నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

16 Dec, 2022 19:47 IST|Sakshi

సాక్షి, గుంటూరు: మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మనవడి వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులు ఆదిత్య వర్మ, సాయి సంజనలను సీఎం జగన్‌ ఆశీర్వదించారు.


చదవండి: ప్రతిష్ఠాత్మక కార్యక్రమం.. ఎవరూ అలక్ష్యం చేయొద్దు: సీఎం జగన్‌ 

మరిన్ని వార్తలు