జాతీయ సినీ అవార్డు విజేతలకు సీఎం జగన్‌ అభినందనలు

23 Mar, 2021 04:05 IST|Sakshi

సాక్షి, అమరావతి: జాతీయ సినిమా అవార్డు విజేతలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. జాతీయ అవార్డులు గెలుచుకున్న తెలుగు సినిమా నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సీఎంవో అధికారులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు