సీఎం జగన్‌ను కలిసిన సివిల్‌ సర్వీసెస్‌ విజేతలు

9 Jun, 2022 11:09 IST|Sakshi

సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్‌ నుంచి సివిల్‌ సర్వీసెస్‌–2021కి ఎంపికైన అభ్యర్థులు బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. సీఎం జగన్‌ వారితో ముచ్చటించి, అభినందనలు తెలిపారు.
చదవండి: Cordelia Cruise Ship: మాములుగా లేదు మరి.. షిప్‌ లోపల ఓ లుక్కేయండి.. 

మరిన్ని వార్తలు