, వేణు, ఎంపీ భరత్‌ తదితరులు హాజరయ్యారు. 
చదవండి: ఇసుక కొరత లేకుండా చర్యలు: మంత్రి బొత్స

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు